VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎥 "ఆధార్ నెంబర్ తో రేషన్ నెంబర్ తెలుసుకొనుటకు" :
మరియు
🎥 "పాత రేషన్ నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకొనుటకు" :
👇
🎥 వై.యస్.ఆర్. భీమా 🎖️
🎥 రైస్ కార్డు ప్రింట్ ఎలా తీస్తారు? || ప్రింట్ తీయకపోతే? || VRO లాగిన్ ? || కార్డులు ఎప్పటికి ప్రింట్ కావా? రెడ్ మార్కు లోనికి వెల్లతే? || కార్డు డౌన్లోడ్ ఇక అవ్వవా?
👇
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

పై ప్రశ్నలకి ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి తెలుసుకొనగలరు. 👇
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/EZcskixtPn0

https://youtu.be/EZcskixtPn0
-----------------------------
👆👆👆👆👆👆👆👆👆👆👆
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటరీకు సన్మానం చేసిన వార్డు ప్రజలు - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥వాలంటీర్లుకు గమనిక :

మీ ప్రాంతంలో నివశించే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్డుదారులకు వారి రేషన్ కార్డు పై సమీప చౌక ధరల దుకాణం నందు వారి రేషను తీసుకొనవచ్చు అను విషయం తెలియచేయండి. @VolunteerConnection
మెరుగైన నిర్వహణ కోసం వీది దీపాల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి గ్రామ సచివాలయాలకు @VolunteerConnection
వైస్సార్ సంపూర్ణ పోషణ
కరోనా వైరస్ తో గ్రామ వాలంటీర్ మృతి
🕹️ గ్రామ - వార్డు సచివాలయం హాజరు యాప్ & రిపోర్ట్ లింక్ 1.5v
Media is too big
VIEW IN TELEGRAM
వైయస్ఆర్ సంపూర్ణ పోషణ & వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్

🔔 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
ఈ రోజు (06-సెప్టెంబర్-2020) గౌరవ Deputy Director, social Welfare - Guntur Dist వారు, మన జిల్లాలోని Welfare and Education Asst.s తో జరిగిన సమావేశంలో తెలియజేసిన ముఖ్య విశేషాలు.
🎖️ https://t.me/VolunteerConnection
1️⃣ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, సదరు ఉద్యోగి క్షేత్ర స్థాయిలో ఉద్యోగంలో చేరిన అనతి కాలం (ఒక నెలలోపు) లొనే తన Service Register సంబంధిత DDO ప్రారంభిస్తారు. మీకు (గ్రామ సచివాలయ ఉద్యోగులకు) కూడా DDO గా వ్యవహరించే పంచాయితీ కార్యదర్శి , మీ Service Register open చేస్తారు.

2️⃣ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సెలవులు అనేవి, దాదాపుగా ఒకేలా ఉంటాయి.

CL కొరకు మీరు (గ్రామ సచివాలయ ఉద్యోగులు) మీ పంచాయితీ కార్యదర్శి ని సంప్రదించవలసి ఉంటుంది. CL అనేది మీకు సర్పంచ్/ప్రత్యేకాధికారి మంజూరు చేయవచ్చు.

EL, EoL, Maternity Leaves అనేవి మీకు (విద్య మరియు సంక్షేమ సహాయకులకు) నేను (DD, Social Welfare) మంజూరు చేయవచ్చు.

3️⃣ Welfare అనేది చాలా విస్తృత మైనది. దీని scope చాలా పెద్దది. ప్రతిదీ , ఈ సంక్షేమం లో ఇమిడిపోవటం వలన మీ యొక్క job chart కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. అందువల్ల, మీ Job Chart కేవలం ఇది మాత్రమే అని కాగితం పై Define చేసి limit చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. అయితే, క్షేత్ర స్థాయిలో మీ విధులు ఎలాఉంటున్నాయి అనేది మీ MPDO గారి వరకు బాగా తెలుస్తాయి. నాకు (DD, SW) కొంతవరకు తెలుస్తాయి. మీ ఈ Job Chart functioning గురించి Director/Commissioner, Principle Secretary గారికి,ఈ రోజు మీరు ఇచ్చిన representation ని Forward చేస్తాను.

4️⃣ Native Place కి దూరంగా job postings వచ్చి అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగులకు వారి Native/local place కి job posting orders change / transfer / Mutual Transfers అనే విషయం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాను.
🎖️ https://t.me/VolunteerConnection
5️⃣ క్షేత్ర స్థాయిలో ఉండే రాజకీయ ప్రతినిధుల వలనే కలిగే ఇబ్బందులు అందరికీ ఉండేవే, అయితే అవి మీరే లౌక్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది.*

6️⃣ మీ Probation Period పూర్తి అయ్యి, మీరు regular అయ్యే వరకూ మీ Job ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఏ ప్రభుత్వోద్యోగమైన సరే పూల పాన్పు కాదు.

7️⃣ చర్మ కారులు, డప్పు కళాకారుల విషయంలో పూర్తి స్థాయి guidelines విషయమై GSWS Commissioner, Principal Secretary Social Welfare గారి దృష్టికి Ground level లో WEAs కి ఎదురవుతున్న Difficulties విషయమై మరో సారి తీసుకెళ్తాను.

8️⃣ మీ(WEAs)కు మీ ప్రధాన విధులకు (Job Chart) ఇబ్బందికలిగే అదనపు విధులు (ఇతర dept. కి సంబంధించిన) మీకు కేటాయిపబడకుండా ఉండేలా గౌరవ JC (VWS&D) వారి దృష్టికి తీసుకెళ్తాను.

9️⃣ చివరగా, ఈ ఉద్యోగం మీది. మీ కష్టార్జితం. దీనిలోని సాధక బాధకాలు కూడా మీవే. ఒకటి మాత్రం Sure గా చెప్పగలను, All of you have a Great Future...*
🎖️ https://t.me/VolunteerConnection
✨ వైఎస్ఆర్ పెన్షన్ కానుక New Application Process ✨

అందరు WEA/WDSs లకు
అంతకు ముందున్న process లో DA enter చేసిన తరువాత అది verification కోసం WEA login ki vasthundi WEA verification complete చేసిన తరువాత ఎంపీడీవో లాగిన్ కి వస్తుంది అక్కడ eligible అయితే eligible లేకపోతే ineligible అయితే ineligible చేస్తారు (ఇది previous process)...

కానీ ఇప్పుడు అలా లేదు DA enter చేసినప్పుడు వాళ్ళకి back end లో 6 స్టెప్ validation జరుగుతుంది ఆ validation లో eligible అయితే WEA login ki వస్తుంది అక్కడ నుండి MPDO లాగిన్ కి (Same as previous process) validation లో ineligible అయితే DA login లోనే రిజెక్ట్ అవుతుంది అక్కడే గ్రీవెన్స్ ఐడీ వస్తుంది అది WEA login ki రాదు.

కానీ అది GSWS server లో back end లో చూపిస్తుంది. ఆ డేటా WEA login లో కనపడవు అందుకు మీకు beyond SLA లో చూపిస్తున్నాయి. వాటిని back end లో తీసివేస్తారు ఇది గమనిచగలరు.


🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం ద్వారా ఇవ్వబోయే ఆహార పదార్ధాల మెనూపై అధికారులను అడిగి, వాటి రుచి చూసిన మన జగనన్న 👌👍