VOLUNTEER 🤝 CONNECTION
36.4K subscribers
3.49K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయంలో మంత్రిమండలి సమావేశం. కేబినెట్‌ భేటీలో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం, పరిశ్రమలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు, వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర కీలక అంశాల పై చర్చ. #APCabinetMeeting @VolunteerConnection
నేటి కేబినెట్ మీటింగ్ సమాచారం (03 సెప్టెంబర్ 2020)

📌 రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం.

📌 ఆన్‌లైన్‌ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్‌ చట్టంలో సవరణలకు ఆమోదం.

📌 పేకాట ఆడుతూ దొరికితే కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయం.

📌 ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.
✨ TELEGRAM CHANNEL: https://t.me/VolunteerConnection
📌 విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం.

📌 పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.

📌 గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.

📌 పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఆమోదం.
✨ TELEGRAM CHANNEL: https://t.me/VolunteerConnection
📌 ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా.

వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు 10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో రైతుపై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.49,600.

శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు. ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత విద్యుత్ పథకం.
✨ TELEGRAM CHANNEL: https://t.me/VolunteerConnection
కోవిడ్ కేంద్రాల్లో కరోనా బాధితులకు పింఛన్లు పంపిణీ - సలామ్ వలంటీర్ 🙏
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల  హాల్‌టికెట్లను ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్‌,  గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 20 నుంచి రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఓఎంఆర్‌ షీట్ల ముద్రణ పూర్తయిందన్నారు.
🕹️ గ్రామ - వార్డు సచివాలయం హాజరు యాప్ & రిపోర్ట్ లింక్ 1.5v
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వై.యస్.ఆర్ ఉచిత పథకం - నగదు బదిలీ - @VolunteerConnection
జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5th కి వాయిదా వేశారు @VolunteerConnection
🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 🔔👇

https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ

🌃 🅖︎🅞︎🅞︎🅓︎ 🅝︎🅘︎🅖︎🅗︎🅣︎ 😴
VOLUNTEER 🤝 CONNECTION pinned «🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 🔔👇 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ 🌃 🅖︎🅞︎🅞︎🅓︎ 🅝︎🅘︎🅖︎🅗︎🅣︎ 😴»
🕹️ గ్రామ - వార్డు సచివాలయం హాజరు యాప్ & రిపోర్ట్ లింక్ 1.5v
🎥 "ఆధార్ నెంబర్ తో రేషన్ నెంబర్ తెలుసుకొనుటకు" :
మరియు
🎥 "పాత రేషన్ నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకొనుటకు" :
👇
🎥 వై.యస్.ఆర్. భీమా 🎖️