VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✓ వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారు
✓ వారి నియామకాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్
✓ కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
• రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటాము.
• ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
• చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి.
• సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. - మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు.
VOLUNTEER 🤝 CONNECTION
Secretariat wise staff and cluster details.xlsx
Dear All,

‼️🔰In pursuance of the Government Memo, the following*
*provisions are enabling in pension portal.*

1. Screens will be provided for update additional staff in MPDO/MC login.
2. Screens will be provided for mapping of secretariat functionaries(including addl staff) to House hold clusters. in WEA/WWDS login.
3. Proposed to issue Pension Disbursement Certificate to pensioners along with cash. (Sample shared above).
4. Download provision will be enabled in WEA/WWDS login.
5. It should be printed and handover to pension Disbursement functionaries on 29th.
6. Make necessary arrangements for withdrawal of cash on 29th(Saturday).
!! NTR Bharosa Pension Scheme !!

🔸 Update on Pension Disbursement @ July 2024

Dear All,,,

🔰 In pursuance of the Government Memo, the following provisions are enabling in pension portal.

🔘 Additional Staff :: Screens will be provided for update additional staff in MPDO/MC login.

🟡 Cluster Mapping :: Screens will be provided for mapping of secretariat functionaries {including addl staff} to House hold clusters in WEA/WWDS login.

♻️ ⚪ Pensioner Receipts :: Proposed to issue Pension Disbursement Certificate to pensioners along with cash. (Sample shared above).

☑️ Pensioner Receipts Download option :: Download provision will be enabled in WEA/WWDS login.

☑️ It should be printed and handover to pension Disbursement functionaries on 29th.

⚪ Make necessary arrangements for withdrawal of cash on 29th (Saturday). #NTRBharosaPension
*!! ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం !!*

*🔸 పెన్షన్ డిస్బార్మెంట్ @ జూలై 2024*

ప్రియమైన అందరికి,,,

🔰 ప్రభుత్వ మెమోను అనుసరించి, పెన్షన్ పోర్టల్‌లో కింది నిబంధనలు ప్రారంభించబడతాయి.

*🔘 అదనపు సిబ్బంది ::* MPDO/MC లాగిన్‌లో అదనపు సిబ్బందిని నవీకరించడానికి స్క్రీన్‌లు అందించబడతాయి.

*🟡 క్లస్టర్ మ్యాపింగ్ ::* WEA/WWDS లాగిన్‌లో హౌస్ హోల్డ్ క్లస్టర్‌లకు సచివాలయ విధులు {addl సిబ్బందితో సహా} మ్యాపింగ్ చేయడానికి స్క్రీన్‌లు అందించబడతాయి.

*⚪ పెన్షనర్ రసీదులు ::* నగదుతో పాటు పెన్షనర్లకు పెన్షన్ డిస్బర్స్‌మెంట్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రతిపాదించబడింది. (నమూనా పైన భాగస్వామ్యం చేయబడింది).

*☑️ పెన్షనర్ రసీదుల డౌన్‌లోడ్ ఎంపిక ::* డౌన్‌లోడ్ నిబంధన WEA/WWDS లాగిన్‌లో ప్రారంభించబడుతుంది.

☑️ దీనిని ప్రింట్ చేసి 29న పింఛను పంపిణీ కార్య కర్తలకు అందజేయాలి.

⚪ 29న (శనివారం) నగదు ఉపసంహరణకు అవసరమైన ఏర్పాట్లు చేయండి.
✓ పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

✓ ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

✓ జులై 1న ఉ.6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలి. అదే రోజు పంపిణీ పూర్తి చేయవలెను.

✓ వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలి.

✓ ఫించన్ పంపిణీలో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు. వారి సహాయం తీసుకోకూడదు.

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
శ్రీయుత GSWS డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు,

అందరూ GSWS Dept సిబ్బంది తెలియజేయునది ఏమనగా

‼️ప్రతి సచివాలయం సిబ్బంది తప్పని సరిగా వారి యొక్క attendance In-Out టైం కచ్చితంగా mark చేయవలెను

‼️సిబ్బంది అందరూ Field Visit కి వెళ్ళే ముందు తప్పనిసరిగా MOVEMENT Register రాసి వెళ్లవలెను

‼️సిబ్బంది అందరూ డ్రెస్ కోడ్ *(UNIFORM)* తప్పనిసరిగా పాటించవలెను

‼️సిబ్బంది అందరూ వారి యొక్క Registers అన్ని ఎటువంటి పెండింగ్ లేకుండా అప్డేట్ చేయవలెను

‼️Welfare Schemes సంబంధించి ఎటువంటి పెండింగ్ లేకుండా మరియు *APSEVA/AADHAR* కి సంబంధించి ఎటువంటి పెండింగ్ లేకుండా ఈ రోజు సాయంత్రం లోపు Clear చేయవలెను

‼️ *ప్రస్తుతం డయేరియా కి సంబంధించి జరుగుతున్న వారోత్సవాలలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ శానిటేషన్ రిజిస్టర్ మరియు ANM లు అందరూ Medical రిజిస్టర్ తప్పనిసరిగా Maintain చేయవలెను*

‼️పంచాయితీ కార్యదర్శులు మరియు సచివాలయం సిబ్బంది అందరూ తప్పిసరిగా వారి యొక్క Profile Maintain చేయవలెను

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️🟡Screens provided for mapping of secretariat functionaries (including addl staff) to House hold clusters. in WEA/WWDS login.
Attention of all MPDOs:

Please identify other departmental staff like VROs, Panchayat staff, Anganwadi teachers for distributing the pensions @50 per functionary, if there is a deficit in a Secretariat..

Issue proceedings indicating the number of pensions to be disbursed by each functionary and the same may be updated in your logins..

Please make all necessary arrangements to withdraw cash on 29th i.e. Saturday itself..

PD DRDA
⭕ *పింఛన్ల పంపిణీ కొరకు నిన్న విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి ఈ క్రింద ఆప్షన్స్ పెన్షన్ పోర్టల్‌లో ఇవ్వబడును.*


1. పింఛన్ల పంపిణీ కొరకు అవసరమైన అదనపు సిబ్బంది యొక్క వివరాలు అప్డేట్ చేయుట కొరకు MPDO/MC లాగిన్‌లో ఇవ్వబడును.

2. హౌస్ హోల్డ్ క్లస్టర్‌లకు సచివాలయ ఉద్యోగులు/ఇతర అదనపు సిబ్బంది యొక్క మ్యాపింగ్ కోసం WEA/WWDS లాగిన్‌లో ఆప్షన్ ఇవ్వబడును.

3. పించనుదారులకు పింఛను నగదుతో పాటు పెన్షనర్లకు *పెన్షన్ డిస్బర్స్‌మెంట్ సర్టిఫికేట్* జారీ చేయాలని ప్రతిపాదించబడింది. (దీని మోడల్ కాపీ షేర్ చేయబడినది).

4. వీటిని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ WEA/WWDS లాగిన్‌లో ఇవ్వబడును.

5. వాటిని ప్రింట్ తీసి 29న పింఛను పంపిణీ చేయు సచివాలయ సిబ్బంది/ ఇతర అదనపు సిబ్బందికి అందజేయాలి.

6. 29వ తేదీ (శనివారం) నగదు ఉపసంహరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి.

√ *17𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*!! NTR Bharosa Pension Scheme !!*

Dear All,

*🔘 "Cluster Mapping To Secretariat Fuctionary"* provision enabled in SS Pensions WEA/WWDS login.

*☑️🔴 NOTE :: ఇప్పుడే update చెయ్యకండి, పూర్తి guidelines వచ్చిన తరువాత మాత్రమే cluster mapping update చెయ్యగలరు.*
Cluster Mapping in WEA_WDS LOGIN USER MANUAL.pdf
2.8 MB
!! NTR Bharosa Pension Scheme !!

Dear All,,,

*🟡 User Manual for Cluster Mapping to Secretariat Functionary (WEA / WDS) Login.* #NTRBharosaPension
*check list for Suomoto Caste Certificate verification in VRO APSEVA login*👇👇
💢 *వైఎస్ఆర్ షాది తోఫా పథకాన్ని దుల్హన్ చంద్రన్న పెళ్లి కానుక గా మార్పు*
🛑 *Regarding Pension Disbursement*

✓ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొనాలి.

✓ ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదు. తప్పనిసరిగా ప్రతీ ఒక్క ఉద్యోగికి పెన్షన్లు మ్యాప్ చేయవలెను.

✓ ఇది ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇందులో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. కావున అందరూ ఈ విషయాన్ని గమనించగలరు. #NTRBharosaPension
‼️ *Online and Offline Screen enabled for update additional staff in MPDO/MC Login*
*🟡పింఛన్ల పంపిణీ కొరకు అదనపు సిబ్బందిని యాడ్ చేసేందుకు గాను Pension పోర్టల్ నందు ఎంపీడీఓ గారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వబడినది*