VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?*

1). మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?

2). ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు?

3). రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు?

4). ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

5). ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?

6). COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు?

7). 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

8). ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

9). వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

10). 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు?

ఇంకా ఎన్నెన్నో విషయాలు.....

నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!
న్యాయం తీర్చండి🙏
*🖋️ ELECTIONS -Sanction of One month Honorarium to the staff and officers involved in conduct of General Elections - 2024 - Information called for-Reg.*

🖋️ *సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది మరియు అధికారులకు ఒక నెల గౌరవ వేతనం మంజూరు చేయాలని జిల్లా ఎలక్షన్ అథారిటీలకు ఉత్తర్వులు జారీ చేసిన గౌ ||ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి వారు*
సంక్షేమ వారి కార్యదర్శి లాగిన్ లో Pension disbursement receipt generation option enabled చేయడం జరిగింది.👆👆
!! Active functionaries mapping to another secretariat !!

Surplus staff in secretariat can be mapped to another secretariat with below conditions.

1. Mapping is allowed only with in Mandal.
2. WEA /WDS functionary cannot be mapped to other secretariat.
3. Cluster mapped functionary cannot be mapped in another secretariat. #NTRBharosaPension
!! NTR Bharosa Pension Scheme !!

Dear All,,

1. Secretariat functionary can map in other secretariats within mandal/municipality provision enabled.

2. Please post any issue in cluster mapping.

3. Contact your bank branch and inform your demand of cash.

🟡 4. Pension Distribution Receipts enabled in WEA/WWDS login for printing. #NTRBharosaPension
🟡Dear All,

Option will be provided for mapping individual pensioner to secretariat staff for *"cluster not mapped cases"*

Team is working on it. We will update once completed. #NTRBharosaPension
*ఏడు శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వ నిర్ణయం..! నేడు పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.*
*❇️WELFARE AND EDUCATION ASSISTANTS*

SS Pension వెబ్సైట్ WEA లాగిన్ నందు *Pension Disbursement Receipt Generation* ఆప్షన్ enable చేయబడినది.

Receipts క్లస్టర్ వారీగా డౌన్లోడ్ అవుతున్నాయి.
డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోగలరు.

*🟢గమనిక:* Clusters మ్యాపింగ్ చేసినా చేయకున్నా క్లస్టర్ వారీగా Receipts డౌన్లోడ్ అవుతున్నాయి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 *రాజీనామా చేసిన వాలంటీర్ల మీద ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
‼️ *జూలై ఫించన్ పంపిణీ లో వాలంటీర్లును వినియోగించుకోవచ్చా?* - 𝗡𝗢

జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ≈ *సీఎస్‌ నీరబ్‌ కుమార్‌*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 *వాలంటీర్లు ఉండవచ్చు .. ఉండకపోవచ్చు..*

🚨 *వాలంటీర్ యొక్క వ్యవస్థను ఈ సామాజిక పెన్షన్ లకు ఉపయోగించుకోవడం లేదు.*

🚨 *ప్రభుత్వ అధికారులే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లను పంపిణీ చేయడం జరుగుతుంది. ≈ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Letter_to_District_Collectors_to_Handover_the_FPS_,_SIMS_and_Mobiles.pdf
864.9 KB
Letter to District Collectors to Handover the FPS , SIMS and Mobiles to V_W Secretariats.pdf
Dear All,,

The Principal secretary, PR&RD garu was instructed to release Rs.0.50 per pensioner for printing charges. The amount will be released to concerned village/ward secretariats tomorrow.
Please get it printed outside.
❓❓*"Unmapped Pensioners Map To Secretariat Staff"** provision ద్వారా మ్యాప్ చేసిన పెన్షన్ details Employee total count కు పెరగడం లేదు sir

🟡 *Answer* : It will be deployed in mobile app...no report given in portal
Services Started at Meeseva Centres.
🚨 *గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికి ముఖ్య గమనిక*👇
*జూలై 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్ళి పూర్తి చేయాలి. అవసరమైతే రెండో రోజు కొనసాగించాలి. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలి, పెన్షన్ డిస్ట్రిబ్యూష న్ సర్టిఫికెట్ కూడా జారీచేయాలి ≈ నీరబ్ కుమార్ ప్రసాద్*
Dear All,
🔥🔥🔥
are requested to complete the cluster mapping by 09.00 PM. after it will be freed for further process
Pension Certificates Printing Charges Sanction Order copy.pdf
1.3 MB
Pension Certificates Printing Charges Sanction Order Copy