VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ *రెవెన్యూ సదస్సులు - అధికారులకు గమనిక :*

☛ అధికారి తమ డిపార్ట్‌మెంట్ లేదా అధికార పరిధికి చెందినది కానట్లయితే ఫిర్యాదును పరిష్కరించకూడదు.

☛ అధికారి సిటిజెన్ కు స్థితిని తెలియజేయకుండా ఫిర్యాదును మూసివేయకూడదు.

☛ వివరణాత్మక విచారణ లేకుండా ఫిర్యాదులు క్లోజ్ చెయ్యకూడదు .

☛ గత PGRS అర్జీ ద్వారా అప్‌లోడ్ చేసిన ఎండార్స్‌మెంట్‌ను తిరిగి తెరవబడిన ఫిర్యాదులొ అప్‌లోడ్ చెయ్యకూడదు.

☛ ఖాళీ/చెల్లని/తప్పు/అసంపూర్ణ ఎండార్స్‌మెంట్‌లు అప్‌లోడ్ చెయ్యరాదు.
Revenue Sadassulu_Grievance Registeraion.pdf
1.1 MB
రెవెన్యూ సదస్సులు అర్జీల నమోదు విధానం. Revenue Sadassulu Token Registration Process
✅ *కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం: ఆనం*

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలను ముద్రించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం వీటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. మర్రిపాడు మండలం పొంగూరులో ఇవాళ జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించి రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమన్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Short SOP for PGRS Revenue Saddasulu Portal.pdf
54.2 KB
✅ *Short SOP for PGRS Revenue Saddasulu Portal*
✅ *వాట్సాప్ లోనే అన్ని పత్రాలు: చంద్రబాబు*

అన్ని ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని CM చంద్రబాబు సూచించారు. సమర్థవంతమైన పాలన అందించేలా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి అన్ని శాఖలతో అనుసంధానం చేయాలని RTGSపై సమీక్షలో ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని RTGS సమీకృతం చేసి, మొత్తం పర్య వేక్షించాల్సి ఉంటుందన్నారు. కుల ధ్రువీకరణ దగ్గర నుంచి ఆదాయ, ఇతర ధ్రువపత్రాలను వాట్సాప్లోనే లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు.
✅ *ఆధార్ ఉన్న వారికి శుభవార్త*

ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. *వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.* అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు *'క్రిస్మస్ కానుక'* అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. *'త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం'* అని మంత్రి ప్రకటించారు.
✅ *రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు*

వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
🚨 *SC వర్గీకరణ Update*

ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న "వన్ మాన్ SC కమిషన్" అనంతరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 20 నాటికి DSC నోటిఫికేషన్ విడుదల చేసి 45 రోజుల కాలవ్యవధిలో పరీక్షల నిర్వహించి జూన్ 12 నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలో పునః ప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు
ఆధార్ కేంద్రాలు.jpg
570 KB
✅ *ఆధార్ కేంద్రాలు*
నూతన వెబ్ పోర్టల్.png
475 KB
✅ *జనన మరణాల నమోదుకు నూతన వెబ్ పోర్టల్*
త్వరలోనే_క్రిస్మస్_కానుక_అందిస్తాం.png
614.9 KB
✅ *త్వరలోనే క్రిస్మస్ కానుక అందిస్తాం*
మార్చి_18_నుంచి_టెన్త్_పరీక్షలు.png
610.4 KB
✅ *మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు*
వాట్సాప్_గవర్నెన్స్_వచ్చేస్తోంది.png
618.4 KB
✅ *వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తోంది*
నేడు_రేపు_కలెక్టర్ల_సదస్సు.jpg
740.5 KB
✅ *నేడు రేపు కలెక్టర్ల సదస్సు*
సరికొత్తగాఏకరూప_దుస్తులు,_బ్యాగ్లు_మారాయ్.jpg
654.2 KB
✅ *సరికొత్తగా.. ఏకరూప దుస్తులు, బ్యాగ్లు మారాయ్*
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ప్రస్తుతం వర్షాలు కురవనున్నాయి.
Kindly Note

Missing Citizens adding option enabled for all GSWS Staff old portal logins.
Missing citizens data related staff

Anganwadi - msk
Land records - vro, sa and vaa
Schools and inter - wea
Aarogyasree - anm
Apseva - da
Rice card -Vro

All data enabled in all gsws staff logins