✅ *eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.*
🔥 *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.*
📱 𝐕𝟓.𝟑 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐀𝐩𝐩 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🔴 *సబ్మిట్ అవుతుందా లేదా అని దయచేసి మీరున్న ప్లేస్ నుండి ట్రై చేయకండి.*

Dear All,,
🔘 Mobile number update for pensioner is available in regular pension disbursement mobile app.
🟡 Please ask all Pension Disbursement Functionaries to update mobile numbers by 10.01.2025 #NTRBharosaPension

VOLUNTEER 🤝 CONNECTION
✅ *eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.* 🔥 *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.* 📱 𝐕𝟓.𝟑 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐀𝐩𝐩 👇🏼 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor కొత్తగా 1. హౌస్…
🔴 *సబ్మిట్ అవుతుందా లేదా అని దయచేసి మీరున్న ప్లేస్ నుండి ట్రై చేయకండి.*
GPDP 2025-26 FY షెడ్యూల్.jpg
677.9 KB
GPDP FY 2025-26 : ది.31.01.2025 లోపు ప్రణాళికల తయారీ మరియు e-గ్రామ స్వరాజ్ పోర్టల్ నందు అప్ లోడ్ పూర్తీ చేయుటకు సంబంధించి సర్కులర్
రాష్ట్రవ్యాప్తంగా_గోకులాల_ఓపెనింగ్_జనవరి_10,11_&_12వ_తేదీలలో_జరుపుటకు.jpg
458.9 KB
రాష్ట్రవ్యాప్తంగా గోకులాల ఓపెనింగ్ జనవరి 10,11 & 12వ తేదీలలో జరుపుటకు విడుదలైన ఉత్తర్వులు.
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియ నుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. 𝗝𝗼𝗶𝗻 : t.me/VolunteerConnection
*పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*
➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.
➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.
➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.
➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.
➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

2025SW_RT1.pdf
90 KB
✅ *కుల సర్వేపై అభ్యంతరాలకు గడువు పెంపు*
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే (షెడ్యూల్డ్ కులాలు) వివరాలపై అభ్యంతరాల స్వీకరణ గడువును పెంపు.
కుల సర్వే వివరాలు గతేడాది డిసెంబర్ 26న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రచురించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించడానికి తుది గడువు ఈ నెల 7వ తేదీ, అలాగే తుది జాబితాను ప్రకటించే తేదీ ఈ నెల 17గా గతంలో ఆదేశాలు జారీ చేశారు.
అయితే ప్రభుత్వం మంగళవారం జీవో ఆర్టీ నం.1లో అభ్యంతరాల సమర్పణకు తుది గడువు ఈ నెల 12వ తేదీకి, తుది జాబితాను ప్రకటించే తేదీ 20కి పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
🧾 Download GO Copy 👇🏼
https://t.me/VolunteerConnection/16145

(Application for FP Shop Dealership).pdf
618.8 KB
🎟️ *చౌక ధరల దుకాణ డీలర్ గా నియామకం కొరకు దరఖాస్తు (Application for FP Shop Dealership). PDF*
👇👇
https://t.me/VolunteerConnection/16147
👇👇
https://t.me/VolunteerConnection/16147
✅ *ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు*
AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.అమరావతిలో_రూ11,467కోట్లతో_పనులు.png
714.7 KB
అమరావతిలో రూ.11,467కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పురపాలక కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16149
📌 *Report on Non Resident AP Dashboard*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/NonResidentAPReport
It will shows progress upto village secretariat level. Kindly open and monitor your mandals progress to get better results.

In hrms portal, second saturday and sunday as holidays were not updated. Except general holidays, remaining holidays not updated.No need to worry. Grama ward sachivalayam technical team will update hrms portal very soon. Thank you.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు.
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection