VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక*
NTR_Bharosa_Pension_Scheme_Secretaraite_wise_pension_amount_released.xlsx
1.9 MB
NTR Bharosa Pension Scheme__Secretaraite wise pension amount released for the month of July'2024.xlsx
NTR_Bharosa_Pension_Scheme_June_payable_in_July_2024_Releases.xlsx
2 MB
🔰 NTR Bharosa Pension Scheme - June payable in July 2024 Releases.xlsx

Dear All,,

🟡 NTR Bharosa Pension Scheme releases for the month of June,2024 to be disbursed in July,2024 are shared above.

☑️ Please communicate to all the PS/WAS and WAS/ WWDS.

✅ Please inform to your Bank Branches to arrange cash on 29.06.2024.
APలో వాలంటీర్ల వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఉన్న ఉద్యోగులతో జులై 1న ఇంటింటికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా ఆయన సచివాలయం 3వ బ్లాక్లో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
🚨 *వాలంటీర్లును తొలగించాలని హైకోర్టులో పిటిషన్*

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని, వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Memo.No.2474995-24, Dt.26.06.2024.pdf
3.2 MB
Pension disbursement guidelines. For village / ward secretariat employees, one functionary will not give not more than 50 pensions. Other government employees can be deployed logins can be provided in mdo logins.
*పింఛన్ల పంపిణీ సూచనలు*

👉🏻 పింఛన్ల నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు.

👉🏻 పింఛను మొత్తాన్ని గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు.

👉🏻 పింఛన్ల పంపిణీకి సగటున ప్రతి గ్రామం/వార్డు సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్దిదారులకు మించకుండా కేటాయించబడ్డారని నిర్ధారించుకోవాలి.

👉🏻 *జిల్లా కలెక్టర్లు*
పింఛన్ల పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి.

⭕ *కేవలం గ్రామా వార్డు వాలంటీర్ల సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔔 *Staff Note - NTR Bharosa Pension Scheme* :

✓ పెన్షన్ డిస్బర్సుమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1 వ తేదీలోనే ఇచ్చేయవలెను. 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్స్ 2 వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అయిన ఇవ్వవలెను.

✓ ఒక సచివాలయ ఎంప్లాయ్ తన లాగిన్ లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చుటకు వీలుపడదు.

✓ స్టాఫ్ వేరే చోట ఉన్నట్లు అయితే అనగా డెప్యూటషన్ లో ఉన్న వారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అంగన్వాడీ , ఆశ వర్క్స్ ని కూడా వినియోగించుకోవచ్చును. వీళ్ళకి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్ లో ఉండును.

✓ ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసి సంబంధిత సిబ్బంది కి ముందుగానే ఇవ్వవలెను.

✓ ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4000 కి ఎలక్షన్ ప్రచార టైం లో ఇచ్చినందున ఆ 3 నెలల పెరిగిన అమౌంట్ తో ఈ నెల 7000 రూపాయలు సిబ్బంది జులై ఫస్ట్ పెన్షన్ దారునికి ఇచ్చేదెరు.

✓ హెచ్.ఐ.వి మరియు వేరే ఊరులో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలకి డి.బి.టి మోడ్ లో నే ఇవ్వడం జరుగును.

√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లును తొలగించాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ*
✓ వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారు
✓ వారి నియామకాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్
✓ కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
• రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటాము.
• ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
• చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి.
• సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. - మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు.
VOLUNTEER 🤝 CONNECTION
Secretariat wise staff and cluster details.xlsx
Dear All,

‼️🔰In pursuance of the Government Memo, the following*
*provisions are enabling in pension portal.*

1. Screens will be provided for update additional staff in MPDO/MC login.
2. Screens will be provided for mapping of secretariat functionaries(including addl staff) to House hold clusters. in WEA/WWDS login.
3. Proposed to issue Pension Disbursement Certificate to pensioners along with cash. (Sample shared above).
4. Download provision will be enabled in WEA/WWDS login.
5. It should be printed and handover to pension Disbursement functionaries on 29th.
6. Make necessary arrangements for withdrawal of cash on 29th(Saturday).
!! NTR Bharosa Pension Scheme !!

🔸 Update on Pension Disbursement @ July 2024

Dear All,,,

🔰 In pursuance of the Government Memo, the following provisions are enabling in pension portal.

🔘 Additional Staff :: Screens will be provided for update additional staff in MPDO/MC login.

🟡 Cluster Mapping :: Screens will be provided for mapping of secretariat functionaries {including addl staff} to House hold clusters in WEA/WWDS login.

♻️ ⚪ Pensioner Receipts :: Proposed to issue Pension Disbursement Certificate to pensioners along with cash. (Sample shared above).

☑️ Pensioner Receipts Download option :: Download provision will be enabled in WEA/WWDS login.

☑️ It should be printed and handover to pension Disbursement functionaries on 29th.

⚪ Make necessary arrangements for withdrawal of cash on 29th (Saturday). #NTRBharosaPension
*!! ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం !!*

*🔸 పెన్షన్ డిస్బార్మెంట్ @ జూలై 2024*

ప్రియమైన అందరికి,,,

🔰 ప్రభుత్వ మెమోను అనుసరించి, పెన్షన్ పోర్టల్‌లో కింది నిబంధనలు ప్రారంభించబడతాయి.

*🔘 అదనపు సిబ్బంది ::* MPDO/MC లాగిన్‌లో అదనపు సిబ్బందిని నవీకరించడానికి స్క్రీన్‌లు అందించబడతాయి.

*🟡 క్లస్టర్ మ్యాపింగ్ ::* WEA/WWDS లాగిన్‌లో హౌస్ హోల్డ్ క్లస్టర్‌లకు సచివాలయ విధులు {addl సిబ్బందితో సహా} మ్యాపింగ్ చేయడానికి స్క్రీన్‌లు అందించబడతాయి.

*⚪ పెన్షనర్ రసీదులు ::* నగదుతో పాటు పెన్షనర్లకు పెన్షన్ డిస్బర్స్‌మెంట్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రతిపాదించబడింది. (నమూనా పైన భాగస్వామ్యం చేయబడింది).

*☑️ పెన్షనర్ రసీదుల డౌన్‌లోడ్ ఎంపిక ::* డౌన్‌లోడ్ నిబంధన WEA/WWDS లాగిన్‌లో ప్రారంభించబడుతుంది.

☑️ దీనిని ప్రింట్ చేసి 29న పింఛను పంపిణీ కార్య కర్తలకు అందజేయాలి.

⚪ 29న (శనివారం) నగదు ఉపసంహరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి.
✓ పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

✓ ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

✓ జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలి. అదే రోజు పంపిణీ పూర్తి చేయవలెను.

✓ వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలి.

✓ ఫించన్ పంపిణీలో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు. వారి సహాయం తీసుకోకూడదు.

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
శ్రీయుత GSWS డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు,

అందరూ GSWS Dept సిబ్బంది తెలియజేయునది ఏమనగా

‼️ప్రతి సచివాలయం సిబ్బంది తప్పని సరిగా వారి యొక్క attendance In-Out టైం కచ్చితంగా mark చేయవలెను

‼️సిబ్బంది అందరూ Field Visit కి వెళ్ళే ముందు తప్పనిసరిగా MOVEMENT Register రాసి వెళ్లవలెను

‼️సిబ్బంది అందరూ డ్రెస్ కోడ్ *(UNIFORM)* తప్పనిసరిగా పాటించవలెను

‼️సిబ్బంది అందరూ వారి యొక్క Registers అన్ని ఎటువంటి పెండింగ్ లేకుండా అప్డేట్ చేయవలెను

‼️Welfare Schemes సంబంధించి ఎటువంటి పెండింగ్ లేకుండా మరియు *APSEVA/AADHAR* కి సంబంధించి ఎటువంటి పెండింగ్ లేకుండా ఈ రోజు సాయంత్రం లోపు Clear చేయవలెను

‼️ *ప్రస్తుతం డయేరియా కి సంబంధించి జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ శానిటేషన్ రిజిస్టర్ మరియు ANM లు అందరూ Medical రిజిస్టర్ తప్పనిసరిగా Maintain చేయవలెను*

‼️పంచాయితీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది అందరూ తప్పిసరిగా వారి యొక్క Profile Maintain చేయవలెను

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️🟡Screens provided for mapping of secretariat functionaries (including addl staff) to House hold clusters. in WEA/WWDS login.
Attention of all MPDOs:

Please identify other departmental staff like VROs, Panchayat staff, Anganwadi teachers for distributing the pensions @50 per functionary, if there is a deficit in a Secretariat..

Issue proceedings indicating the number of pensions to be disbursed by each functionary and the same may be updated in your logins..

Please make all necessary arrangements to withdraw cash on 29th i.e. Saturday itself..

PD DRDA
⭕ *పింఛన్ల పంపిణీ కొరకు నిన్న విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ క్రింద ఆప్షన్స్ పెన్షన్ పోర్టల్‌లో ఇవ్వబడును.*


1. పింఛన్ల పంపిణీ కొరకు అవసరమైన అదనపు సిబ్బంది యొక్క వివరాలు అప్డేట్ చేయుట కొరకు MPDO/MC లాగిన్‌లో ఇవ్వబడును.

2. హౌస్ హోల్డ్ క్లస్టర్‌లకు సచివాలయ ఉద్యోగులు/ఇతర అదనపు సిబ్బంది యొక్క మ్యాపింగ్ కోసం WEA/WWDS లాగిన్‌లో ఆప్షన్ ఇవ్వబడును.

3. పించనుదారులకు పింఛను నగదుతో పాటు పెన్షనర్లకు *పెన్షన్ డిస్బర్స్‌మెంట్ సర్టిఫికేట్* జారీ చేయాలని ప్రతిపాదించబడింది. (దీని మోడల్ కాపీ షేర్ చేయబడినది).

4. వీటిని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ WEA/WWDS లాగిన్‌లో ఇవ్వబడును.

5. వాటిని ప్రింట్ తీసి 29న పింఛను పంపిణీ చేయు సచివాలయ సిబ్బంది/ ఇతర అదనపు సిబ్బందికి అందజేయాలి.

6. 29వ తేదీ (శనివారం) నగదు ఉపసంహరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి.

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x