VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Increment info :

జులై నెల లో ఇంక్రిమెంట్ ఉన్నది గమనించగలరు. ఎవరికి అయితే 30.06.2022 న ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి ఎటువంటి సమస్యలు లేని వారు అనగా (లీవ్స్ మరియు సస్పెన్షన్స్ లేని వారికి మాత్రమే) వర్తిస్తుంది. ముందుగా ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ వచ్చిన తరువాత నిధి పోర్టల్ లో మాస్టర్ డేటా లో చేంజ్ ఇన్ పే ఈవెంట్ లో మీ యొక్క సి.ఎఫ్. ఎం. యస్ లేదా హెచ్.ఆర్.ఎం. యస్ ద్వారా మీ ఫ్యూచర్ పే చేంజ్ చేసి డి.డి.ఓ తో బయోమెట్రిక్ వెపించవలెను. తదుపరి ఎంప్లాయ్ అపుడేషన్ లో కూడా మీ యొక్క వివరాలు సేవ్ చేయవలెను గమనించగలరు
జులై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ₹20, సీనరేజ్ కింద టన్నుకు ₹88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది.
కృత్రిమ_కాలు_ఉచిత_పంపిణీ.jpg
99.3 KB
*తిరుపతి నందు కృత్రిమ కాలు ఉచిత పంపిణీ*
Media is too big
VIEW IN TELEGRAM
వాలంటీర్లు కొనసాగింపు ఉంటుందా? లేదా?
🚨 *వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను "రైతు సేవా కేంద్రాలుగా" పేరు మారుస్తూ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది*
రూ10_లక్షలకు_పెరగనున్నఆయుష్మాన్_ఆరోగ్య_బీమా.jpg
125.3 KB
రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా
*Please capture undisbursed reasons so as to submit to Government* #NTRBharosaPension
*పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఇంటర్ కోర్స్ లో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ*
*GSWS Emoyees Annual Increment Update in Herb portal*

👉 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 01.07.2023 నుండి బేసిక్ పే రూ.23120/- తో శాలరీ పొందుతూ ఎలాంటి సర్వీస్ బ్రేక్ లేని వారికి 01 జులై 2024 నుండి రెండవ వార్షిక ఇంక్రిమెంట్ వస్తుంది.

👉 Annual increment అప్డేట్ చేయుటకు గాను ముందుగా ఉద్యోగికి తప్పనిసరిగా వారి యొక్క Line Department నుండి ఇంక్రిమెంట్ జారీ చేస్తూ ప్రొసీడింగ్స్ కాపీ, అలాగే ఇంక్రిమెంట్ సర్టిఫికేట్ ఫారం 49 ఉండాలి.

👉 అవి ఉన్న వారికి సంబందిత DDO లు వారి యొక్క HERB లాగిన్ లో ఉద్యోగి యొక్క Annual ఇంక్రిమెంట్ అప్డేట్ చేస్తారు.

🛑 *HERB పోర్టల్ DDO లాగిన్ నందు Annual increment అప్డేట్ చేసే విధానం*

👉 ముందుగా HR& PR నందు Others Tile నందు ఉన్న *Employee Updation* ఆప్షన్ లో *Earnings and Deduction* నందు Increment month ను *July* గా సెలెక్ట్ చేసి DDO యొక్క biometric authentication ద్వారా Confirm చేయాలి.

👉 *Master Data* నందు *Change in pay events* నందు Employee యొక్క CFMS ID/HRMS ID ఎంటర్ చేస్తే ఉద్యోగి యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి.

👉 *Nature of Pay change* నందు మొదటి option *increment* అని సెలెక్ట్ చేయాలి.తర్వాత *Type of events* దగ్గర *Annual increment* సెలెక్ట్ చేసుకొని *Future pay* గా 23780/- సెలెక్ట్ చేసుకొని(గ్రేడ్ 5 PS లకు 24500/-) గా సెలెక్ట్ చేసి, *With effect from* దగ్గర 01.07.2024 గా ఎంటర్ చేయాలి.

👉 Date of next increment దగ్గర 01.07.2025 గా ఎంటర్ చేసి save చేసి డీడీఓ బయోమెట్రిక్ వేయించాలి.

👉 ఇప్పుడు మీ బేసిక్ పే Change అవుతుంది.
ఇలా ఒక్కొక్క Employee కి increment అప్డేట్ చేయవలెను.

💥 *ముఖ్య గమనిక*
Employee updation నందు Increment month ను DDO బయోమెట్రిక్ ద్వారా confirm చేయకుండా. Change in pay events option లోకి వెళ్తే *Some thing went wrong Please try again* అనే error వస్తుంది.

👉 ఇంక్రిమెంట్ sanction చేసిన వారికి మాత్రమే Herb పోర్టల్ లో డీడీఓ అప్డేట్ చేయాలి.

👉 జీతాల బిల్స్ తో పాటు ఈ increment sanction ఆర్డర్స్ ను,Form 49(Certificate of Increment) ను ఈనెల శాలరీ బిల్ నందు CFMS వెబ్సైట్ లో అప్లోడ్ చేయవలెను.
🛑 *Household mapping adding option available in GSWS PS login*
🚨 వాలంటీర్లు తరుపున పోరాటం చేస్తున్న *న్యాయవాది. పైడి విశ్వేశ్వరరావు గారు* ఈ మంగళవారం, బుధవారం అనగా జూలై 9న, 10న అమరావతి హైకోర్టు నందు(వెలగపూడి) ఉంటారని, ఎవరైనా వాలంటీర్లు కలవాలని అనుకుంటే వచ్చి ఆయన్ను కలవచ్చు అని తెలపడం జరిగింది.

🕛 *సమయం* : 11:30am to 12:00pm
📅 *తేది* : జూలై 9, 10
📍 *లొకేషన్ లింక్* 👇
https://g.co/kgs/Jki82mN
🛑 *జూన్ నెల రెగ్యులర్ బిల్ ఎవరికైతే సబ్మిట్ కాలేదో అటువంటి వాలంటీర్లుకు సప్లిమెంటరీ శాలరీ బిల్ గా - జూన్ 2024 నెలది పెడుతున్నారు. అందరూ గమనించగలరు. మీ నిధి యాప్ లో చెక్ చేసుకొనగలరు* #NIDHI
💢 *NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం*

𝗦𝘁𝗲𝗽 1 : ముందుగా కింద 👇🏿ఇవ్వబడిన యాప్ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చెయ్యండి.
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp

𝗦𝘁𝗲𝗽 2 : తర్వాత Username దగ్గర మి CFMS ID ఎంటర్ చేయండి. Password దగ్గర cfss@123 ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చెయ్యండి. మీకు OTP వస్తుంది.

*గమనిక* (ఒకవేళ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాకపోతే Forgot Password ద్వారా లాగిన్ కావచ్చు)

𝗦𝘁𝗲𝗽 3 : OTP ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చేయండి. ఇక్కడితో లాగిన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

𝗦𝘁𝗲𝗽 4 : తరువాత PERSONAL INFORMATION అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

𝗦𝘁𝗲𝗽 5 : తరువాత కనపడే PAYSLIP పైన క్లిక్ చేయండి. మీ యొక్క శాలరీ వివరాలు నెలలు వారీగా వస్తాయి #NIDHI

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 *గత నెలలో గ్రామ/ వార్డు వాలంటీర్ల రెగ్యులర్ Honorarium బిల్ సబ్మిట్ చేయని వారికి ప్రస్తుతం సప్లిమెంటరీ బిల్లులు ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా ఉంటే Honorarium bills సబ్మిట్ చేసుకోగలరు.*
🔴 *నీట్ పై విచారణను గురువారానికి(జూలై 11) వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ బెంచ్*
*ఏపీ టెట్ కొత్త షెడ్యూల్*

✓ పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
✓ ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
✓ ఆన్లైన్ మాక్స్టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి
✓ పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
✓ ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4న
✓ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
✓ తుది కీ విడుదల: అక్టోబర్ 27
✓ ఫలితాలు విడుదల: నవంబర్ 2న
sandpolicy go dt 08 07 24001.pdf
4.7 MB
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కొత్త ఇసుక పాలసీను రూపొందిస్తూ ప్రభుత్వం ఖరారు చేసిన విధివిధానాల జీవో👆👆
VOLUNTEER 🤝 CONNECTION
*Chandranna Bima Login Link* 👇👇 https://chandrannabima.ap.gov.in/login.aspx #ChandrannaBima
💭 *చంద్రన్న బీమా పోర్టల్ వర్క్ అవుతుంది. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే బీమా పోర్టల్ నందు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.* #ChandrannaBima
🟣 *చంద్రన్న బీమా 1లక్ష/ సహజ డెత్ క్లెయిమ్ ఫారం*

*PDF Link*👇

https://shorturl.at/IB23x

*అందరికీ విన్నపం క్లెయిమ్ డాక్యుమెంట్ పాతది కాకుండా చంద్రన్న బీమా పేరుతో ఉన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి.* #ChandrannaBima