VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⛈ *శ్రీకాకుళం, పార్వతీపురంలో ప్రస్తుతం వర్షం పడుతుంది. మరో 2 గంటల్లో మరింతగా విస్తరించనుంది. విజయనగరంలోనూ అలర్ట్*
APPSC Paper Code 170.jpg
140.2 KB
*♻️APPSC*

*✅DEPARTMENT TESTS DATES*

*Paper Code:170-Department test for Welfare and Education Assistants (Social Welfare department)*

*Exam Date:* 02-08-2024
APPSC Department Tests info.jpg
61 KB
*🟡APPSC Department Tests info*

☀️డిపార్ట్మెంట్ టెస్టుల రోజు వారీ పరీక్షల తేదీలు APPSC వెబ్సైట్ లో కలవు.

☀️ఈ పరీక్షలు 28-07-2024 నుండి 02-08-2024 వరకు జరుగును.

♻️మరిన్ని వివరాలకు
👇🏻👇🏻
psc.ap.gov.in
🚨 *BIG BRAKING*

👉 రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు. విచారణకి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

‼️ *ఉదాహరణకు* ఆధార్ లో వయస్సు మార్చుకొని మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్ మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్ మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందటం..

👉 కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారు.

👉 బాధ్యులైన అధికారులు ఇప్పటికైన చర్యలు తీసుకోకపోతే బారీగా మండలస్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

👉 పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు. #NTRBharosaPension

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
డిపార్ట్మెంటమెంటల్_టెస్ట్_Time_Table_.pdf
502.1 KB
డిపార్ట్మెంటమెంటల్ టెస్ట్ Time Table
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఈ వాలంటీరు వ్యవస్థ కేవలం పెన్షన్ ఇవ్వడానికి ఉపయోగపడ్డరా?* YES YES అంటున్న పెద్దలు...
గతములో అనగా 27 డిసెంబర్ 2023న మేము ఏలాంటి సమ్మెలో పాల్గొనలేదు అని పేపర్ స్టేట్మెంట్ చేసిన వాలంటీర్లు సంఘాలు/ అసోషియేషన్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు చర్చలకు రావడం లేదు? ఆ 2 లక్షల 60వేలు మంది నిరుద్యోగుల మనవి ఆలకించి మీరు ముందుకు రావలసిందిగా కోరుతున్నాం.
‼️ *WhatsApp Channel*👇
http://bit.ly/VCWhatsAppLink
✓ ట్రూ కాలర్ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

✓ మన ఫోన్లో అవతలి వాళ్ల ఫోన్ నంబర్ సేవ్ చేసి లేకపోయినా, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా.. వారి పేర్లు మన మొబైల్ స్క్రీన్పై కనిపించేలా పేరు వెల్లడి సేవ' (నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్)ను ప్రవేశపెట్టనుంది.

✓ జూలై 15వ తేదీన ఈ సేవ లను యాక్టివేట్ చేయనుంది.

✓ సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు కనిపిస్తాయని సమా చారం. ఫోన్ ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ప్రస్తుతం చాలా మంది 'ట్రూ కాలర్ యాప్ను ఉపయోగిస్తున్నారు. అయితే, దీని వల్ల సమాచార భద్రతపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలోనే ట్రాయ్ ఈ సదుపాయాన్ని తీసుకువస్తోంది.
వాలంటీర్ దారుణ హత్య.jpg
101.9 KB
వాలంటీర్ దారుణ హత్య
మోడీ_ప్రభుత్వం_కూలిపోవడం_ఖాయం.pdf
552.4 KB
మోదీ ప్రభుత్వం పతనం ≈ లాలూ
‼️ *నేడు సాయంత్రం 6 గంటలకు ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం.. ప్రజాభవన్‌లో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి*
Dear All,

‼️🔰Please remit an undisbursed pension amount for previous years if any pending and remit this month undisbursed pension amount immediately.

✅ Previous years audit will be taken up shortly. #NTRBharosaPension
💥  *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి మేము ప్రజలకు చేసిన పనులుᵛᶜ*

🔵 "𝗡𝗮𝘃𝗮𝘀𝗮𝗸𝗮𝗺 𝗦𝘂𝗿𝘃𝗲𝘆" - మాకు కేటాయించిన 60 లేదా 100 ఇండ్లకు.. మేము ఇంటింటికి వెళ్లి, ప్రతి యొక్క వ్యక్తి  పూర్తి సమాచారం మొదటగా సేకరించాము

🔵  "𝗣𝗦-𝗔𝗗𝗠𝗜𝗡" - ఇంటి పన్ను, కుళాయి పన్నుకి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం, ఏటేటా కట్టవల్సిన మనీ ని ఇంటింటికి వెళ్లి కలెక్ట్ చేసి అడ్మిన్ కి ఇవ్వడం. ఎవరికైనా అస్సెస్మెంట్ లేకపోతే దానికి సంబంధించిన డాకుమెంట్స్ కలెక్ట్ చేయడం, ఇంటింటికి పోయి కొలతలు కొలచి వ్రాయడం, ఇంటింటికి వెళ్లి గోడలు మీద అస్సెమెంట్స్ నంబర్లు వ్రాయడం..Etc

🔵 "𝗗𝗔-𝗪𝗪𝗗𝗦" - క్రొత్తగా కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు అప్లై చేయడం,  1B, ఆడంగల్స్, ఈ-శ్రమ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, విద్యా-వసతి దీవెన సంబంధించి eKYCలు, CR-SDG సర్వే, వారానికి లేదా నెలకు టార్గెట్ గా సచివాలయంలో చాలా రకాల సంబంధించి సర్వీస్ ఇచ్చాము, ఇల్లు లేనివారి డేటా కనుకొని జగనన్న ఇల్లు పధకం ద్వారా అప్లై చేశాం, ఎడ్యుకేషన్ సర్వే, సెప్టెంబర్ 2021 లో ప్రారంభమైన సిటిజెన్ ఔట్ రీచ్(COP) సర్వేను సెక్రటరీలు రాకపోయిన వారి లాగిన్ లో ప్రతి నెల సర్వే పూర్తి చేయడం,.Etc

🔵 "𝗪𝗘𝗟𝗙𝗔𝗥𝗘" - మా క్లస్టర్ పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను కనుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు సెక్రటరీ ఇవ్వడంᵛᶜ, ఫోటోలు, eKYC లు, అక్నౌలెడ్జిమెంట్లు, టెస్టిమోనల్, ఏ పథకానికి ఏ ఇంటిలో ఎవరు ఏ పథకానికి ఎంత లబ్ధి పొందారో అనే సమాచారం ఇవ్వడం, నిరక్షరాస్యలను కనుకోవడం, వేకువజామున పింఛన్ పంపిణీ,.Etc

🔵 "𝗠𝗔𝗛𝗜𝗟𝗔 𝗣𝗢𝗟𝗜𝗖𝗘" - ఇంటింటికి వెళ్లి దిశ యాప్  ఇన్స్టాల్ చెహించాము, కోవిడ్ టైం లో గ్రామ చివార్లలో డ్యూటీస్, ఇంటింటికి అగ్రిగోల్డ్ సర్వే, 9-19 సంవత్సరాలు ఆడపిల్లల డేటా, పండుగ సమయాల్లో డోర్ లాక్ సమాచారం, అక్రమంగా జరిగించే వాటి గూర్చి సమాచారం ఇవ్వడం.Etc

🔵 "𝗔𝗡𝗠" : కొన్ని రకాల వ్యాధులకు టాబ్లెట్లు ఇవ్వడం, ఎవరికి ఇచ్చాం అనేది డేటా వ్రాయడం, బీపీ,షుగర్ సమాచారం, ఎన్ని సర్వేలు చేసిన ఆ ఇంటి గోడలు మీద తేదీ వ్రాయడం, ప్రతి వారం DRY DAY ప్రోగ్రాం, 0-19 సంవత్సరం పిల్లలు డేటా సేకరణ, కోవిడ్ టైం లో వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ వచ్చినవారికి టాబ్లెట్లు పంపిణీ, 50 సార్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే, PMJAY రిజిస్ట్రేషన్ or అభ కార్డు రిజిస్ట్రేషన్, కుష్టు వ్యాధి సర్వే, మాస్కులు పంపిణీ, పైలెరియా టాబ్లెట్ పంపిణీ, NCD-CD సర్వే,Etc

🔵 "𝗩𝗥𝗢" : రేషన్ కార్డులు సర్వే, యాడింగ్, న్యూ కార్డు, స్ప్లిట్టింగ్, ఇష్యూ, eKYC, ఫ్రీ రేషన్ కూపన్ల పంపిణీ, ఇంటింటికి రేషన్ పంపిణీ, ల్యాండ్ రీసర్వే, ప్రొవిషన్ సర్టిఫికెట్, మొదటల్లో ఓటర్ వేరఫికేషన్, MLC ఓటర్, న్యూ ఓటర్ కార్డు అప్లై చేయడం, తుఫాను, వరదలు సమయంలో భద్రత..Etc

🔵 "𝗣𝗟𝗔𝗡𝗡𝗜𝗡𝗚 - 𝗦𝗨𝗥𝗩𝗘𝗬𝗢𝗥" : డ్రైనేజీ లేనివారికి గుంతలు కావాలా/వద్దా సేకరణ, అక్రమంగా కట్టే వాటివి/ బోర్డులు గూర్చి సమాచారం, క్లస్టర్ మాప్పింగ్ గీసి ఆ ప్రకారం డోర్ నంబర్స్ వ్రాసి ఇవ్వడం, క్రొత్త ఇల్లు యొక్క కొలతలు కొలవడం, స్కూల్ మరమ్మతులు నోట్ చేసుకోవడం, ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే చూసి చెప్పడం..Etc

🔵 "𝗔𝗠𝗘𝗡𝗜𝗧𝗜𝗘𝗦 - 𝗘𝗡𝗚𝗜𝗡𝗘𝗘𝗥𝗜𝗡𝗚 𝗔𝗦𝗦𝗜𝗦𝗧𝗔𝗡𝗖𝗘"  : క్రొత్త కుళాయి, టాయిలెట్ అవసరమైన వారిని గుర్తించి కనెక్షన్ కోసం డాక్యుమెంట్ ఇవ్వడం, విద్యుత్ స్తంభాలు నంబర్లు వ్రాసి ఇవ్వడం, రోడ్లు సమాచారం, ఏ ఇంటిలో కుళాయి సరిగ్గా రావడం లేదో గుర్తించడం..Etc

🔵 "𝗔𝗡𝗜𝗠𝗔𝗟 𝗛𝗨𝗦𝗕𝗔𝗡𝗗𝗥𝗬" - జగనన్న పాలవెల్లువ లో లబ్ధిదారులతో పాలు వెహిచడం, పశువులకు వాక్సిన్ ప్రోగ్రాం గూర్చి సమాచారం ఇవ్వడం..Etc

🔵 "𝗙𝗜𝗦𝗛𝗘𝗥𝗜𝗘𝗦" : చేపలు చెరువులు ఎంతమంది ఉందో సర్వే, సొంతగా HUB కావాలన్న వారికి సంబంధించిన డాక్యుమెంట్లు కలెక్ట్ చేసి ఇవ్వడం.Etc

🔵 "𝗘𝗡𝗘𝗥𝗚𝗬 𝗔𝗦𝗦𝗜𝗦𝗧𝗔𝗡𝗧" - కరెంట్ మీటర్ సర్వేᵛᶜ - ఆధార్ కి లింక్ చేయడం వంటివి, తుపాన్, వరదలు సమయాల్లో సర్వే.

🔵 "𝗦𝗔𝗡𝗜𝗧𝗔𝗧𝗜𝗢𝗡" : తడి-పొడి చెత్తను వేరు చేయుటకు ఇంటింటికి డబ్బాలు పంపిణీ, ప్రతి నెల చెత్తకు సంబంధించి ఇంటింటికి వెళ్లి రూరల్ లో 60/- అర్బన్ లో 90/- వసూలు చేసి ఇవ్వడంᵛᶜ, మరణ - జనన ధ్రువీకరణ కొరకు పత్రాలు వేరఫికేషన్ చేసి వ్రాయడం.Etc

⭕ అయ్యా, శ్రీ సీఎం నారా చంద్రబాబు గారికి, అయ్యా, డిప్యూటీ సిఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా మనవి ఏమనగా "వాలంటీర్లు కేవలం పింఛన్ కి, రేషన్ పంపిణీకి & నవరత్నాలకు మాత్రమే మేము పరిమితం కాలేదు. మేము 5000/- లుకే  ఎన్నో ఎన్నెనో సర్వేలు, పనులు చేశాం. కొన్ని చోట్ల వేతనం లో కటింగ్ చేసే పరిస్థితులు కలవుᵛᶜ"
మా 2లక్షల 60వేల మంది నిరుద్యోగులను(రాజీనామా చేసిన వారిని/ చెయ్యని వారిని) యందు దయచూపి, మా కష్టాలు గుర్తించి, ఈ వ్యవస్థను కొనసాగించాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది మా విజ్ఞప్తిᵛᶜ. 🙏

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ ఛానల్*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🚨 ఇప్పటి వరకు గ్రామ వార్డు వాలంటీర్లు చేసే పనులు గూర్చి ట్విట్టర్ లో షేర్ చేసిన వాటిని *REPOST & QUOTE చేస్తేనే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది* మన పోస్ట్ ను copy & Paste చేసి తమ వెబ్సైట్ పెట్టుకొని ఆయా లింక్స్ షేర్ చేయడం వలన ట్రెండ్ అవ్వదు.

*Twitter Post*👇🏿
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
‼️ మీ ట్విట్టర్/ X అకౌంట్ నుండి మన Post ను *Quote/ Repost చేసే విధానం.* ఇలా ఒక్కొక్కరు ఎన్నైనా చేయచ్చు. అలా ఎన్ని చేస్తే అంత ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.

✓ ncbn & PawanKalyan గారికి ట్యాగ్ చేస్తూ quote చేయండి

✓ *ట్విట్టర్/ x పోస్ట్ లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19

*ఉదాహరణకు చెప్పడం జరిగింది Quote లో మీ అభిప్రాయం షేర్ చేయవచ్చు*👆🏿👆🏿