This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 *వాలంటీర్లు ఉండవచ్చు .. ఉండకపోవచ్చు..*
🚨 *వాలంటీర్ యొక్క వ్యవస్థను ఈ సామాజిక పెన్షన్ లకు ఉపయోగించుకోవడం లేదు.*
🚨 *ప్రభుత్వ అధికారులే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ లను పంపిణీ చేయడం జరుగుతుంది. ≈ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Letter_to_District_Collectors_to_Handover_the_FPS_,_SIMS_and_Mobiles.pdf
864.9 KB
Letter to District Collectors to Handover the FPS , SIMS and Mobiles to V_W Secretariats.pdf
Dear All,,
The Principal secretary, PR&RD garu was instructed to release Rs.0.50 per pensioner for printing charges. The amount will be released to concerned village/ward secretariats tomorrow.
Please get it printed outside.

❓❓*"Unmapped Pensioners Map To Secretariat Staff"** provision ద్వారా మ్యాప్ చేసిన పెన్షన్ details Employee total count కు పెరగడం లేదు sir
🟡 *Answer* : It will be deployed in mobile app...no report given in portal

🚨 *గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికి ముఖ్య గమనిక*👇
*జూలై 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్ళి పూర్తి చేయాలి. అవసరమైతే రెండో రోజు కొనసాగించాలి. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే పింఛను సొమ్మును పంపిణీ చేయాలి, పెన్షన్ డిస్ట్రిబ్యూష న్ సర్టిఫికెట్ కూడా జారీచేయాలి ≈ నీరబ్ కుమార్ ప్రసాద్*

Dear All,
🔥🔥🔥
are requested to complete the cluster mapping by 09.00 PM. after it will be freed for further process

Pension Certificates Printing Charges Sanction Order copy.pdf
1.3 MB
Pension Certificates Printing Charges Sanction Order Copy
🔸 *పింఛను నగదు రసీదు*
🔹 *పింఛను పంపిణీ ధ్రువ పత్రం*
ఇందులో పించనుదారుని యొక్క సంతకం/ వేలిముద్ర తీసుకుని పింఛను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది Collect చేసుకుని పింఛను పంపిణీ పూర్తి అయిన తర్వాత WEA కి సబ్మిట్ చేయవలెను
🔹 *పింఛను పంపిణీ ధ్రువ పత్రం*
ఇందులో *చెల్లించిన వారి సంతకం* దగ్గర పింఛను పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం చేసి, ధ్రువ పత్రాన్ని పింఛనుదారునికి అందించవలెను.
VOLUNTEER 🤝 CONNECTION
REFERENCE_FILE_A4_FRONT_AND_BACK_CBN_Letter_on_Pensions_1.pdf
Dear All,
The HCM letter will be printed at district level by DRDA.
It will be sent to village/ward secretariats on 30.06.2024.
Along with pensions HCM letter & Pension disbursement certificate to be given to pensioners. #NTRBharosaPension

🚨 *All pensions bills are sent to RBI Status "In process for payment disbursement through RBI e-Kuber. Pension amount will be credited by 10.00 am. Please ensure 100% cash withdrawal.*
IMG-20240629-WA0028.jpg
163.4 KB
*ఇంటింటా నైపుణ్య గణన*
• ఆన్లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరి విద్యార్హతలు, నైపుణ్య వివరాల సేకరణ
• కంపెనీల అవసరాల ఆధారంగా శిక్షణ
• గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో సర్వేకు కసరత్తు 👌👏

వలంటీర్లు_ఇచ్చిన_డేటాతోకుల_ధ్రువీకరణ_పత్రాలు_ఇవ్వలేం.png
589.7 KB
*వలంటీర్లు ఇచ్చిన డేటాతో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేం..! వారు చేసిన సర్వేకు ప్రామాణికత లేదు.. వీఆర్వోల ఆందోళన*
Printing Charges to Village_ward_secretariats.xlsx
1.1 MB
Pension Disbursement Certificate - Printing Charges to Village Ward Secretariats
Good Morning to All,,
!! NTR Bharosa Pension Scheme !!
🔰 Please monitor the following action points.
🟡 100% Cash withdrawal by all the village/ward secretariats.
Any issue please post intime.
🔘 Ensure distribution of cash to pension disbursement functionaries.
⚪ Printing of Pension disbursement certificates by village/ward secretariats. Pdf files available in WEA/WWDS login.
☑️ Please print outside. Printing charges released to secretariats pension a/c.
🟡🟤 New version mobile appp will be released by afternoon. Link will be shared.
⚪🟡 All the disbursement functionaries should download new version.

నూతన ప్రభుత్వం "రైతు భరోసా కేంద్రం"ల గురించి భారీ మార్పులు చేపట్టింది.
1 .Dr. YSR రైతు భరోసా కేంద్రం పేరు " *రైతు సేవా కేంద్రం* " గా మార్చబడింది.
2.RBK/కియోస్క్/సాఫ్ట్వేర్ లలో మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఉన్న నవరత్నాలు మరియు RBK లోగో ను వెంటనే తొలగించాలి.
3.జిల్లా,మండలం,RBK లెవెల్ లో ఉన్న AAB లను వెంటనే *రద్దు* చేయాలి.
4.RBK ఛానల్/స్టూడియో పేరు "*పాడి పంటలు ఛానల్/స్టూడియో*" గా మార్చబడింది.
5.Dr.YSR రైతు భరోసా మ్యాగజైన్ పేరు "*పాడి పంటలు మ్యాగజైన్*" గా మార్చబడింది.
👉పైన తెలిపిన 5 కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

‼️ *Pension Amount Credited To Village Ward Secretariat Accounts* #NTRBharosaPension
పెన్షన్ కి సంబంధించిన అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి ఇప్పటికే చాలా సచివాలయ పెన్షన్ ఎకౌంట్లకి పూర్తిస్థాయిలో క్రెడిట్ అయ్యాయి ఒకసారి అకౌంట్ చెక్ చేసుకొండి. #NTRBharosaPension