VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Disable / Health pension Appeal screens will be re enabled in MPDO login... on 3rd September.
Dear All,

🔘 Revised Pensioners Data & Report updated in Pension App.

☑️ Plz check now.
Good evening to All
As per the instructions of the CEO SERP pension Disbursement will be done as per previous month.
Full pension amount already released to village/ward secretariats.
Changes will be done and enabled for payment in the mobile app.
Offline areas pension Disbursement functionaries are requested to download the data again.
Please communicate ALL
Dear All,

Moving Pensioners from one User to Another User- Screen enabled in DRDA Login.

Below screen enabled in MPDO/MC login.

1) Add User Online
2) Add User Offline
దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 8 నెలలుగా చేసిన తనిఖీలో 1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిలో అర్హులంటే అర్హులు, అనర్హులంటే అనర్హులు చేసేందుకు సూచించారు.

అలా చేసుకున్న వారికి సెప్టెంబరు నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 95 శాతం మంది అర్హులు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనర్హుల నిర్ధారణలో నోటీసులతో సంబంధం లేకుండా అర్హులుగా ఉన్నవారికి పెన్షన్ అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నోటీసుల కారణంగా నిజమైన అర్హులు భారిగానే ఉన్నందున వారి విషయంపై ఏమి చేయాలనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.

మొత్తం 7.50 లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఇంకా 2 లక్షల మందిపై తనిఖీ చేయాల్సి ఉంది. తదుపరి తనిఖీ పూర్తయిన తర్వాత వారి పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
*నోటీసులు మరియు అప్పీల్ - అర్జీ తో సంబంధం లేకుండా ఆగస్టు నెలలో పింఛను పొందిన వారందరికీ కూడా నేటి నుండి పెన్షన్ పంపిణీ జరుగును. నోటీసులు అందుకున్న వారిలో అనర్హులపై ఈనెల నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పింఛన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటి మరియు రెండవ తారీకు లో మాత్రమే ఉంటుంది.*
Update from UIDAI :

☛ Both Data centers are impacted..Hebbal , Benguluru and Manesar.
☛ It will take some time to stabilize.
☛ Will monitor the progress.
Dear All,

Issue resolved

Now Pension app working fine

Plz check
అల్పపీడనం హెచ్చరిక (సెప్టెంబర్ 2 నుండి 4 వరకు) ‼️

వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అరకు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ⛈️🌧️
As per Rice Card distribution schedule, all Secretariat employees *must deliver cards at beneficiaries’ doorsteps.* Complaints received that some are informing beneficiaries to collect from FP Shops.
*Such lapses will be viewed seriously.*
Dear All,

Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats
Dear All,

Approved Spouse Pensions enabled for Payment.

Pls check...
ఆమోదం పొందిన వితంతు పన్షన్లు ( Spouse - పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు వచ్చే పెన్షన్ )ఈ నెల పేమెంట్ కొరకు అప్ లో విడుదల అయ్యాయి.
SVAMITVA Forms and Registers 29.08.2025 .pdf
1.1 MB
Hello Everyone

Grama Kantam Survey Forms & Registers (August -2025)
Letter to CEO SERP.pdf
220.1 KB
Rc.No. SPI /DSH/SADAREM/2025, dt.31.O8.2O25

Sub: Regarding suspension of SADAREM regular Re-Assessment process
- Reg.

Please find a letter received from the Director, Secondary Health.

Ongoing reassessment kept in hold.

Appeals received from pensioners will be reassessed first.
https://gsws-nbm.ap.gov.in/BM/Koushalam

👆👆

✴️ *Public Registration Portal for Work from Home Survey/Enrollment*

Govt Of Andhrapradesh
*🔴Kousalam Survey Self Enrollment Link*

🟡ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.

💥సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

https://gsws-nbm.ap.gov.in/BM/Koushalam


🔘ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.

OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.

🔘మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

తర్వాత మెయిల్ id ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

🔘ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను.

*🟠ముఖ్య గమనిక*

10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
*///కొత్త రేషన్ కార్డుల పంపిణి సమాచారం///*

ప్రజల ఇంటి వద్దకే QR కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీచేసేందుకు కార్డ్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది. రేషన్ పంపిణి దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును. రేషన్ కార్డు డెలివరీ సమయంలోనే కార్డు తీసుకున్న వారి బయోమెట్రిక్ ఫింగర్ / పేస్ / ఐరిష్ /ఆధార్ ఓటిపి లో ఒక ఆప్షన్ ద్వారా కార్డు తీసుకున్నట్టు మొబైల్ యాప్ లో ఉద్యోగులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేషన్ పంపిణీ దుకాణాల డీలర్ల పూర్తి సహాయం తో ఉద్యోగులు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది.

*🟡R4.66 Rice Card Distribution Report*

👇🏻👇🏻👇🏻👇🏻
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RiceCardDistributionReport
ఈ క్రాప్ బుకింగ్ కు చివరి తేదీ 30 సెప్టెంబర్
*✅త్వరలో ఏపీ టెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.*

*🟨మరిన్ని వివరాలకు TET official website*

https://aptetv2.apcfss.in/