VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
https://chandrannabima.ap.gov.in ❌

http://chandrannabima.ap.gov.in ✅

🟡 http అనే దానిని వాడండి https తో సైట్ ఓపెన్ కావడం లేదు👆👆 #ChandrannaBima #StaffInfo
*అందరూ WEA/ WWDలు,*

✅ *చంద్రన్న బీమా వెబ్సైట్ పని చేస్తోంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, డాక్యుమెంట్ ప్రక్రియను అప్‌లోడ్ చేయండి*.

✅ *ఆగస్టు 5వ తేదీ సోమవారంతో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది.*
🟡 *Link*👇👇
http://chandrannabima.ap.gov.in #ChandrannaBima
🟡 *చంద్రన్న బీమా ఎన్రోల్మెంట్ డేటా(2023-24) సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది*
👇👇
http://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది.*

✰ *పెన్షన్ బదిలీలకు అవసరమయ్యేవి :*

1.పెన్షన్ ఐడి
2.ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. #NTRBharosaPension
⚕️*వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు*
🔔 𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱 - NTR Vaidya Seva Trust - EHS Mail ID అప్డేట్ అయ్యింది.

◆︎ గతంలో ఉన్న Mail ID స్థానంలో 
ap_ehf@drntrvaidyaseva.ap.gov.in అనే ఐడి గా మార్చబడింది.

◆︎ అలానే Dr YSR Health care Trust పేరు కూడా Dr NTR vidya seva గా మార్చబడి ఇకపై డొమైన్
https://drntrvaidyaseva.ap.gov.in లింక్ ద్వారా EHS Open అవుతుంది.

◆︎ మెయిల్ ద్వారా రిక్వెస్టులు పంపు వారు ఈ క్రింది మెయిల్ ఐ డి కి పంపవలసి ఉంటుంది

ap_ehf@drntrvaidyaseva.ap.gov.in

[ 𝗡𝗼𝘁𝗲 : పై మెయిల్ ద్వారా EHS దరఖాస్తూ సమస్యలు, ఫోన్ నెంబర్ అప్డేట్, సమస్యలు వంటివి క్లియర్ చేసుకోవచ్చు. ] #EHS
Media is too big
VIEW IN TELEGRAM
*వాలంటీర్ వ్యవస్థపై - ప్రజల అభిప్రాయం* #APVolunteers
🧾 *కామెంట్ బాక్స్*👇👇
https://comments.app/view/0xbq9VlE
🟡 *కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్*

*👉 మీరు గత ప్రభుత్వం లో పెన్షన్లు అప్లయ్ చేశారా?*

*👉 ఐతే మీ పెన్షన్ Pending ❓ Rejected చెక్*

🛑 *ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి*
👇👇👇
https://vswsonline.ap.gov.in/#/home
👆🏿👆🏿
*పైన పిక్చర్ లో తెలిపిన విధానం అనుసరించండి*
#NTRBharosaPension
🔔 సచివాలయ సిబ్బందికి అభినందనలు :

✓ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి మొదటి రోజు 97.52% శాతం, రెండో రోజు నాటికి 99.31% శాతం పూర్తి చేసిన గ్రామ సచివాలయ / వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు ఇతర సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.

✓ ఈ ఉత్సాహం, సహకారం ఎప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు సచివాలయాల ద్వారా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 👍💐

-- S. సురేశ్‌ కుమార్‌ , ఐఏఎస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామ సచివాలయ / వార్డు సచివాలయ శాఖ, అమరావతి. #NTRBharosaPension #StaffInfo
🟢 *వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి*

✓ వలంటీర్లకు రూ.10వేలు వేతనం ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చినహామీని అమలు చేయాలని, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో మాధవికి వినతిపత్రం అందించారు.
✓ వలంటీర్ అసోషియేషన్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో శనివారం వలంటీర్లకు మూడు నెలల నుంచి నిలిచిపోయిన వేతనాలు తక్షణం అందించాలని, గతంలో పనిచేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. #APVolunteers
🇮🇳 *ఆగస్టు 9 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా'*

✓ దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ పిలుపునిచ్చారు.

✓ 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

✓ త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైటులో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు.

🟢 *Website Link*👇
https://harghartiranga.com/
#HarGharTiranga

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *చంద్రన్న బీమా 2023-24 స్టేటస్ లింక్ ≈ ఆధార్ నెంబర్, రైస్ కార్డు, పేరు ద్వారా చెక్ చేసుకోవచ్చు*
👇👇
http://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima
🌞 *ఉత్తర భారతదేశంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఎండలు* 🌤️
Instructions regarding deletion of groups.pdf
355 KB
File No.GWS02-GWS0SM/2/2024-ADC(HRT)

Dated: 04/08/2024

Sub : GSWS Department - Grama /Ward Volunteers – Request to delete groups created by Volunteers in certain messaging platforms and sensitize Citizens to exit such groups– certain instructions issued - Regarding
🛑 *గత ప్రభుత్వ హయాంలో  ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే క్లస్టర్ ప్రజలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూపులను రేపు(ఆగస్టు 5) సాయంత్రం 05:00 లోపు డిలీట్ చేయాలని, ఆ క్లస్టర్ వాట్సాప్ గ్రూప్స్ నుండి వెంటనే EXIT అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తగు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం*

*PDF*👇
https://t.me/VolunteerConnection/14085
VOLUNTEER 🤝 CONNECTION pinned «🛑 *గత ప్రభుత్వ హయాంలో  ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే క్లస్టర్ ప్రజలతో ఏర్పాటు చేసిన వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూపులను రేపు(ఆగస్టు 5) సాయంత్రం 05:00 లోపు డిలీట్ చేయాలని, ఆ క్లస్టర్ వాట్సాప్ గ్రూప్స్ నుండి వెంటనే EXIT అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తగు ఆదేశాలు…»
🛑 *రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి మరియు వాలంటీర్లకు ముఖ్య గమనిక* #APVolunteers
వాట్సప్_గ్రూప్_లన్ని_తొలగించండి.jpg
136.5 KB
*వాట్సప్ గ్రూప్ లన్ని తొలగించండి* 👆 #APVolunteers
🟢 *వాలంటీర్ల వాట్సప్, టెలిగ్రాం గ్రూపులు తొలగించాలి'*

✓ గ్రామ, వార్డు వాలంటీర్లు *తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో* ప్రభుత్వానికి వ్యతి రేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయింది.
✓ ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.
✓ ప్రజలు కూడా గ్రూపుల్లో నుంచి వైదొలిగేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి సోమవారం(ఆగస్టు 5) సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వా లని పుర కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను (ఎంపీడీవో) రాష్ట్ర సచివాలయాలశాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశించారు #APVolunteers
Lr to ENC PR On Pulse Survey.pdf
932.9 KB
Letter for utilisation Engineering Assistants on #JJM Pulse survey