🚨 *గ్రామ / వార్డు సచివాలయాలలో తీసుకోవలసిన తుఫాను సన్నద్ధత చర్యలు - గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :*
1. శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లను మరియు ముంపు ప్రదేశాలను గుర్తించి, ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకురావాలి.
2. పునరావాస కేంద్రాలలో తగినన్ని నిత్యావసర వస్తువులు ఉండేలా చూసుకొని వంట సదుపాయం కలిపించాలి.
3. తాగునీటి సరఫరా ప్రదేశాల పుంపు హౌసెస్ వద్ద మినీ జనరేటర్ల అండుబాటులో ఉంచి మంచి నీటి సదుపాయానికి అంతరాయం లేకుండా చూడాలి
4. ఒకవేళ ఏదైనా చిన్న ఇరిగేషన్ ట్యాంకులు (minor Irrigation tanks) గట్లును పరిశీలించి బలహీనంగా ఉన్నట్లు ఐతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో సమన్మయం చేసుకొని ప్రమాదాలు నివారించాలు.
5. పశువులను కట్టేయకుండా మరియు అవి సురక్షితమైన ప్రదేశంలో ఉండే విధంగా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలి మరియు ఆర్.ఎస్.కె కేంద్రాల వద్ద పశువులకు తగినంత గడ్డి మేత ఉండేలా చూడాలి.
6. పొలాలు మరియు తోటల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలు/ పునరావాస కేంద్రాలకు తీసుకురావాలి.
7. సచివాలయాల్లో పశుసంవర్ధక సహాయకుడు (Animal Husbandry Assistant) అందుబాటులో ఉండి, పశువులు, మేకలు, గొర్రెలు మొదలైన వాటి రక్షణ కోసం ప్రజలకు మార్గనిర్దేశం చెయ్యాలి.
8. ఎ.ఎన్.ఎ. (ANM) అందుబాటులో ఉండి వృద్ధులు, వికలాంగులు మరియు గర్భిణీ స్త్రీల పట్ల శ్రద్ధ వహించాలి మరివు వారినీ సురక్షిత ప్రాంతలకు తరలించాలి. గర్భిణీ స్త్రీలను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చాలి
9. పంటలను కాపాడటం కొరకు వరి పొలాల నుంచి నీటిని విడుదల చేసేలా రైతులకు మార్గదర్శనం చేయాలి.
10. శిథిలావస్థలో ఉన్న వంతెనలను ఉపయోగించరాదని మరియు బలహీనమైన వంతెన మార్గాలను దాటకుండా ప్రజలకు మార్గదర్శనం చేయాలి.
11. తుఫాను రోజుల్లో నిరంత రాయంగా ఉపయోగించుకునేలా ప్రజలు తమ మొబైల్స్, పవర్ బ్యాంకులను ఛార్జ్ చేసేలా మార్గనిర్దేశం చేయండి. టార్చ్ లైట్లను అందుబాటులో ఉంచుకునేలా ప్రజలకు మార్గదర్శనం చేయాలి.
12. పట్టణ ప్రాంతాల్లోని అన్ని మురుకు నీటి కాలువలు శుభ్రపరిచి నీరు నిలువకుండ ప్రవహించేలా చూడాలి.

🚨 *తుఫాన్ MONTHA కారణంగా రైళ్ల రద్దు* 🚨
ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన ప్రకారం, తుఫాన్ MONTHA ప్రభావం కారణంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్రింది రైళ్లు రద్దు చేయబడ్డాయి 👇
📅 రద్దు తేదీలు: 27, 28 & 29 అక్టోబర్ 2025
🛑 రద్దయిన రైళ్లు:
1️⃣ 18515 విశాఖపట్నం–కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣ 18516 కిరండూల్–విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (28.10)
3️⃣ 58501 విశాఖ–కిరండూల్ ప్యాసింజర్ (28.10)
4️⃣ 58502 కిరండూల్–విశాఖ ప్యాసింజర్ (28.10)
5️⃣ 58538 విశాఖ–కొరాపుట్ ప్యాసింజర్ (28.10)
6️⃣ 58537 కొరాపుట్–విశాఖ ప్యాసింజర్ (28.10)
7️⃣ 18512 విశాఖ–కొరాపుట్ ఎక్స్‌ప్రెస్ (27.10)
8️⃣ 18511 కొరాపుట్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
9️⃣ 67285 రాజమండ్రి–విశాఖ MEMU (28.10)
🔟 67286 విశాఖ–రాజమండ్రి MEMU (28.10)
1️⃣1️⃣ 17268 విశాఖ–కాకినాడ ఎక్స్‌ప్రెస్ (28.10)
1️⃣2️⃣ 17267 కాకినాడ–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
1️⃣3️⃣ 08583 విశాఖ–తిరుపతి స్పెషల్ (27.10)
1️⃣4️⃣ 08584 తిరుపతి–విశాఖ స్పెషల్ (28.10)
1️⃣5️⃣ 22875 విశాఖ–గుంటూరు డబుల్ డెక్కర్ (28.10)
1️⃣6️⃣ 22876 గుంటూరు–విశాఖ డబుల్ డెక్కర్ (28.10)
1️⃣7️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
1️⃣8️⃣ 18526 విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
1️⃣9️⃣ 18525 బ్రహ్మపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
2️⃣0️⃣ 17243 గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣1️⃣ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్ (27.10)
2️⃣2️⃣ 67289 విశాఖ–పాలసా MEMU (28.10)
2️⃣3️⃣ 67290 పాలసా–విశాఖ MEMU (28.10)
2️⃣4️⃣ 67287 విశాఖ–విజయనగరం MEMU (27.10)
2️⃣5️⃣ 67288 విజయనగరం–విశాఖ MEMU (28.10)
2️⃣6️⃣ 68433 కటక్–గునుపూర్ MEMU (28.10)
2️⃣7️⃣ 68434 గునుపూర్–కటక్ MEMU (29.10)
2️⃣8️⃣ 58531 బ్రహ్మపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10)
2️⃣9️⃣ 58532 విశాఖ–బ్రహ్మపూర్ ప్యాసింజర్ (28.10)
3️⃣0️⃣ 58506 విశాఖ–గునుపూర్ ప్యాసింజర్ (28.10)
3️⃣1️⃣ 58505 గునుపూర్–విశాఖ ప్యాసింజర్ (28.10)
3️⃣2️⃣ 17220 విశాఖ–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣3️⃣ 12727 విశాఖ–హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣4️⃣ 12861 విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (27.10)
3️⃣5️⃣ 12862 మహబూబ్‌నగర్–విశాఖ ఎక్స్‌ప్రెస్ (28.10)
3️⃣6️⃣ 22869 విశాఖ–చెన్నై సెంట్రల్ వీక్లీ (27.10)
3️⃣7️⃣ 22870 చెన్నై సెంట్రల్–విశాఖ వీక్లీ (28.10)
3️⃣8️⃣ 12739 విశాఖ–సికింద్రాబాద్ గరిబ్‌రత్ (27.10)
3️⃣9️⃣ 20805 విశాఖ–న్యూఢిల్లీ ఏపీ సూపర్‌ఫాస్ట్ (27.10)
4️⃣0️⃣ 20806 న్యూఢిల్లీ–విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (29.10)
4️⃣1️⃣ 22707 విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ (27.10)
4️⃣2️⃣ 18519 విశాఖ–ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ (27.10)
4️⃣3️⃣ 18520 ఎల్టిటి–విశాఖ ఎక్స్‌ప్రెస్ (29.10)
📢 ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్సైట్ లేదా సమీప విచారణ కార్యాలయంలో రైలు స్థితి తనిఖీ చేయాలి.
🙏 అసౌకర్యానికి చింతిస్తున్నాము – ఈస్ట్ కోస్ట్ రైల్వే

గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు 29,30,31వ తేదీ లలో జరుగు వికలాంగుల వెరిఫికేషన్ *ముంతా తుఫాన్* ప్రభావం వల్ల రద్దు చేయడం జరిగినది . ఈ మూడు రోజులలో నోటీసులు జనరేట్ చేసిన మండలాలు వారు ఆ సచివాలయ సిబ్బందికి తెలియచేసి పించనిదారులను హాస్పటల్ వెళ్ళవద్దని చెప్పవలెను.
ఇట్లు
PD, DRDA
Nellore district
ఇట్లు
PD, DRDA
Nellore district
Heavy rains are expected to continue in Vizag, Anakapalli, Srikakulam, and Vizianagaram districts for the next 48 hours. 🌧️⛈️
Rainfall totals of 100–200 mm are likely till October 29th ⚡️

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
📌 *ముఖ్య ఆదేశాలు:*
✅ పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు, 25 కేజీల బియ్యం & నిత్యావసరాలు పంపిణీ చేయాలి.
✅ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారం అందించాలి.
✅ చెరువులు, కాలువ గట్లు ఎక్కడా తెగిపోకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం.*
*నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు.*
*నోటిఫికేషన్ జారీ చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం.. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌కు సమాంతరంగా ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ.*
*ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహాల లెక్కింపు, గృహ గణన.. నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు సౌకర్యం.*

*ఏపీ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ పొడిగింపు.*
*ఈ నెల 30 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం.*
*రూ.1,000ల ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు చెల్లించే అవకాశం.*

🌪 *మొంథా తుఫాన్ తాజా అప్డేట్ (Cyclone Montha Update)* 🌪
📍 నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం!
⚡️ గడచిన 6 గంటల్లో గంటకు 17 కిమీ వేగంతో కదిలింది
🌊 ప్రస్తుతం చెన్నైకి 440 కిమీ, విశాఖపట్నంకి 530 కిమీ, కాకినాడకి 490 కిమీ దూరంలో ఉంది
🌪 పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారే అవకాశం
☔️ కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
💨 తీరం వెంబడి గంటకు 90–110 కిమీ వేగంతో ఈదురుగాలులు
🚨 ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!
~ ప్రఖర్ జైన్, ఎం.డి., విపత్తుల నిర్వహణ సంస్థ
📢 *తుఫాన్ లైవ్ అప్డేట్స్, వాతావరణ హెచ్చరికలు వెంటనే తెలుసుకోండి!*
👉 వెంటనే మా వాట్సప్ ఛానల్ జాయిన్ అవ్వండి 👇https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

🌊 *తాజా అప్డేట్: మొంథా తుపాన్* 🌪️
🕒 గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్.
📍 ప్రస్తుత స్థానం:
➡️ మచిలీపట్నం నుండి - 230 కి.మీ
➡️ కాకినాడ నుండి - 310 కి.మీ
➡️ విశాఖపట్నం నుండి - 370 కి.మీ
⚠️ తుపాన్ మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.
🌙 రాత్రికి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.
🌧️ రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
💨 తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం.
📍 ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ
🌧️ 95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.
🚨 ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి.
👤 ~ ప్రఖర్ జైన్, ఎండీ – విపత్తుల నిర్వహణ సంస్థ

ఉదయం. 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. తుఫాన్ పరిస్థితి పై ప్రత్యేక సమీక్ష.. మధ్యాహ్నం కొత్త జిల్లాలపై కేబినెట్ సబ్ కమిటీ తో సీఎం చంద్రబాబు సమావేశం
⚡ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ...12 జిల్లాలలోని 70 లక్షల కుటుంబాలకు *బియ్యం, పంచదార, కిరోసిన్ రేషన్ డిపోల ద్వారా పంపిణీ..*
*🔰GSWS Employees Mobile App Version 9.9 Update*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor&pcampaignid=web_share
Please update GSWS Employee Mobile app for New changes related Montha Cyclone.

📢 *జనగణన ప్రీ-టెస్ట్ సమాచారం* 📢
భారతదేశంలో జనగణన-2025 కి ముందు జరగనున్న ప్రీ-టెస్ట్‌పై ముఖ్యమైన అప్డేట్!
✅ తేదీలు:
నవంబర్ 10 నుండి 30 వరకు లెక్కించడం (Enumeration) జరుగుతుంది.
✅ గృహ గణన/గృహ కార్యక్రమం:
నవంబర్ 10 నుండి 30 వరకు.
✅ లెక్కించడం (Enumeration) :
నవంబర్ 1 నుండి 7 వరకు (సెలవు దినాలు మినహా).
✅ నోటిఫికేషన్ విడుదల:
భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅ ముఖ్య అంశాలు:
☛ జిల్లా, మండల స్థాయిలో సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వబడింది.
☛ ప్రజలు తమ గృహ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
☛ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక మొబైల్ యాప్, ఆన్లైన్ పోర్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
☛ ఈ ప్రీ-టెస్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, గ్రామాల ప్రాజెక్టుల వారీగా లే-అవుట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు.
☛ గృహాల సంఖ్య, కుటుంబ సభ్యులు, సౌకర్యాల వివరాలు, గృహ నిర్మాణం, విద్యుత్, నీటి వసతుల వంటి అంశాలను సేకరిస్తున్నారు.
✅ పౌరులకు విజ్ఞప్తి:
☛ ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలి.
☛ మీరు ఈ ముఖ్యమైన ప్రక్రియలో పాల్గొని, మీ సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయగలరు.

తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
కృష్ణా, బాపట్ల మరియు పశ్చిమ గోదావరి జిల్లాల వైపు తుఫాను మోంతా కోర్ బ్యాండ్లు సమీపిస్తున్నాయి. ఈ జిల్లాలు రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి‼️