VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
PS & ENA NOTE.jpg
137.1 KB
PS & ENA Note :

Drinking water Sanitation activities instructionsto - To involve Panchayat Secretaries and Engineering Assistants for successful implementation of water and Sanitation activities including data collection in online Apps.
వాలంటీర్లుతో_పనేముంది.jpg
66.3 KB
వలంటీర్లతో పనేముంది?
నవరత్నాలు–పేదలందరికీ_ఇళ్లు'_పేరు_తొలగింపు.png
951.3 KB
'నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు' పేరు తొలగింపు
Friday - Dry Day Instructions.jpg
104.2 KB
*Friday - Dry Day Instructions : GSWS Staff Note :*
*Pensions Death Capture*

✓ Pensioners లో చనిపోయిన వారిని పెన్షన్ యాప్ నందు ఇప్పటికే WEA లు Death Capture చేసి సబ్మిట్ చేసి ఉంటారు.

✓ వాటిని PS లాగిన్ లో కూడా తప్పనిసరిగా Approve చేయించండి.

✓ లేనిచో చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి భవిష్యత్తులో *widow* పెన్షన్ అప్లై చేసేందుకు ఆలస్యం కావొచ్చు.

✓ కావున ఎప్పటికప్పుడు Death Captures పూర్తి చేసుకోండి. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సబ్బవరంలో వేతనం చెల్లించాలంటూ వాలంటీర్లు ఆందోళన*

అన్ని మండలాల్లోని వాలంటీర్లకు జూన్ నెల వరకు జీతాలు చెల్లించగా.. సబ్బవరం మండలంలో కార్యదర్శులు నిర్వాకంతో తమ జీతాలు నిలిపివేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. 24 గ్రామ సచివాలయాల పరిధిలో 360 మంది వాలంటీర్లు ఉన్నామని, గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి గౌరవ వేతనం చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాలంటీర్లంతా మండలం ప్రజా పరిషత్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*రెన్యువల్ చేసి కొనసాగించాలని వాలంటీర్ల వినతి*

గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్నామని, పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీ పరిధిలో గల వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతూ సర్పంచ్ బాపిరాజుకు, కూటమి నాయకులకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్ల సమస్యను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
• సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏపీ వ్యవసాయశాఖ మంత్రిగా కె. అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
• *'పొలం పిలుస్తోంది'* కార్యక్రమం పై తొలి సంతకం చేశారు
• ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం ప్రారంభం
• వ్యవసాయ అధికారులు ప్రతి మంగళ, బుధవారం రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాల్లో అవగాహన ఇవ్వనున్నారు.
✓ 'తల్లికి వందనం' పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
✓ ఈ పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.
✓ ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది. #ThallikiVandanam
• *G O Ms No 29*
https://t.me/VolunteerConnection/13742
Thalliki Vandanam Clarification.pdf
278.1 KB
*🚫 కొన్ని వార్తా పత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో "తల్లికి వందనం" పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వార్తలు అవాస్తవమని తెలియజేస్తూ, వాటిని నమ్మవద్దు అని ప్రెస్ నోట్ విడుదల చేసిన ఏపీ పాఠశాల విద్యాశాఖ* #ThallikiVandanam
finance department.jpg
98.5 KB
CPS ఉద్యోగులకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన GPS విధానం 20 అక్టోబర్ 2023 నుండి అమలులో కి వస్తుంది అని ధ్రువీకరణ చేస్తూ గజెట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
*ఆరోగ్యశ్రీ ఇక Dr NTR వైద్య సేవా ట్రస్టు*

గతంలో మాదిరిగానే.. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 'డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవ' పేరును పెడుతూ వైద్య, ఆరో గ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇదే పేరు ఉంటే వైకాపా అధికారంలోకి వచ్చాక 'డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ' అని పేరు మార్చింది.
IPS Transfers GO.pdf
243.7 KB
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ ల బదిలీలు.
2,000 కోట్లు అప్పు.jpg
154.8 KB
✓ జూలై 16 వ తేదీన జరగనున్న RBI వేలం లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

✓ ఈ ఒక్క నెలలోనే కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 9,000 కోట్లు.

✓ జూన్ 21 - 2 వేలు కోట్లు
✓ జూన్ 28 - 5 వేలు కోట్లు
✓ జూలై 12 - 2 వేలు కోట్లు #Budget

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *Meekosam user id and password is Same as spandana login id and password*
👨🏻‍🌾 *ఈ నెల 23 నుంచి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం.*

☛ ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
☛ వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట
☛ వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమం.
☛ ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశం.
🛑 *ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఎవరూ కూడా ఫేక్ న్యూస్ లను నమ్మకండి. ఎటువంటి అనధికార లింకులపై క్లిక్ చేయకండి.*
✓ అందరూ ఎంపీడీఓలు మరియు DLDO లు మీ పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హజరును తనిఖీ చేయండి.

✓ అందరూ ఉద్యోగులు తప్పకుండా IN TIME, OUT TIME అటెండెన్స్ ను మార్క్ చేయవలెను.
🟡 *GPS రద్దు చేసి OPS అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు*

✓ గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS)ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
✓ కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు GPSను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్(OPS)ను తీసుకురావాలని SGTF, PRTU, UTF, సీపీఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
✓ గెజిట్ పత్రాలను దహనం చేశాయి.
✓ ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు APTF వెల్లడించింది.