VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✰ వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ✰

✨ కర్నూలు (అర్బన్):

🎖️ గ్రామ/వార్డు వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటి (మంగళ వారం) నుంచి ఈ నెల 17 వరకు అవకాశం కల్పిస్తూ తాజా షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

🎖️ ఈ నెల 12 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని
ఇంతకుముందు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ.... సాంకేతిక కారణాల వల్ల మార్చాల్సి వచ్చిందని ఆయనపేర్కొన్నారు.

🎖️ అర్హులైన, ఆసక్తి కల్గిన అభ్యర్థులు http://gswsvolunteer.apcfss.in website లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

🎖️ ఈ నెల 18న దరఖాస్తుల పరిశీలన, 19వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు.

🎖️ ఎంపికైన అభ్యర్థులకు 21వ తేదీన సమాచార లేఖలు పంపిస్తారని, 22న శిక్షణ ఉంటుందని, 23న పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 47 మండలాలు, 8 మున్సిపాలిటీల్లో 298 ఖాళీలు ఉన్నాయన్నారు.

-----------------------------
🎥 వాలంటీర్ జాబ్ కొరకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు విధానం: ☟︎︎︎

https://youtu.be/GMZbSx-FRbc ☟︎︎︎

https://youtu.be/GMZbSx-FRbc ☟︎︎︎
-----------------------------
✨ 𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐍𝐎𝐓𝐄 :
గత నెలలో విడుదలైనప్పుడు చేసిన వీడియో (05:00 నుండి 08:51 నిమిషాలు వరకు).
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏘️ "వైస్సార్ ఉచిత ఇంటిస్థలం కొరకు ఆన్ లైన్ లో అప్లై చేయండి ఎలా?? || ఇప్పుడే అప్లై చేయండి || ఎవరి లాగిన్ 🤔 ఏ వెబ్సైట్??" :

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/bv8c0z3nL_Q

https://youtu.be/bv8c0z3nL_Q

-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📌 https://forms.gle/5zUKumvP85QfXoxB7

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి వచ్చిన “కోవిడ్ సమాచారం” లో పాలు పంచుకొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. రాష్ట్రంలోని గ్రామాలలో, పట్టణాలలో కోవిడ్ పట్ల మరింత అవగాహన పెంచి, కోవిడ్ కి అనువైన ప్రవర్తనలు, అలవాట్లు ప్రజలలో పెంపొందించడంలో అవసరమైన ప్రణాళిక, ప్రచార రూపకల్పన కోసం మీరిచ్చే విలువైన సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆగస్టు నెల కోసం రూపొందించిన ఈ ప్రశ్నావళి ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లో ఇవ్వబడింది. దీనిని పూర్తి చేయడానికి 3 నుండి 5 నిమిషాల సమయం వెచ్చిస్తే సరిపోతుంది. దీనిలో పాలు పంచుకోవలసినదిగా గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పని చేస్తున్న వివిధ శాఖల సిబ్బందిని కోరుతున్నాము.

మరి ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్న గ్రామ/వార్డు వాలంటీర్లు, ఆశా, అంగన్వాడి టీచర్లు, సెర్ప్ సిబ్బంది, విలేజ్ ఆర్గనైజేషన్ మెంబర్లు, మెప్మా, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మైనారిటీ సంస్థలు, వెల్ఫేర్ సిబ్బందిని దీనిలోv పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ప్రశ్నావళి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. మీ భాగస్వామ్యానికి ధన్యవాదములు


📌https://forms.gle/5zUKumvP85QfXoxB7
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏘️ సచివాలయ పరీక్షల హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? || ఎగ్జామ్ సెంటర్ ఎలా చూసుకోవాలి? || ఎగ్జామ్ కి వెళ్లేముందుగా తెలుసుకోవలసినవి? :

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/OCEDaTcTx7o

https://youtu.be/OCEDaTcTx7o

-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🦋 ఈరోజు మనం షేర్ చేసుకున్న వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం :

మీలో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ క్రింది వాటిని క్లిక్ చేసి చూడండి!! ధన్యవాదాలు
హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి 👇
🎥 https://youtu.be/OCEDaTcTx7o

🎥 https://youtu.be/OCEDaTcTx7o
👇 All JCs(VSW&D),CEOs., DPOs,MPDOs,MCs kindly circulate the above FAQs on Jagananna Thodu both in telugu and english to every secretariat functionaries and volunteers immediately and achieve the target immediately

Commissioner & Director,
GVWV & VSWS Dept
🍁 వై.యస్.ఆర్ భీమా 🍁

1️⃣ వైయస్సార్ బీమా లో ఇంకా 30 శాతం సర్వే పూర్తి చేయవలసి ఉంది. ఏ వాలంటీరు దగ్గర పెండింగ్ ఉందో ఒకసారి పరిశీలించి ఈరోజు సాయంత్రం లోగా పూర్తి చేయించండి.

2️⃣ అదే విధంగా సర్వే పూర్తి కాబడి జన్ ధన్ ఖాతా లేనివారికి బిజినెస్ కరస్పాండెంట్ తో మాట్లాడి వాలంటీర్ వారీగా సమయం తీసుకొని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతా ఖచ్చితంగా ఓపెన్ చేయించాలి.

🎖️ 𝐘𝐒𝐑 𝐁𝐇𝐈𝐌𝐀 𝐀𝐋𝐋 𝐕𝐈𝐃𝐄𝐎𝐒 :
https://t.me/VolunteerConnection/1565

3️⃣ అకౌంట్ నెంబర్ వచ్చినవారికి వాలంటీర్ లాగిన్ లో ఆ లబ్ధిదారునికి అకౌంట్ నెంబరు నమోదు చేయాలి.

4️⃣ ప్రతి బిజినెస్ కరస్పాండెంట్ కూడా రోజుకి 80 నుండి 100 అకౌంట్స్ ప్రారంభిస్తామని తెలియజేశారు కావున బ్యాంక్ మేనేజర్ తో బిజినెస్ కరస్పాండెంట్ తో మాట్లాడుకొని ప్లాన్ చేసుకుని త్వరగా పూర్తి చేయండి.

🎖️ 𝐘𝐒𝐑 𝐁𝐇𝐈𝐌𝐀 𝐀𝐋𝐋 𝐕𝐈𝐃𝐄𝐎𝐒 :
https://t.me/VolunteerConnection/1565
🏘️ జగనన్న తోడు ప్రభుత్వ మార్గదర్శకాలు పూర్తి వివరణ :

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/nCc6t4u7g3s

https://youtu.be/nCc6t4u7g3s

-----------------------------
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎖️ Subscribe to our Channel & Don't forget to click on bell icon to get Notification 🔔👇 #VC

https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
న‌వంబ‌ర్ నుంచి రాష్ట్ర‌మంతా వైద్యం ఖ‌ర్చు రూ.1000 దాటితే ఆరోగ్య‌శ్రీ @VolunteerConnection
🦋 ఈరోజు మనం షేర్ చేసుకున్న వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం :

మీలో ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ క్రింది వాటిని క్లిక్ చేసి చూడండి!! ధన్యవాదాలు
వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై ఆడియో సీడీని ఆవిష్కరించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని). పాల్గొన్న PR&RD ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, PR&RD కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సెర్ప్ సీఈఓ రాజాబాబు. @volunteerconnection