🎉🎈✨ 🎊A big thanks you to all my Youtube subscribers we have now reach 10,000 subscriber. 🎉✨🎈🎊 👏🙏
🎖️ ఇంకా మనలో ఎవరైనా @VolunteerConnection యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిబ్ చేసుకొనని యెడల ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఇప్పుడే చేసుకొనగలరు.
📌 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)

🔴 *వాలంటీర్స్ సర్వీస్ జీవో విడుదల || 𝐆.𝐎.𝐑.𝐓. 𝐍𝐎 5 || శాలరీ పెంపు?*
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/QPu20i1t8LQ
https://youtu.be/QPu20i1t8LQ
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/QPu20i1t8LQ
https://youtu.be/QPu20i1t8LQ
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
YS Jagan: ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వలంటీర్లకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వ్యవస్థను గతేడాది ఆగస్టు 15న ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘నవరత్నాలు’ పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా లబ్ధిదారులకు ఇంటి వద్దకే పథకాలను చేరువ చేసేందుకు ప్రతి గ్రామ, పట్టణాల పరిధిలో 50 నుంచి 100 కుటుంబాలకు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది.
అలాగే, ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే సంబంధిత అధికారులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదటి స్పెల్‌లో స్థానం పొందిన గ్రామ, వార్డు వలంటీర్లకు పదవీ కాలం ఆగస్టు 14 నాటికి ముగిసింది. ఈ తరుణంలో మరో సంవత్సరం పొడిగించింది.
🎥 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
🔻 *ప్రభుత్వ ఉత్తర్వుల్లో ముఖ్యమైన అంశాలు* : 🔻
ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి సంతృప్తికరంగా పని చేసిన వారిని మాత్రమే మరో ఏడాది పాటు వారి ఉద్యోగ కాలం పొడిగింపు.
ఫీల్డ్ ఆఫీసర్ల నుంచి గ్రామ, వర్డు వాలంటీర్ల పనితీరుకు సంబంధించి సమగ్రమైన నివేదిక తెప్పించుకున్న తర్వాత వారి పదవీకాలాన్ని పొడిగించే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంటుంది.
ఫస్ట్ స్పెల్‌లో జాయిన్ అయిన వారికి వెంటనే వారి పదవీకాలం పొడిగింపుపై వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. ఆ తర్వాత చేరి వారికి వారి ఏడాది కాలం పూర్తయిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా పొడిగింపు.
గ్రామ, వార్డు వలంటీర్ల పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగింపు. కాబట్టి, వారికి ఇచ్చే గౌరవ వేతనం విషయంలో ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో తదుపరి చర్యలు తీసుకోవాలి.
సీఎఫ్ఎంఎస్ సీఈవో ఆ మేరకు సాంకేతిక సహకారం అందించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 2.6 లక్షల మంది వలంటీర్ల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ. 5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. అందు కోసం రాష్ట్ర ఖజానాకు రూ.1,560 కోట్ల ఖర్చవుతోంది.
🎥 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
⚠️ *వాలంటీర్ సర్వీస్ జీవో* :

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మొదటి సచివాలయం వర్షం సైతం లెక్కచేయక పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలేంటర్స్
గూడూరు నగర పంచాయతీ.
గూడూరు నగర పంచాయతీ.
🔴 *సచివాలయం పరీక్షల క్రొత్త ప్రాథమిక కీ || ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ ఎవరికి || అబ్జెక్షన్ చివరి తేదీ || ఈ విషయాలు గూర్చి ఈ క్రింది వీడియోలో పొందుపరచడం జరిగినది* 👇
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/zltzWas7L6I
https://youtu.be/zltzWas7L6I
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
⚠️ D͜͡A͜͡T͜͡E͜͡ : 01-10-2020
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/zltzWas7L6I
https://youtu.be/zltzWas7L6I
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
⚠️ D͜͡A͜͡T͜͡E͜͡ : 01-10-2020
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🗣️ వాలంటీర్ శాలరీ స్టేటస్ తెలుసుకొనుటకు లింక్ : CLICK HERE - వాలంటీర్ బ్యాంక్ అకౌంట్ లోనికి శాలరీ క్రెడిట్ అవుతుంది!!
⚠️ సచివాలయం పరీక్షల "కీ" విడుదల : 👇
√ http://gramasachivalayam.ap.gov.in/intitialkeys300920.html
⚠️ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ గూర్చి || అబ్జెక్షన్ గూర్చి వివరణ : 👇
√ https://youtu.be/zltzWas7L6I
√ http://gramasachivalayam.ap.gov.in/intitialkeys300920.html
⚠️ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ గూర్చి || అబ్జెక్షన్ గూర్చి వివరణ : 👇
√ https://youtu.be/zltzWas7L6I
🌠 వైస్సార్ పెన్షన్ కానుక - 2020/10/01
Anonymous Poll
78%
నావన్నియు పూర్తి చేశాను
22%
నేను ఇంకా పూర్తి చేయలేదు
🎥 *RBIS App Login -Welfare Login Reset Password || Pensioner list&Volunteer Approval Process telugu*
☑️ RBIS వెల్ఫేర్ లాగిన్ విధానం
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/pzcR2Bw8ATs
https://youtu.be/pzcR2Bw8ATs
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
⚠️ D͜͡A͜͡T͜͡E͜͡ : 01-10-2020
☑️ RBIS వెల్ఫేర్ లాగిన్ విధానం
√𝙻𝚒𝚔𝚎 √𝚂𝚑𝚊𝚛𝚎 √𝙲𝚘𝚖𝚖𝚎𝚗𝚝
🎥 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/pzcR2Bw8ATs
https://youtu.be/pzcR2Bw8ATs
༺━━━━━━━━━━━━━༻
⚠ u͜͡p͜͡l͜͡o͜͡a͜͡d͜͡e͜͡d͜͡ b͜͡y͜͡ :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
⚠️ D͜͡A͜͡T͜͡E͜͡ : 01-10-2020
కళ్ళల్లో కారం కొట్టి పెన్షన్ డబ్బులు కాజేశారని మడకశిర వాలంటీర్ ఫిర్యాదు
🌠 https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
: కట్టుకథ అల్లినట్లు విచారణలో తేలడంతో వాలంటీర్ తొలగింపుకు
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ
🌠 https://t.me/VolunteerConnection
అనంతపురం, అక్టోబర్ 01 :
ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్ప ను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెలా మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరప్ప కు అందజేయగా, అతను మార్గమధ్యంలో ఎవరో కళ్లలోకి కారంకొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేయగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు, కట్టుకథ అల్లినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 🌠 https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
🔆
The pension disbursement time extended upto 12:00pm on 02.10.2020 by the AP Govt 🔆✳️ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా మన నూతన నవ యువ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుండి పురుడుపోసుకుంది ఈ మన గ్రామ/వార్డు సచివాలయం/వాలంటీర్ వ్యవస్థ @VolunteerConnection
ఇంటి వద్దకే పాలనకు ఏడాది
ప్రతి లబ్ధిదారుడికి గడప వద్దకే వెళ్ళి ప్రభుత్వ పధకాలను అందిస్తూ ప్రజలకి అండగా నిలుస్తున్న ప్రభుత్వ వాలంటీర్లు అందరికి అభినందనలు.
@VolunteerConnection
ప్రతి లబ్ధిదారుడికి గడప వద్దకే వెళ్ళి ప్రభుత్వ పధకాలను అందిస్తూ ప్రజలకి అండగా నిలుస్తున్న ప్రభుత్వ వాలంటీర్లు అందరికి అభినందనలు.
@VolunteerConnection