గుడ్ న్యూస్: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! 🚌✨
ఏపీ ప్రభుత్వం "ఇంద్రధనుస్సు" పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ✅
40% వైకల్యం ఉన్న వారికి 100% ఉచితం.
పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ.
సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఉంటే చాలు.

SGSW Facial Attendance App 2.2.5 Updated to Version
25.02.2026
Performance improvements.
Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం* కార్యాలయాల పేర్ల మార్పుపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ సందర్భంగా *ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ గణబాబు* గారు కీలక అంశాలను ప్రస్తావించారు.
స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు:
1️⃣ కార్యాలయాల పేర్లు మరియు వాటి పరిధిలోని గ్రామాల పేర్లు పొంతన లేకపోవడం వల్ల పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోందని, దీనిని తొలగించేలా తక్షణమే సరైన పేర్లు నిర్ధారించి మార్పులు చేయాలని కోరారు.
2️⃣ స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలులో కీలకంగా పనిచేస్తూ ఇప్పటికే ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
3️⃣ స్వర్ణ వార్డు - స్వర్ణ గ్రామం కార్యదర్శులపై వివిధ శాఖల అధికారుల నుండి వస్తున్న అధిక వత్తిడి తగ్గించే విధంగా పరిపాలనా అధికారాలను జిల్లా స్థాయిలో ఒక గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో సమన్వయం చేయాలని సూచించారు.
ఈ చర్యలు తీసుకుంటే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలు సజావుగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు ఉద్యోగులకు ముఖ్య సూచన
🔹 UFS Survey లో గతంలో Citizen House “Old Mapping Available (Yes)” గా Mark చేసిన వాటిలో
👉 Death / Migration నమోదు చేయలేక పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నాయి
🔹 ప్రస్తుతం Mobile Application లో (Yes) Mark చేసిన వాటికీ
👉 Death & Migration Options Enable చేశారు
📌 అందరు Functionaries వెంటనే ఈ కొత్త Option వినియోగించి
👉 పరిధిలో ఉన్న Pending Cases ను Clear చేయాలి
⚠️ దయచేసి వెంటనే చర్యలు తీసుకోండి

Dear All,
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.

🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.

మార్చి 8న 'మహిళా దినోత్సవం' సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:
✅ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి: పిల్లల చదువుల కోసం ₹1 లక్ష వరకు పావలా వడ్డీకే రుణం! 📚
✅ ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి: కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం! 💍
✅ ఉచిత స్మార్ట్‌ఫోన్లు: యానిమేటర్లకు ₹15,000 విలువైన ఫోన్లు ఉచితం! 📱

📢 అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ – హోం మంత్రి అనిత వెల్లడి
👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన
నేను పెన్షన్ పంపిణీ చివరి రోజు. మొన్న పెన్షన్ తీసుకొని వారంతా ఈరోజు పెన్షన్ను పొందగలరు.
📢 ఆంధ్రప్రదేశ్ – SGSW అప్డేట్
🚌 పురుష ఫంక్షనరీలకు కన్సెషనల్ బస్ పాస్ అభ్యర్థన
SGSW శాఖ తరఫున రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ శాఖకు 59,648 మంది పురుష SGSW ఫంక్షనరీలకు కన్సెషనల్ బస్ పాస్ సదుపాయం కల్పించాలని అధికారికంగా విజ్ఞప్తి చేయబడింది.
🔎 ముఖ్యాంశాలు: • మొత్తం SGSW ఫంక్షనరీలు: 1,13,540 మంది
• ఇప్పటికే 53,892 మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం పొందుతున్నారు 👩🦰
• 1,820 మంది దివ్యాంగులు ఇంద్రధనుస్సు పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు ♿
• మిగిలిన 59,648 మంది పురుషులు ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ సౌకర్యం పొందడం లేదు
📌 రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మూలలో సేవలు అందిస్తున్న SGSW సిబ్బందికి ఈ సదుపాయం అవసరమని శాఖ అభిప్రాయపడింది.
🗓️ తేదీ: 02-03-2026

✅ *ఏపీ 10th క్లాస్ హాల్ టికెట్ విడుదల*
https://bse.ap.gov.in/APSSCHT26/RegDefault.aspx

📢 *రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్! 🌾*
మార్చి నెల నుంచి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి:
✅ గోధుమ పిండి: కిలో కేవలం ₹20 కే (బయట ₹70 ఉంది!)
✅ చిరుధాన్యాలు: బియ్యానికి బదులు జొన్నలు, రాగుల పంపిణీ.
✅ వృద్ధులకు: ఇంటి వద్దకే రేషన్ సరుకులు.
✅ కందిపప్పు: ఈ నెల పంపిణీపై లేటెస్ట్ అప్డేట్.

🔰Unified Family Survey
App Version : 1.13
☑️ New Updates : "Edit" module Provided.
Link : https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey