VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
On behalf of the #APVolunteers Thx to @ncbn @PawanKalyan @Drswamydola all legislators for making it clear tht the VolunteerSystem will continue in #APAssembly🙏

✅ We are requesting u to reinstate those who resigned forcefully
✅ Give job security to those who didnt resign #GVWV
VOLUNTEER 🤝 CONNECTION
On behalf of the #APVolunteers Thx to @ncbn @PawanKalyan @Drswamydola all legislators for making it clear tht the VolunteerSystem will continue in #APAssembly🙏 ✅ We are requesting u to reinstate those who resigned forcefully ✅ Give job security to those who…
మీ ట్విట్టర్ అకౌంట్ నుండి ఎన్నైనా ఇలా copy చేసి Paste చేసి పోస్ట్ చేయండి.👆👆 ట్రెండ్ అవుతుంది.
రేపు(జూలై 26) అసెంబ్లీ లో నిరుద్యోగ భృతి గురించి , పాలిటెక్నిక్ ,జూనియర్ లెక్చరర్స్ ,డిగ్రీ లెక్చర్స్ మరియు బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలు పై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్చించనున్నారు #APAssembly
🅰️🅿️ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22,776 పోస్టులలో 16,341 పోస్టులు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ. మిగిలిన 6వేల పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ గారి సమాధానం
🔔 Staff Note :

NTR భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఎక్కువ శాతం సిబ్బందికి గత నెల పెన్షన్ పంపిణీలో 50కు పైగా పెన్షన్ దారులను మ్యాపింగ్ చేయడం జరిగినది. తాజాగా సర్ఫ్ వారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఒక సిబ్బందికి 50కు మించి పెన్షన్లు మ్యాపింగ్ చేయరాదని తెలియజేయడం జరిగినది. క్లస్టర్ రీ మ్యాపింగ్ కొరకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. #NTRBharosaPension
🌾🌾 ప్రతి గ్రామంలో పాడి రైతుల కోసం పశు గ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు.
🔰 *Update on Pension Disbursment*

Dear All,

🟡 CEO sir instructed to follow July 2024 procedure for mapping of clusters & functionaries.

☑️ You can edit any required. #NTRBharosaPension
*♻️Salary Bills info*
నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు నిన్నటితో(జూలై 25) ముగిసింది.
🔔 *శాలరీ బిల్ నోట్ - DDO వారికీ గమనిక :*

నిధి పోర్టల్ నందు జూలై నెల జీతాల బిల్లులు సమర్పించుటకు గడువు నిన్నటితో [ 25/07/2024 ] ముగిసింది. బిల్ పెట్టుట మిస్ అయిన వారు మరియు బిల్ పెట్టిన తరువాత వార్షిక ఇంక్రిమెంట్ పొందిన వారికి మరలా ఆగష్టు 6-10 లోపు బిల్ పెట్టాల్సి ఉంటుంది. CFMS పోర్టల్ లొ డాకుమెంట్స్ సబ్మిట్ అవుతున్నాయి.

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :👇🏼
https://t.me/VolunteerConnection
*ODF Survey నిమిత్తం మొబైల్ యాప్ కొత్తగా 1.7 కు అప్డేట్ ఆగినది. అందరు వెంటనే కింద లింక్ ద్వారా కొత్త SWACHH ANDHRA యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ యాప్ లొ సర్వే అవుతుంది.*

👇🏼👇🏼👇🏼👇🏼

✔️ *ODF PLUS APP Survey app link*
https://play.google.com/store/apps/details?id=com.swachhaandhra.user&pli=1

✔️ *Dashboard Link*
https://emms2.ap.gov.in/SWAC_Reports/Reports/SWAC/SurveyProgressReport.aspx

✔️ *User Manual PDF*
https://t.me/VolunteerConnection/13865 #ODF #StaffInfo

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Secretariat_wise_physical_and_financial_Releases_July_payable_in.xlsx
1.8 MB
Secretariat wise physical and financial Releases - July payable in August,2024.xlsx #NTRBharosaPension
ODF సర్క్యులర్ మేమో.jpg
127.1 KB
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓడిఎఫ్ సర్వేలో పాల్గొనవలసిందిగా గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళ పోలీసులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొని వారం రోజుల్లోగా పూర్తి చేయవలెనని ఆదేశాలు జారీ చేశారు #ODF
*రొట్టవలస సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సస్పెండ్*

*మద్యం సేవించి విధుల్లోకి వచ్చారనే ఆరోపణ*

రొట్టవలస :

ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న *కె.దుర్గారావుని* విధి నిర్వహణలో అలసత్వం కారణంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి బొడ్డేపల్లి పద్మనాభం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దుర్గారావు విధులకు మద్యం సేవించి హాజరవుతూ రైతులకు ఎరువులు, ఇతరత్రా సరకులు అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అగ్రికల్చర్ ఏడీ విచారణ నిర్వహించి అగ్రికల్చర్ జేడీకి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేసినట్లు సరుబుజ్జిలి మండల వ్యవసాయాధికారి బొడ్డేపల్లి పద్మనాభం వెల్లడించారు.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*ఏపీ లొ మహాశక్తి పథకం*

APలో మహిళలకు నెలకు రూ.1500 చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. '18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18000 అందిస్తాం. మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తాం. సాయం విషయంలో ఎవరికీ అన్యాయం చేయం. విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేస్తాం' అని ఆమె వెల్లడించారు. ఇంకా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అవేదన ఉంది - సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాం - ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది - ముందుకు కదలేకపోతున్నాము - ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి. - అసెంబ్లీలో చంద్రబాబు #APAssembly

*ట్విట్టర్*
https://x.com/news_volunteer/status/1816830269086925209?t=ELZGqZ08dr69RmH9qSDWQg&s=19

*మీ కామెంట్స్ బాక్స్*👇👇
https://comments.app/view/K5ve75Fs
👩‍👩‍👦‍👦 *తల్లికి వందనం పథకం పై వక్రీకరించి ప్రచారం చేస్తున్న మీడియా పై చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.* #SuperSix హామీలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. #APAssembly
*1న ఆగస్టు 2024న పెన్షన్ల పంపిణీకి సంబంధించి CEO, SERP గారి సూచనలు* #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
అప్పు_3వేలు_కోట్లు_జూలై_31.jpg
201 KB
🟡 *Budget update*

✅ జూలై 30 వ తేదీన జరగనున్న RBI వేలం లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.

• *వేలం తేదీ* : జూలై 30

• *అప్పు* : 3,000 కోట్లు

• *పేమెంట్ వచ్చు తేది* : జూలై 31

🚨 *ఇప్పటి వరకు అప్పు తీసుకున్న మొత్తం*
👇👇👇
✓ జూన్ 21 - 2 వేలు కోట్లు
✓ జూన్ 28 - 5 వేలు కోట్లు
✓ జూలై 12 - 2 వేలు కోట్లు
✓ జూలై 31 - 3 వేలు కోట్లు #Budget

*Total* : కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 12వేలు కోట్లు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*♻️ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన*

*అమరావతి:* తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్ కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది.

▪️శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు 2024 సెప్టెంబరు 30న ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది. 2024 డిసెంబరు 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది.
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection