Revenue Sadassulu_Grievance Registeraion.pdf
1.1 MB
రెవెన్యూ సదస్సులు అర్జీల నమోదు విధానం. Revenue Sadassulu Token Registration Process
✅ *కొత్త పాస్ పుస్తకాలు ఇస్తాం: ఆనం*
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రైతుల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలను ముద్రించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం వీటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో నూతన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. మర్రిపాడు మండలం పొంగూరులో ఇవాళ జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించి రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమన్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Short SOP for PGRS Revenue Saddasulu Portal.pdf
54.2 KB
✅ *Short SOP for PGRS Revenue Saddasulu Portal*
✅ *వాట్సాప్ లోనే అన్ని పత్రాలు: చంద్రబాబు*
అన్ని ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని CM చంద్రబాబు సూచించారు. సమర్థవంతమైన పాలన అందించేలా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి అన్ని శాఖలతో అనుసంధానం చేయాలని RTGSపై సమీక్షలో ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని RTGS సమీకృతం చేసి, మొత్తం పర్య వేక్షించాల్సి ఉంటుందన్నారు. కుల ధ్రువీకరణ దగ్గర నుంచి ఆదాయ, ఇతర ధ్రువపత్రాలను వాట్సాప్‌లోనే లభించేలా వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు.

✅ *ఆధార్ ఉన్న వారికి శుభవార్త*
ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలు సులభంగా ఆధార్ సేవలు వినియోగించుకునేలా వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ CM చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. *వీలైనంత త్వరగా గ్రామ-వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.* అటు జనన-మరణ ధ్రువపత్రాలు పొందేందుకు JAN 1న కొత్త వెబ్సైటును ప్రారంభించాలన్నారు.

డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు *'క్రిస్మస్ కానుక'* అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. *'త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం'* అని మంత్రి ప్రకటించారు.
✅ *రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు*
వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై 26 జిల్లాల కలెక్టర్లు, 40శాఖల అధిపతుల అభిప్రాయాన్ని సీఎం తెలుసుకోనున్నారు. RTGS, వ్యవసాయం, వాట్సాప్ గవర్నెన్స్, పట్టణాభివృద్ధి, CRDA, శాంతి భద్రతలు, హార్టీకల్చర్ సహా పలు అంశాలపై చర్చిస్తారు.

🚨 *SC వర్గీకరణ Update*
ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న "వన్ మాన్ SC కమిషన్" అనంతరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 20 నాటికి DSC నోటిఫికేషన్ విడుదల చేసి 45 రోజుల కాలవ్యవధిలో పరీక్షల నిర్వహించి జూన్ 12 నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలో పునః ప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలునూతన వెబ్ పోర్టల్.png
475 KB
✅ *జనన మరణాల నమోదుకు నూతన వెబ్ పోర్టల్*
త్వరలోనే_క్రిస్మస్_కానుక_అందిస్తాం.png
614.9 KB
✅ *త్వరలోనే క్రిస్మస్ కానుక అందిస్తాం*
మార్చి_18_నుంచి_టెన్త్_పరీక్షలు.png
610.4 KB
✅ *మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు*
వాట్సాప్_గవర్నెన్స్_వచ్చేస్తోంది.png
618.4 KB
✅ *వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేస్తోంది*
నేడు_రేపు_కలెక్టర్ల_సదస్సు.jpg
740.5 KB
✅ *నేడు రేపు కలెక్టర్ల సదస్సు*
సరికొత్తగాఏకరూప_దుస్తులు,_బ్యాగ్‌లు_మారాయ్.jpg
654.2 KB
✅ *సరికొత్తగా.. ఏకరూప దుస్తులు, బ్యాగ్‌లు మారాయ్*
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ప్రస్తుతం వర్షాలు కురవనున్నాయి.
Kindly Note
Missing Citizens adding option enabled for all GSWS Staff old portal logins.

Missing citizens data related staff
Anganwadi - msk
Land records - vro, sa and vaa
Schools and inter - wea
Aarogyasree - anm
Apseva - da
Rice card -Vro
All data enabled in all gsws staff logins

Dear All,
Missing Citizens in Household mapping కి సంబందించి,,,
🛑 చాలా మంది Missing Citizens ను Single Member Household గా create చేస్తున్నారు. Missing Citizen కు కుటుంబ సభ్యులు వున్నచో, Missing citizen ను మరియు కుటుంబ సభ్యులను కలిపి , ఈ క్రింద తెలిపిన విధంగా ఒకే Household గా mapping చెయ్యాలి.
🎯 "Citizen Belongs to Same Secretariat" అని remark select చేసుకున్న తరువాత,, are you sure you want to redirect missing citizens details page? "Ok" పైన click చేసి, OTP authencation తరువాత మిగిలిన వివరాలతో పాటు “Do You Want to Add Members? Yes/No" అనే ప్రశ్న display అవుతుంది.
🎯 ఆ సిటిజన్ కు సంబందించిన ఇతర కుటుంబ సభ్యులు Already Household mapping కలిగి వున్నా / లేకున్నా "Yes" అని select చేసుకొని, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ నమోదు చేసి "search" మీద click చెయ్యాలి.
🎯 కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు already household కలిగి వుంటే, household member details display అవుతాయి. అక్కడే missing citizen ను citizen యొక్క Family HH నకు add చెయ్యవచ్చు.
🎯 కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు నమోదు చేసి, Search మీద click చేసిన తరువాత, కుటుంబ సభ్యులు కూడా household mapping నందు లేనిచో, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్లు నమోదు చేసి, relationship, mobile number ఇతర వివరాలు నమోదు చేసి family members ను కూడా add చెయ్యగలరు.
(లేదా)
🎯 Employee Mobile app నందు "Add Family member" ద్వారా mapping చెయ్యవచ్చు.
🟡 Important Note :: ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు లేని సందర్బంలో / ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్న సందర్బంలో మాత్రమే "Do You Want to Add Members?" అనే ప్రశ్నకు "NO" అని select చేసుకోవాలి.
🛑 ఆ సిటిజెన్ కు ఇతర కుటుంబ సభ్యులు వున్నప్పటికీ కూడా కొంతమంది "NO" అని select చేసుకొని submit చేస్తున్నారు. ఈ విధంగా చెయ్యటం వలన,, ఆ missing citizen కు మాత్రమే separate Household create అవుతుంది. గమనించగలరు.
🛑 ముఖ్యంగా School/Anganwadi records update చేస్తున్న సమయంలో, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు already Household mapping కలిగి వుంటారు. కావున School/ Anganwadi records mapping చేసే సమయంలో "Do You Want to Add Members?" అనే ప్రశ్నకు "yes" అని select చేసుకొని, తల్లిదండ్రుల ఆధార్ నమోదు చేసి, Parents Household నకే student ని add చెయ్యగలరు.

🚨 *వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN*
- దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. 'ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు.
- వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం.
- దీపం – 2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం.
- సంక్రాంతి నాటికి ఆర్అండ్బై రోడ్లపై గుంతలు ఉండకూడదు' అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.