VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు. వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు.
🚨 *"వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం"* అనే విషయములో *ఈ రోజు(జూలై 25) సాయంత్రం 05:00 గంటలకు* ట్విట్టర్(𝐗) వేదికగా సీఎం గారికి & అధికారులకు ధన్యవాదాలు తెలియజేద్దాం.

✅ ట్విట్టర్ అకౌంట్ లేని వారు... ఈ లోపు ఓపెన్ చేసి... మన ఈ క్రింది లింక్ 👇🏿 *9వేలు ఫాలోవర్స్* ఉన్న అకౌంట్ ను ఫాలో అవ్వండి.👇👇

[ https://x.com/news_volunteer ]

[ https://x.com/news_volunteer ]

• ఈ సాయంత్రం మీలో ప్రతి ఒక్కరూ సిద్ధమై ట్రెండ్ చేస్తేనే ట్రెండ్ అవుతుంది. మీ అభిప్రాయం క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వండి. ≈ @VolunteerConnection
*ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల.. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.* #APAssembly
🔰 *PENSION UPDATE*

📌 *Last month లో "UNMAPPED PENSIONS" MAP చేశాం*

📌 *అయితే ఈ నెల అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పారు అందువల్ల వాటిని మళ్ళీ UNMAP చేశారు*

📌 *ఆ పెన్షన్లు అన్ని 27-07-24 5:00PM లోపు సంబధిత స్టాఫ్ కి MAP చేసుకోగలరు.* #NTRBharosaPension
*!! Update on Pension Disbursement__Unmapped Pensions !!*

Dear All,

🟡 SS Pensions WEA login _ "Pensioners map to Secretariat Staff" provision నందు Unmapped pensions అన్నీ Employee mapping కొరకు re enable చేయడం జరిగింది.

*✅ కావున, check చేసుకొని వెంటనే mapping పూర్తి చేసుకోగలరు.* #NTRBharosaPension
*ఒక cluster నుంచి మరొక cluster కు Pensions mapping change చేసుకోవడానికి ,, WEA login నందు option provide చెయ్యడం జరుగుతుంది.* #NTRBharosaPension
పైన పోస్ట్👆 𝐗 లో షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ 🔄 అనే సింబల్ క్లిక్ చేసి Repost & Quote చేయండి.

👉 మీ ప్రతీ ట్వీట్ లో #APVolunteers #GVWV ఉండేలా చూసుకోండి. (లేదా)

👉 మీ అకౌంట్ నుండి 👆మన పైన పోస్ట్ లో ఎలా ఉందో అలా మీ అకౌంట్ లోకి కాపీ & పేస్ట్ చేసి ట్రెండ్ చేయండి.

👉 మీ అకౌంట్ నుండి మీ అభిప్రాయాలను షేర్ చేసే ట్వీట్ లో కూడా @ncbn #GVWV #APVolunteers ఈ టాగ్స్ ఉండేలా చూసుకోండి. (టాగ్స్ చాలా ముఖ్యం)

📈 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1816434891766063364?t=jpLD_k6lQTUJTTJCPDnY1w&s=19
On behalf of the #APVolunteers Thx to @ncbn @PawanKalyan @Drswamydola all legislators for making it clear tht the VolunteerSystem will continue in #APAssembly🙏

✅ We are requesting u to reinstate those who resigned forcefully
✅ Give job security to those who didnt resign #GVWV
VOLUNTEER 🤝 CONNECTION
On behalf of the #APVolunteers Thx to @ncbn @PawanKalyan @Drswamydola all legislators for making it clear tht the VolunteerSystem will continue in #APAssembly🙏 ✅ We are requesting u to reinstate those who resigned forcefully ✅ Give job security to those who…
మీ ట్విట్టర్ అకౌంట్ నుండి ఎన్నైనా ఇలా copy చేసి Paste చేసి పోస్ట్ చేయండి.👆👆 ట్రెండ్ అవుతుంది.
రేపు(జూలై 26) అసెంబ్లీ లో నిరుద్యోగ భృతి గురించి , పాలిటెక్నిక్ ,జూనియర్ లెక్చరర్స్ ,డిగ్రీ లెక్చర్స్ మరియు బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలు పై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్చించనున్నారు #APAssembly
🅰️🅿️ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22,776 పోస్టులలో 16,341 పోస్టులు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ. మిగిలిన 6వేల పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ గారి సమాధానం
🔔 Staff Note :

NTR భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఎక్కువ శాతం సిబ్బందికి గత నెల పెన్షన్ పంపిణీలో 50కు పైగా పెన్షన్ దారులను మ్యాపింగ్ చేయడం జరిగినది. తాజాగా సర్ఫ్ వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక సిబ్బందికి 50కు మించి పెన్షన్లు మ్యాపింగ్ చేయరాదని తెలియజేయడం జరిగినది. క్లస్టర్ రీ మ్యాపింగ్ కొరకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. #NTRBharosaPension
🌾🌾 ప్రతి గ్రామంలో పాడి రైతుల కోసం పశు గ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు.
🔰 *Update on Pension Disbursment*

Dear All,

🟡 CEO sir instructed to follow July 2024 procedure for mapping of clusters & functionaries.

☑️ You can edit any required. #NTRBharosaPension
*♻️Salary Bills info*
నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు నిన్నటితో(జూలై 25) ముగిసింది.
🔔 *శాలరీ బిల్ నోట్ - DDO వారికీ గమనిక :*

నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు నిన్నటితో [ 25/07/2024 ] ముగిసింది. బిల్ పెట్టుట మిస్ అయిన వారు మరియు బిల్ పెట్టిన తరువాత వార్షిక ఇంక్రిమెంట్ పొందిన వారికి మరలా ఆగష్టు 6-10 లోపు బిల్ పెట్టాల్సి ఉంటుంది. CFMS పోర్టల్ లొ డాకుమెంట్స్ సబ్మిట్ అవుతున్నాయి.

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :👇🏼
https://t.me/VolunteerConnection
*ODF Survey నిమిత్తం మొబైల్ యాప్ కొత్తగా 1.7 కు అప్డేట్ ఆగినది. అందరు వెంటనే కింద లింక్ ద్వారా కొత్త SWACHH ANDHRA యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ యాప్ లొ సర్వే అవుతుంది.*

👇🏼👇🏼👇🏼👇🏼

✔️ *ODF PLUS APP Survey app link*
https://play.google.com/store/apps/details?id=com.swachhaandhra.user&pli=1

✔️ *Dashboard Link*
https://emms2.ap.gov.in/SWAC_Reports/Reports/SWAC/SurveyProgressReport.aspx

✔️ *User Manual PDF*
https://t.me/VolunteerConnection/13865 #ODF #StaffInfo

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Secretariat_wise_physical_and_financial_Releases_July_payable_in.xlsx
1.8 MB
Secretariat wise physical and financial Releases - July payable in August,2024.xlsx #NTRBharosaPension