VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌟 ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు! 🌟

✰ 📘 AP ఇంటర్ పరీక్షల్లో విద్యా శాఖ పెద్ద మార్పులు చేసింది!

✰ 🧮 గణితం ఇకపై ఒకే పేపర్‌కి 100 మార్కులు మాత్రమే ఉంటుంది.
➥ ✅ 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే.

✰ 🧬 బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు.
➥ 🎯 ఫస్టియర్లో 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు.

✰ 👩‍🎓 ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.

✰ 📑 1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన –
➥ మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి.
➥ అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.
Non stop rain batting in Nellore, Prakasam , Bapatla, Tirupati and kadapa districts .. More rains expected next 48 hours ⛈️🌧️
Heavy thunderstorms at vizag coast currently. Stay alert next 1-2 hours !
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ⚠️

తదుపరి 1-2 గంటల్లో కావలి, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, బాపట్ల, చిరాల తీర ప్రాంతాలు, అలాగే కృష్ణా జిల్లాలోని కొన్ని తీర ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి తీర ప్రాంతాలు మరియు విశాఖపట్నంలో మధ్యస్థ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🥶 దానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకోండి.

ఇదే సమయంలో నెల్లూరు, తిరుపతి, కడప మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు, కొన్ని చోట్ల భారీ జల్లులు పడే అవకాశం ఉంది, ఇది మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది.
*రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు!*

📅 తేదీలు: రేపటి నుండి 30 వరకు అన్ని పాఠశాలల్లో

👧🏻👦🏻 పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశాన్ని మిస్‌ అవ్వకండి!
DA Arrears చెల్లించే విధానం
*DA విడుదలకు ముందే సబ్మిట్ చేసిన బిల్స్ రిటర్న్ చేసి.. మరల కొత్త DA తో జీతపు బిల్లులు సబ్మిట్ చేయాలనీ.. DTA వారికి సూచనలు జారిచేసిన ప్రభుత్వం*
🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️

పత్రికా ప్రకటన.

రేపు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించిన డిఈఓ గారు

గౌరవ జిల్లా కలెక్టర్, వై యస్ ఆర్ కడప జిల్లా గారి ఆదేశాల ప్రకారం వై యస్ ఆర్ కడప జిల్లా యందలి పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడం ఏమనగా వాతావరణ శాఖ జారి చేసిన సూచనల మేరకు నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు మరియు అంగన్వాడి పాఠశాలలకు రేపు అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.

జిల్లా విద్యాశాఖాధికారి, వై యస్ ఆర్ జిల్లా, కడప
// RAIN ALERT //

🇮🇳భారీ వర్షాల కారణంగా గౌరవ కలెక్టర్, చిత్తూరు వారి ఆదేశాల ప్రకారం అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు రేపు కూడా అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.

🇮🇳 కావున DyEOs, MEOs, HMs లు కలెక్టర్ గారి ఆదేశాలు పాటించి తగుచర్యలు తీసుకొనగలరు.

ఇట్లు
జిల్లా విద్యాశాఖాధికారి
చిత్తూరు
‼️Most Urgent ‼️
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం,
పాఠశాలల ఉపాధ్యాయులకు , ప్రధానోపాధ్యాయులకు, ఉప విద్యాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయడం ఏమనగా, నిరంతరాయంగా వస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని యాజమాన్యముల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు రేపు అనగా 23-10-2025 వ తేదీ న సెలవు దినంగా ప్రకటించడం జరిగినది.

- DEO, Annamayya
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు
*🌨️ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్.*🌨️
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య..
కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ 🌨️
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ 🌨️
కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం..🌨️
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 🌨️
📢 Dearness Allowance (DA) తాజాగా 37.31% కి అప్‌డేట్ చేశారు ✅. 🖥️ ఈ అప్‌డేట్ ఇప్పుడు Nidhi Portalలో లైవ్‌లో ఉంది .
📢 *ఆధార్ స్పెషల్ క్యాంపులు – కొత్త చార్జీలు అమల్లో!*

📅 నేటి నుండి జరుగుతున్న ఆధార్ స్పెషల్ క్యాంప్లలో
🔹 కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి 💰
🔹 అందరూ గమనించగలరు ⚠️
📢 ECI Important Update:
📢 Important Update for All GSWS Employees

🔒 As per the Security Audit Team’s recommendations,
the GSWS Employee App will now support Android Version 13 & above only.

📱 Users with devices below Android 13 are kindly requested to upgrade their OS to continue using the app without interruption.

🛠️ Stay updated, stay secure!
⛈️ Asalu Cinema inka mundu undi . Oct 27-29. Mark these dates for cyclone impact #AndhraPradesh
Sir/Madam

All DDOs are informed that, complete disciplinary pending cases in concerned DDO login in Nidhi portal *on or before 23.10.2025*, Other wise October month Salary bill will not generated
*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

*స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం.. నవంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.*

*క్లస్టర్‌ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం.. స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.*

*పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌*
అమరావతిలో జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు: సీఎం చంద్రబాబు