VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు, కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ అర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు.
రేపు, బయోమెట్రిక్ తోనే పెన్షన్ ఇవ్వాలి.
వాలంటీర్స్! మీరు పెన్షన్ పంపిణీ చేసే సమయంలో మీ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించండి 😷
Technical team is working on this please wait some time. #YSRPK
🗣️ వాలంటీర్ శాలరీ స్టేటస్ తెలుసుకొనుటకు లింక్ : CLICK HERE - వాలంటీర్ బ్యాంక్ అకౌంట్ లోనికి శాలరీ క్రెడిట్ అవుతుంది!!
✨ Biometric Data did not match (300) and pensioner is enabled for payment through user authentication

☝️ ఇలా ఎర్రర్ వస్తే వెల్ఫేర్ లాగిన్ లో USER AUTHENTICATION ఆప్షన్ ఎంచుకొని లబ్ధిదారులకు ఫోటో తీసి పింఛన్ ఇవ్వొచ్చు!!. @VolunteerConnection
ఈరోజ నుండి మీ సచివాలయంలో ప్రతీ ఒక్కరు(స్టాఫ్ & వాలంటీర్స్) బయోమెట్రిక్ ద్వారా అటెండన్స్ వేయడం ప్రారభించారా?
Anonymous Quiz
78%
YES
22%
NO
🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 🔔👇

https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
భావిత‌రాల నాయ‌కుల‌కు ప‌రిపాల‌న అంటే ఇలా చేయాల‌ని మార్గం చూపించిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు @VolunteerConnection
🗣️ వాలంటీర్స్! నిన్నటి పింఛన్ చెల్లింపు కార్యక్రమంలో సర్వర్ సమస్యలు వలన ఈరోజు పెన్షన్ పంపిణీ 11:00am వరకు పొడిగించడం జరిగింది. @VolunteerConnection
🎥 వైస్సార్ భీమా అంటే ఏంటి? || భీమా వ్యయం? || అర్హులేవరు? || అనర్హులేవరు? || అమలు విధానం || జీవో || పూర్తి వివరణ ||
👇
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/u27Lsw8yb3Y

https://youtu.be/u27Lsw8yb3Y
-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మహిళా వలంటీర్ పై చెప్పుతో దాడి
🕹️ గ్రామ - వార్డు సచివాలయం హాజరు యాప్ & రిపోర్ట్ లింక్ 1.5v
🎥 "ఆధార్ నెంబర్ తో పాత రేషన్ కార్డు నెంబర్ తెలుసుకొనే విధానం" :

🎥 "పాత రేషన్ కార్డు నెంబర్ తో న్యూ రైస్ కార్డు నెంబర్ తెలుసుకొనే విధానం" :
👇
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/e_Zl9k6qyIY

https://youtu.be/e_Zl9k6qyIY
-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM