VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
👉 *అమరావతి: మంగళవారం ఉదయం 11గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.*

👉 *అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్న కేబినెట్.*

👉 *అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడితే.. ఆర్డినెన్స్ ను ఆమోదించనున్న ఏపీ కేబినెట్.*

👉 *ఢిల్లీ పర్యటనపై మంత్రులతో చర్చించనున్న చంద్రబాబు.*

👉 *బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం.*

👉 *ఇసుక పాలసీ విధివిధానాలపై చర్చించే ఛాన్స్.*

👉 *తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీపై చర్చించే అవకాశం.*


√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ఇంకా మన వాట్సాప్ ఛానల్ ఫాలో కానివారు క్రింది లింక్ క్లిక్ చేసి FOLLOW కాగలరు. 🔔 ఐకాన్ క్లిక్ చేయగలరు 🙏🏿

https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

వాట్సప్ ఛానల్లో మీ నెంబర్ ఎవరికి కనపడదు. మీకు ఎటువంటి స్పాం కాల్స్ రావు. అదేవిధంగా అన్ని అప్డేట్స్ ఒకే చోట పొందవచ్చు. 👆
👩‍👦‍👦 *రూ.15,000 రావాలంటే ఇది తప్పనిసరి*❗

✓ 'తల్లికి వందనం' పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి రూ.15,000 అందిస్తున్న విషయం తెలిసిందే.

✓ అయితే పథకం కోసం విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

✓ ఈమేరకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

✓ కాగా పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్న కేబినెట్‌
🛑 *REGULAR PAYROLL WILL BE ENABLED BETWEEN THE DATES 18 TO 25 IN THE MONTH*
*🅰️🅿️ ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం*

సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది.

• ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం.
• కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం.
• కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం.
• పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం.
• రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం.

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✓ *రాష్ట్రంలో విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.*

✓ *మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్కు విధివిధానాలు తయారు చేయాలని సూచించారు.*
🛑 *JNV- నవోదయ విద్యాలయ సమితి*

జవహర్ నవోదయ 6వ తరగతిలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల

▪️ *ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ:* 16 సెప్టెంబర్ 2024

▪️ *నవోదయ ఎంట్రన్స్ తేదీ* : 18 జనవరి 2025

*మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్*
👇🏿👇🏿
https://navodaya.gov.in/nvs/en/Home1
త్వరలో_మహిళలకు_ఆర్టీసీ_బస్సుల్లో_ఉచిత_ప్రయాణం_మంత్రి_రాంప్రసాద్.jpg
90.2 KB
త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
*రేషన్ కార్డుదారులకు గమనిక :*

✓ రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

✓ కిలో కందిపప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది.

✓ చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ-పొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది.

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔔 𝗚𝗦𝗪𝗦 𝗦𝘁𝗮𝗳𝗳 𝗦𝗮𝗹𝗮𝗿𝘆 𝗡𝗼𝘁𝗲 :

✓ జులై నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ నిధి పోర్టల్లో జులై 18 నుండి 25 లోపు అందుబాటులో ఉంటుంది.

✓ ఈనెల పెరిగిన DA తో ఉద్యోగుల శాలరీలు ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. పెరిగినది DA ఆటోమేటిక్ గా నిధి పోర్టల్ లొ అప్డేట్ అవ్వడం జరుగుతుంది, దానికి గాను ఎటువంటి పని చేయనవసరం లేదు.

✓ వార్షిక ఇంక్రిమెంట్ పొందిన సచివాలయ ఉద్యోగుల వివరాలను పైన తెలిపిన ఫోటో ఆధారంగా DDO వారి బయోమెట్రిక్ వేసి అప్డేట్ చేయవలసి ఉంటుంది.

✓ CFMS లొ ప్రతినెలా పెట్టే డాక్యుమెంట్తో పాటుగా వార్షిక ఇంక్రిమెంట్ పెట్టిన ఉద్యోగుల యొక్క Proceedings, Form 49 అప్లోడ్ చేయాలి.
VOLUNTEER 🤝 CONNECTION
*Update on Volunteers* 🛑 15.07.2024 - మేము వాలంటీర్ల కేసు మీద చాలా బలంగా పోరాటం చేస్తున్నాం. మీ మీద కేసు 100% విజయవంతం అవ్వాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్క మండలం నుండి కనీసం 1 వాలంటీర్‌ ఐన వచ్చి నన్ను కలవాలని నేను కోరుచున్నాను. - పైడి విశ్వేశ్వర రావు న్యాయవాది…
✓ అడ్వకేట్ విశ్వేశ్వరరావు గారిని కలిసిన వాలంటీర్ కి చేదు అనుభవం.
✓ వాలంటీర్లు ఉన్న అసమర్థతను గుర్తు చేసుకుంటూ విశ్లేశ్వరరావు గారు వాపోయారు.
✓ దేశంలో అన్ని వ్యవస్థల కంటే పెద్దవ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్లో ఉన్న అసమర్థత వలన ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ బాధపడ్డారు.
✓ మండలానికి ఒక వాలంటీర్ చొప్పున వచ్చి వాళ్ల డిమాండ్స్ ఏంటి అనేది ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు ఉందని బదులిచ్చారు.
✓ వాలంటీర్స్ ఏ నిర్ణయం తీసుకున్న ముందుంటానని బదులిచ్చారు.
✓ వాలంటీర్ లో ఉన్న అసమర్థతనే గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు.

- Forwarded As Received -
⛈️ Severe Alert
🔥 *APEAPCET Seat Allotment Orders Released*

▪️ *Download with Hall Ticket Number and Date of Birth*
https://eapcet-sche.aptonline.in/EAPCET/eapAllotment
🛑 *పీఎం కిసాన్ పేరుతో 2 లక్షల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.*

పీఎం కిసాన్ పేరుతో వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ ఓపెన్‌ చేయడంతో నవాబుపేటకు చెందిన నరేష్‌ అకౌంట్‌లో నుంచి రూ. లక్ష మాయం. కాసేపటికే క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. లక్ష కాజేసిన కేటుగాళ్లు. సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ని ఆశ్రయించిన బాధితుడు.
🛑 *ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషిచేయండి: మంత్రికి వినతి"*

✓ శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్య కర్తలు బుధవారం మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు.
✓ ఈ మేరకు ఆయన స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు
*జూలై నెల వాలంటీర్లు బిల్ ఇంకా Waiting For Fund Clearance లోనే ఉంది.*
⛈️ *వాయుగుండంగా మారనున్న అల్పపీడనం. ఉత్తరాంధ్ర , గోదావరి, కృష్ణ జిల్లాలలో చాలా చోట్ల ఈరోజు , రేపు విస్తారంగా వర్షాలు 🌧️🌀*
*నేటి(జూలై18) నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే*

✓ నెల్లూరు జిల్లాలో ఈ నెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పెంచలయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

✓ ఈ ప్రత్యేక సర్వేలో ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికీ వెళ్లి కుష్ట వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారని తెలిపారు. సర్వేలో గుర్తించిన కుష్టు వ్యాధిగ్రస్తులకు సత్వర వైద్య చికిత్స అందజేస్తామన్నారు.