Media is too big
VIEW IN TELEGRAM
పంచాయతీల గ్రేడింగ్ లపై కమిషనర్ వారి మాటల్లో
*🛺 వాహన మిత్ర పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రూ.15,000 ఆర్థిక సాయం*
*🔶కొత్త అప్లికేషన్స్ స్వీకరణ:* 17.09.2025 నుండి 19.09.2025 వరకు.
(NBM పోర్టల్ DA లాగిన్ నుండి)
*🟣కావలసిన డాక్యుమెంట్స్*
దిగువ తెలిపిన జిరాక్స్ లను ఒక సెట్ సచివాలయంలో సమర్పించవలెను.
ఆధార్ లింక్ అయిన మొబైల్ కు OTP లేదా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.
1.ఆధార్ కార్డు
2.రైస్ కార్డు
3.డ్రైవింగ్ లైసెన్స్
4.వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
5.లబ్ధిదారుని బ్యాంక్ పాస్ బుక్
*☀️ముఖ్య గమనిక* : దరఖాస్తుదారునికి తప్పనిసరిగా NPCI లింక్ ఉండాలి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Financial Assistance to AutoCab Owners - FAQs_160925.pdf
179.7 KB
Financial Assistance to AutoCab Owners - FAQs_160925.pdf
📢 *ఏపీ వర్క్ ఫ్రం హోం కౌశలం రిజిస్ట్రేషన్ కొత్త అప్డేట్!*
🎯 చదువుకున్న ప్రతి ఒక్కరికీ గోల్డెన్ ఛాన్స్ 💼
✅ పని చేస్తున్నా/చేయకపోయినా రిజిస్ట్రేషన్ అవుతుంది
⏳ ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!
👉 వెంటనే Apply చేయండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam
📲 ఈ మెసేజ్‌ను మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి 🙌
💬 𝐉𝐨𝐢𝐧 > https://t.me/VolunteerConnection

*వాహనమిత్ర తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)*
*1.ప్రశ్న: eKYC అప్లికేషన్‌లో పాత యజమాని పేరు వాహనమిత్రలో కనబడుతోంది. వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇలాంటి సందర్భంలో eKYC పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలా?*
సమాధానం: కాదు. పాత యజమాని వివరాలతో eKYC పూర్తి చేయకూడదు. 31 ఆగస్టు 2025 తరువాత యాజమాన్యం ట్రాన్స్ఫర్ అయి ఉంటే, eKYC లో “Vehicle SOLD” ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త యజమాని తన పేరుతో కొత్త అప్లికేషన్ వేయాలి.
*2.ప్రశ్న: పూర్వ వాహనమిత్ర లబ్ధిదారు మరణించిన సందర్భంలో, nominee కి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందా?*
సమాధానం: లేదు. eKYC లో “Death” ఆప్షన్ ఇవ్వబడింది. వాహనం యాజమాన్యం nominee కి లీగల్‌గా ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే కొత్త దరఖాస్తు చేయవచ్చు. నేరుగా nominee కి ట్రాన్స్ఫర్ కాదు.
*3.ప్రశ్న: పాత వాహనం అమ్మేసి, కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలి?*
సమాధానం: కొత్త అప్లికేషన్ ఫారం సచివాలయంలో సమర్పించాలి. సరైన డాక్యుమెంట్లు జతచేయాలి.
*4.ప్రశ్న: కొత్త అప్లికేషన్ ఏ లాగిన్ ద్వారా సమర్పించాలి?*
సమాధానం: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ (DA) లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే.
*5.ప్రశ్న: 2023 రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా?*
సమాధానం: 31-08-2025 వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. యాజమాన్యం మారితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి.
*6.ప్రశ్న: పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్‌పైర్ అయ్యాయి. అవి అంగీకరిస్తారా?*
సమాధానం: లేదు. RC, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవి మాత్రమే అంగీకరిస్తారు. గడువు ముగిసినవాటిని అంగీకరించరు.
*7.ప్రశ్న: కుల, ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరా?*
సమాధానం: అవసరం లేదు. ఈ పథకానికి అవి అవసరం లేదు.
*8.ప్రశ్న: RC భార్య పేరులో ఉండి, DL భర్త పేరులో ఉంటే — ఇద్దరూ ఒకే Rice Cardలో ఉన్నా, Household Mappingలో వేర్వేరుగా కనిపిస్తే?*
సమాధానం: కొత్త అప్లికేషన్‌లో Aadhaar ద్వారా రక్తసంబంధం (తల్లి/తండ్రి/సోదరుడు/సోదరి/కొడుకు/కూతురు) ఎంట్రీ ఆప్షన్ ఉంది. అందువల్ల Rice Card లో ఉన్నంత వరకూ household mapping వేరు కావడం సమస్య కాదు.
*9.ప్రశ్న: ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులా?*
సమాధానం: 3-వీల్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికుల ఆటోలు మాత్రమే అర్హులు. ఇతర వాహనాలు (e-rickshaw, e-kart, గూడ్స్ వాహనాలు) అర్హులు కావు.
*10.ప్రశ్న: పాత Fitness/RC డాక్యుమెంట్లు ఎక్స్‌పైర్ అయ్యాయి. eKYC పూర్తి చేయాలా?*
సమాధానం: ముందుగా డాక్యుమెంట్లు రిన్యూ చేయాలి. రిన్యూ చేసిన తర్వాత మాత్రమే eKYC పూర్తి చేయాలి.
*11.ప్రశ్న: కొన్ని ఆటోలు condemned (నడవని స్థితి) లో ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు ప్రయోజనం లభిస్తుందా?*
సమాధానం: కాదు. field-level వెరిఫికేషన్‌లో చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అర్హత ఉంటుంది.
*12.ప్రశ్న: Rice Trucks (MDU వాహనాలు) యజమానులు అర్హులా?*
సమాధానం: కాదు. Rice Trucks పథకం కింద రావు.
*13.ప్రశ్న: ఇతర రాష్ట్రంలో (ఉదా: ఒడిశా) జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అర్హత ఉందా?*
సమాధానం: లైసెన్స్ AP అడ్రస్ తో ఉంటే మాత్రమే అర్హత ఉంటుంది. AP అడ్రస్ లేకుంటే అర్హత ఉండదు.
*14.ప్రశ్న: RC కూతురు పేరులో ఉంది, DL తండ్రి పేరులో ఉంది. కూతురు పెళ్లి అయి వేరే householdలో map అయింది. ఇలాంటి సందర్భంలో eKYC ఎలా చేయాలి?*
సమాధానం: RC హోల్డర్ (కూతురు) పేరులోనే eKYC చేయాలి. household mapping వేరైనా, రక్త సంబంధం (తల్లి, తండ్రి, సోదరులు) ఉంటే అర్హత ఉంటుంది.తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
*15.ప్రశ్న: eKYC అప్లికేషన్‌లో పాత యజమాని పేరు వాహనమిత్రలో కనబడుతోంది. వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇలాంటి సందర్భంలో eKYC పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలా?*

*16.ప్రశ్న: పూర్వ వాహనమిత్ర లబ్ధిదారు మరణించిన సందర్భంలో, nominee కి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందా?*

*17.ప్రశ్న: పాత వాహనం అమ్మేసి, కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలి?*

*18.ప్రశ్న: కొత్త అప్లికేషన్ ఏ లాగిన్ ద్వారా సమర్పించాలి?*
సమాధానం: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్ (DA) లాగిన్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లాగిన్ ద్వారా మాత్రమే.
*19.ప్రశ్న: 2023 రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా?*
సమాధానం: 31-08-2025 వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. యాజమాన్యం మారితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి.
*20 ప్రశ్న: పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్‌పైర్ అయ్యాయి. అవి అంగీకరిస్తారా?*
సమాధానం: లేదు. RC, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యేవి మాత్రమే అంగీకరిస్తారు. గడువు ముగిసినవాటిని అంగీకరించరు.
*21.ప్రశ్న: కుల, ఆదాయం సర్టిఫికేట్లు తప్పనిసరా?*
సమాధానం: అవసరం లేదు. ఈ పథకానికి అవి అవసరం లేదు.
*22. ప్రశ్న: RC భార్య పేరులో ఉండి, DL భర్త పేరులో ఉంటే — ఇద్దరూ ఒకే Rice Cardలో ఉన్నా, Household Mappingలో వేర్వేరుగా కనిపిస్తే?*
సమాధానం: కొత్త అప్లికేషన్‌లో Aadhaar ద్వారా రక్తసంబంధం (తల్లి/తండ్రి/సోదరుడు/సోదరి/కొడుకు/కూతురు) ఎంట్రీ ఆప్షన్ ఉంది. అందువల్ల Rice Card లో ఉన్నంత వరకూ household mapping వేరు కావడం సమస్య కాదు.
*23.ప్రశ్న: ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఈ పథకానికి అర్హులా?*
సమాధానం: 3-వీల్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికుల ఆటోలు మాత్రమే అర్హులు. ఇతర వాహనాలు (e-rickshaw, e-kart, గూడ్స్ వాహనాలు) అర్హులు కావు.
*24.ప్రశ్న: పాత Fitness/RC డాక్యుమెంట్లు ఎక్స్‌పైర్ అయ్యాయి. eKYC పూర్తి చేయాలా?*
సమాధానం: ముందుగా డాక్యుమెంట్లు రిన్యూ చేయాలి. రిన్యూ చేసిన తర్వాత మాత్రమే eKYC పూర్తి చేయాలి.
*25.ప్రశ్న: కొన్ని ఆటోలు condemned (నడవని స్థితి) లో ఉన్నాయి. ఇలాంటి వాహనాలకు ప్రయోజనం లభిస్తుందా?*
సమాధానం: కాదు. field-level వెరిఫికేషన్‌లో చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకే అర్హత ఉంటుంది.
*26.ప్రశ్న: Rice Trucks (MDU వాహనాలు) యజమానులు అర్హులా?*
సమాధానం: కాదు. Rice Trucks పథకం కింద రావు.
*27.ప్రశ్న: ఇతర రాష్ట్రంలో (ఉదా: ఒడిశా) జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అర్హత ఉందా?*
సమాధానం: లైసెన్స్ AP అడ్రస్ తో ఉంటే మాత్రమే అర్హత ఉంటుంది. AP అడ్రస్ లేకుంటే అర్హత ఉండదు.
*28.ప్రశ్న: RC కూతురు పేరులో ఉంది, DL తండ్రి పేరులో ఉంది. కూతురు పెళ్లి అయి వేరే householdలో map అయింది. ఇలాంటి సందర్భంలో eKYC ఎలా చేయాలి?*
సమాధానం: RC హోల్డర్ (కూతురు) పేరులోనే eKYC చేయాలి. household mapping వేరైనా, రక్త సంబంధం (తల్లి, తండ్రి, సోదరులు) ఉంటే అర్హత ఉంటుంది.

🛺 *వాహన మిత్ర కి సంబంధించి CASTE INCOME Certificates అవసరం లేదు.*.
ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు.. చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామంటున్న ఆస్పత్రుల అసోసియేషన్.. CFMSలో పెండింగ్‌లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు.. త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ.. సీఎం సమక్షంలోనే సమావేశం జరగాలని పట్టుబట్టిన స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్..
🛺 *ఈ రోజు(17.09.25) నుంచి ప్రారంభం కానున్న వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు*
✅ *చివరి తేదీ 19.09.25*
📝 *అప్లికేషన్ ఫారం కోసం*👇🏿
https://t.me/VolunteerConnection/17851
https://drive.google.com/file/d/1etpgkblhdOHvaPBxJbk6_tcmPw2xDOfD/view?usp=drivesdk

✅ *FINANCIAL ASSISTANCE TO AUTO AND MAXI AND CAB DRIVERS EKYC ACK DASHBOARD*
👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport

Dear All, Pls Note
⚫ Old Applications :: Old vehicles కు సంబందించిన వివరాలను verification కొరకు BM portal > WEA/WWDS login నందు enable చేయడం జరుగుతుంది.
🔘 The approval flow is :: Welfare Assistant → MPDO/MC → Collector.
⚪ New Applications :: ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేయు లబ్దిదారులకు సంబందించి, applicant/vehicle owner యొక్క Aadhar eKYC ద్వారా మొదట DA/WEDPS login నందు apply చేయటం జరుగుతుంది.
☑️ Apply చేసిన తరువాత, applicant యొక్క పేరు (name) ను Registration certificate (RC) యందు వున్న పేరు ( name ) ను verify /compare చేయటం జరుగుతుంది.
✅ If the Names match the approval flow is: DA → Welfare Assistant → MPDO/MC → Collector.
❌ If the Names don’t match, it will first go to the District Transport Commissioner, then Welfare Assistant → MPDO/MC → Collector.

!! Dear All, Important Note !!
🔘 Cabs ::
1. RC, Fitness & Vehicle Tax - Mandatory.
☑️ Check documents to ensure they are valid/in force (backend verification will also be done).
2. Insurance - Optional (not required as per the GO).
🔘 Autos ::
1. Fitness - Exempted for this year, subject to renewal within one month.
2. Vehicle Tax - Not required.
3. RC - Mandatory.

Dear All
Please note that,
RC is also compulsory to ascertain name of the applicant along with fitness certificate

Dear All,
"Death and Vehicle sold" options will be enabled by Today EOD in ekyc module.

*🟣మీ మొబైల్ లోనే వాహనం యొక్క Fitness certificate ను ఈక్రింది link ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..*
👇🏻👇🏻👇🏻👇🏻
https://aprtacitizen.epragathi.org/#!/fitnesstatus