VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఏడు శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వ నిర్ణయం..! నేడు పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం.*
*❇️WELFARE AND EDUCATION ASSISTANTS*

SS Pension వెబ్సైట్ WEA లాగిన్ నందు *Pension Disbursement Receipt Generation* ఆప్షన్ enable చేయబడినది.

Receipts క్లస్టర్ వారీగా డౌన్లోడ్ అవుతున్నాయి.
డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోగలరు.

*🟢గమనిక:* Clusters మ్యాపింగ్ చేసినా చేయకున్నా క్లస్టర్ వారీగా Receipts డౌన్లోడ్ అవుతున్నాయి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 *రాజీనామా చేసిన వాలంటీర్ల మీద ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
‼️ *జూలై ఫించన్ పంపిణీ లో వాలంటీర్లును వినియోగించుకోవచ్చా?* - 𝗡𝗢

జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ≈ *సీఎస్‌ నీరబ్‌ కుమార్‌*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 *వాలంటీర్లు ఉండవచ్చు .. ఉండకపోవచ్చు..*

🚨 *వాలంటీర్ యొక్క వ్యవస్థను ఈ సామాజిక పెన్షన్ లకు ఉపయోగించుకోవడం లేదు.*

🚨 *ప్రభుత్వ అధికారులే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లను పంపిణీ చేయడం జరుగుతుంది. ≈ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Letter_to_District_Collectors_to_Handover_the_FPS_,_SIMS_and_Mobiles.pdf
864.9 KB
Letter to District Collectors to Handover the FPS , SIMS and Mobiles to V_W Secretariats.pdf
Dear All,,

The Principal secretary, PR&RD garu was instructed to release Rs.0.50 per pensioner for printing charges. The amount will be released to concerned village/ward secretariats tomorrow.
Please get it printed outside.
❓❓*"Unmapped Pensioners Map To Secretariat Staff"** provision ద్వారా మ్యాప్ చేసిన పెన్షన్ details Employee total count కు పెరగడం లేదు sir

🟡 *Answer* : It will be deployed in mobile app...no report given in portal
Services Started at Meeseva Centres.
🚨 *గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికి ముఖ్య గమనిక*👇
*జూలై 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్ళి పూర్తి చేయాలి. అవసరమైతే రెండో రోజు కొనసాగించాలి. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలి, పెన్షన్ డిస్ట్రిబ్యూష న్ సర్టిఫికెట్ కూడా జారీచేయాలి ≈ నీరబ్ కుమార్ ప్రసాద్*
Dear All,
🔥🔥🔥
are requested to complete the cluster mapping by 09.00 PM. after it will be freed for further process
Pension Certificates Printing Charges Sanction Order copy.pdf
1.3 MB
Pension Certificates Printing Charges Sanction Order Copy
🔸 *పింఛను నగదు రసీదు*

ఇందులో పించనుదారుని యొక్క సంతకం/ వేలిముద్ర తీసుకుని పింఛను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది Collect చేసుకుని పింఛను పంపిణీ పూర్తి అయిన తర్వాత WEA కి సబ్మిట్ చేయవలెను


🔹 *పింఛను పంపిణీ ధ్రువ పత్రం*

ఇందులో *చెల్లించిన వారి సంతకం* దగ్గర పింఛను పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం చేసి, ధ్రువ పత్రాన్ని పింఛనుదారునికి అందించవలెను.
VOLUNTEER 🤝 CONNECTION
REFERENCE_FILE_A4_FRONT_AND_BACK_CBN_Letter_on_Pensions_1.pdf
Dear All,

The HCM letter will be printed at district level by DRDA.

It will be sent to village/ward secretariats on 30.06.2024.

Along with pensions HCM letter & Pension disbursement certificate to be given to pensioners. #NTRBharosaPension
🚨 *All pensions bills are sent to RBI Status "In process for payment disbursement through RBI e-Kuber. Pension amount will be credited by 10.00 am. Please ensure 100% cash withdrawal.*
IMG-20240629-WA0028.jpg
163.4 KB
*ఇంటింటా నైపుణ్య గణన*

• ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాల సేకరణ
• కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ
• గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు 👌👏
వలంటీర్లు_ఇచ్చిన_డేటాతోకుల_ధ్రువీకరణ_పత్రాలు_ఇవ్వలేం.png
589.7 KB
*వలంటీర్లు ఇచ్చిన డేటాతో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేం..! వారు చేసిన సర్వేకు ప్రామాణికత లేదు.. వీఆర్వోల ఆందోళన*
Printing Charges to Village_ward_secretariats.xlsx
1.1 MB
Pension Disbursement Certificate - Printing Charges to Village Ward Secretariats