VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🧑‍🎓 *ఏపీ & తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.1000 స్కాలర్షిప్*

✓ ఏపీ, TGలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ క్లాస్ విద్యార్థులు #NMMS స్కాలర్షిప్ లకు అర్హులు.

✓ ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు.

✓ పేరెంట్స్ వార్షికాదాయం ₹3.5లక్షలకు మించకూడదు.

✓ 7వ క్లాస్లో 55% మార్కులు సాధించి ఉండాలి.

✓ ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు ₹1000 ఇస్తారు.

✓ APలో SEP 6 వరకు, TGలో NOV 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

✍️ *Online Link*👇
https://portal.bseap.org/APNMMSTFR/Account/Login.aspx

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👥 *సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జన గణన. 2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.*
*IMMS App Regarding*

Login with the default password i.e., imms@123, and go to the password reset option. Update the mobile number and password.

*Download IMMS App*
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
e-Panta & e-KYC.apk
8.3 MB
e-CROP App Version V1.3.5
⛈️ *ప్రస్తుతం పార్వతీపురం, అనంతపురం, కర్నూలు, అల్లూరి జిల్లాల్లో భారీ తుపానులు వీస్తున్నాయి. ఈ రాత్రికి విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, గోదావరిలోని కొన్ని ప్రాంతాలకు తుపానులు క్రమంగా వ్యాపించనున్నాయి! వైజాగ్, విజయవాడల్లో జల్లులు కురుస్తాయి* 🌧️
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలు Postpone అయ్యాయి.అభ్యర్ధులు గమనించగలరు.
🔴 *ఉద్యమబాటలో వాలంటీర్లు*

• రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వని వైనం
• కొనసాగింపుపై కొరవడిన స్పష్టత
• 27న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్ల వినతి
• 31న ఉద్యమ కార్యాచరణ

*Source* : ఆంధ్రప్రభ (22.08.2024) #APVolunteers
🟡 *పంచాయతీ కార్యదర్శులకు* : 23 ఆగష్టు గ్రామ సభ బ్యానర్లు 4×8 & 8×8 సైజు #GramaSwarajInAP
👇👇
23 August Grama Sabha Extended Ajenda PRRD Cir.pdf
708 KB
23 August Grama Sabha Extended Ajenda PRRD Circular #GramaSwarajInAP
📸 *మరుగుదొడ్ల ఫొటోల బాధ్యత సచివాలయాల ఉద్యోగులదే*

• విధివిధానాలు జారీ చేసిన ప్రభుత్వం

✓ గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి సోమవారం, గురువారం వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడ మరుగుదొడ్లు, యూరినల్స్ గదులలో శుభ్రత ఫొటోలను తీసి, వాటిని ప్రభుత్వ యాప్లో ఆప్లోడ్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం మరోవిడత ఆదేశాలు జారీ చేసింది.

✓ ఇందుకు సంబంధించి ఈ నెల 16న పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలతో పాటు ఈ కార్యక్రమ నిర్వహించాల్సిన తీరుపై నిర్ధారించిన విధివిధానాలను తాజా ఆదేశాలతో జత చేసి గ్రామ/ వార్డు సచివాల యాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు బుధ వారం సూచనలు చేశారు. #StaffInfo
*ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖ పోర్టు స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది.* విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యువత పాల్గొనవచ్చు. *జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్, ట్రేడ్స్ మెన్ పోస్టులకు 8వ తరగతి చదివినవారు అర్హులు.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
⚠️ *వాలంటీర్ వార్నింగ్!?* #APVolunteers
✓ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విశాఖ కలెక్టర్

✓ 41 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
చికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అందిస్తాం - కలెక్టర్‌ హరిందర్‌ ప్రసాద్
*ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారి*

రాష్ట్రంలో ఈ నెల 23న ఒకరోజు నిర్వహించే గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని, దీనికోసం ప్రతి సభకూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాదు కలెక్టర్లను ఆదేశించారు. #GramaSwarajInAP
Transfers_&_Postings_of_certain_Municipal_Commissioners_GO_Rt_No.pdf
4.1 MB
🔴 *ఏపీలో 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. పలువురు కమిషనర్లకు మాతృశాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం.. మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశం.*