VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*భవన నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు*
*ఏప్రిల్ 4 నుండి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం*
🚨 *అర్జెంట్ అలర్ట్: కేవలం 3 రోజులే గడువు!* 🚨

మీ ఇంట్లో 18 ఏళ్లు నిండిన వారు ఉన్నారా? అయితే వెంటనే ఈ పని పూర్తి చేయండి! ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డ్ (PAN Card) నిబంధనలు పూర్తిగా మారిపోతున్నాయి. ⏳

⚠️ ఏప్రిల్ 1 తర్వాత: కొత్త పాన్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికెట్ మరియు ఇతర పత్రాలు అప్లోడ్ చేసి, వెరిఫికేషన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

✅ *ఇప్పుడే అప్లై చేస్తే లాభం:*
• ఎటువంటి అదనపు పత్రాలు అవసరం లేదు.
• రూపాయి ఫీజు లేకుండా ఉచితంగా పొందవచ్చు. 💸
• ఆధార్‌తో లింక్ అయిన ఒక్క OTP తో ఇన్స్టంట్‌గా పాన్ కార్డ్ రెడీ!
ముఖ్యంగా విద్యార్థులకు మరియు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి ఇది సువర్ణావకాశం. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొబైల్‌లోనే దరఖాస్తు చేసుకోండి.
ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6.30కి అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిస్థితులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిల్వలపై సీఎంలతో చర్చించనున్న మోడీ.. సమావేశానికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు దూరం..
📢 *ఏపీ ప్రైవేటు స్కూల్స్ ఉచిత అడ్మిషన్ల ఫలితాలు విడుదల!* 🎒

ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల మొదటి విడత లాటరీ రిజల్ట్స్ వచ్చేశాయి. మీ పిల్లల పేరు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి! ✅
🔹 మొత్తం సీట్లు: 30,075 (Phase 1)
🔹 అడ్మిషన్ గడువు: ఏప్రిల్ 07 వరకు
🔹 కావాల్సినవి: ఆధార్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్

👇 *మీ పేరును ఇక్కడ చెక్ చేయండి (PDF లింక్):*
🔗 https://assets.eenadu.net/live_pdf_files/pdf_87_ap-rte2026-lottary-results.pdf
*ఏపీలో తీవ్ర వడగాల్పుల అలెర్ట్*. రేపు(మార్చి 28) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం.
*ఏపీ కోచింగ్ సెంటర్లకు స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ*

👉 50+ స్టూడెంట్స్ ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
👉 రోజుకు 5 గంటలే క్లాసులు
👉 Wellness Cell కంపల్సరీ
👉 CCTV & భద్రతా నిబంధనలు కఠినం
👉 ఫీజు రీఫండ్ తప్పనిసరి
👉 నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

⚠️ విద్యార్థుల భద్రతపై ఫోకస్ పెంచిన ప్రభుత్వం
🚨 *లోన్ మరియు క్రెడిట్ కార్డులపై ముఖ్యమైన అప్డేట్*

ఇప్పటి నుండి CIBIL స్కోర్ ప్రతి వారం అప్‌డేట్ అవుతుంది

📅 ముఖ్యమైన తేదీలు: 7, 14, 21 మరియు 28

💳 లోన్ మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులు త్వరగా రిఫ్లెక్ట్ అవుతాయి

⚠️ మిస్ చేసిన చెల్లింపులు కూడా వెంటనే కనిపిస్తాయి

❗ EMIలు లేదా లోన్ చెల్లింపులు మిస్ చేసే వారికి ఇది ప్రతికూలంగా ఉంటుంది
📢 *RTE 12(1)(C) అడ్మిషన్స్ 2026-27 – ముఖ్య సూచనలు*

☛ ప్రభుత్వ ఎంపిక జాబితాలో మీ పాఠశాలకు కేటాయించిన విద్యార్థుల వివరాలు MEO కార్యాలయం నుండి వెంటనే పొందండి.

☛ ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వండి.

☛ అడ్మిషన్ చివరి తేది 07-04-2026 — ఒక రోజు ముందుగానే ప్రక్రియ పూర్తి చేయండి.

☛ అడ్మిషన్ వివరాలను కవరింగ్ లెటర్‌తో MEO కార్యాలయానికి సమర్పించాలి.

☛ తల్లిదండ్రులు అడ్మిషన్‌కు నిరాకరిస్తే → తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోండి.

☛ యాజమాన్యం అడ్మిషన్ ఇవ్వకపోతే → MEO గారికి రాతపూర్వకంగా తెలియజేయాలి.

☛ సర్టిఫికేట్లు పూర్తిగా వెరిఫై చేయాలి. తప్పుడు సమాచారం ఉంటే → MEO సూచనలతో అడ్మిషన్ తిరస్కరించవచ్చు.

☛ 07వ తేదీ మధ్యాహ్నం లోపు అడ్మిషన్ నివేదిక MEO ద్వారా జిల్లా కార్యాలయానికి పంపాలి.

☛ 07 ఏప్రిల్ తర్వాత చేసిన అడ్మిషన్స్ ప్రభుత్వం ఆమోదించదు.

☛ తల్లిదండ్రుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు ❌

☛ అన్ని కమ్యూనికేషన్స్ రాతపూర్వకంగా చేసి Acknowledgement తీసుకోండి.

☛ ప్రక్రియ పూర్తయ్యాక MEO/CMO వద్ద నివేదికలు సరిపోల్చుకోండి.

✰ విద్య హక్కు – రాజ్యాంగబద్ధమైన హక్కు
ఉల్లంఘన జరిగితే పూర్తి బాధ్యత మీదే.
💥*విశాఖ లో వార్డు కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు*

- సిటిజన్ eKYC నమోదు చేయడంలో నిర్లక్ష్యం
- హౌస్ హోల్డ్ ను సందర్శించకుండానే death గా రికార్డ్ లో నమోదు చేసిన వైనం
- అధిక శాతం Death గా నమోదు చేసిన ఫీల్డ్ ఫంక్షనరీలు
- విశాఖ జిల్లా లో నమోదు అయిన 84,830 death నమోదులో 83,187 death నమోదులు గ్రేటర్ విశాఖలోనే
- విశాఖపట్నం జిల్లా పర్యటన లో గమనించిన SGSW శాఖ డైరక్టర్
- సదరు సిబ్బందిని సస్పెన్షన్ లో ఉంచవలసినదిగా జిల్లా కలక్టర్ ను కోరిన డైరక్టర్
- డైరక్టర్ గారి సూచనతో సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేసిన విశాఖ మున్సిపల్ రీజనల్ డైరక్టర్ శ్రీ. S.S.వర్మ
🏠 *ఏపీ పేదల సొంతింటి కల సాకారం - నేడే భారీ గృహప్రవేశాలు!* 🎊

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

*📍 ముఖ్యాంశాలు:*
✅ ఒకే రోజు 2.50 లక్షల మంది లబ్ధిదారుల గృహప్రవేశం! 🔑
✅ కేవలం 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి.
✅ 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో అధునాతన టిడ్కో ఇళ్లు.
✅ విద్యుత్, తాగునీరు మరియు సిమెంట్ రోడ్ల వంటి అన్ని వసతులు సిద్ధం.
✅ అర్హులకు రూ. 50,000 నుండి 1 లక్ష వరకు అదనపు ఆర్థిక సాయం. 💰

*మీ పేరు జాబితాలో ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి! 👇*
🔗 బెనిఫిషియరీ స్టేటస్ లింక్: 👇👇

https://aptidco.ap.gov.in/BeneficiarySearch


(గమనిక: పైన ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్‌తో స్టేటస్ తెలుసుకోండి.)
📢 *ముఖ్య గమనిక: గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక! ⚠️*

మార్చి 31, 2026 లోపు LPG e-KYC పూర్తి చేయకుంటే మీ గ్యాస్ కనెక్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది! 🚫🔥

*ముఖ్య అంశాలు:*
⏳ గడువు తేదీ: మార్చి 31, 2026.
📲 ఇంట్లోనే e-KYC: మీ మొబైల్ ద్వారా ఫేస్ స్కాన్ చేసి నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
💸 సబ్సిడీ: KYC చేయకపోతే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది.
🆔 PAN Card కొత్త రూల్: ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డ్ దరఖాస్తుకు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ. 12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. APR 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. మరోవైపు తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కాలేజీలు రీఓపెన్ అవుతాయి
📢 *సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: జనగణన విధులకు నియామకం!*

💰 *గౌరవ వేతనం: రూ. 25,000 వరకు లభించే అవకాశం.*
📅 షెడ్యూల్: మే 11 నుండి మొదటి దశ ప్రారంభం.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి పెరగనున్న సిమెంట్‌ ధరలు.. బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెరుగుతుందని డీలర్లకు సమాచారం.. ఇవాళ బుకింగ్స్‌ నిలిపివేసిన సిమెంట్‌ కంపెనీలు.. పాత ధరలపై నిన్నటి వరకే బుకింగ్‌లు.. కొత్త రేటుతో బస్తాకు రూ.360కు చేరనున్న ప్రముఖ కంపెనీల సిమెంట్‌ ధరలు
📢 *సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్!* 🎓

మీ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందించే ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 📈

✅ *ముఖ్య అంశాలు:*
🔹 ఫీజు పెంపు: రూ. 1000 నుండి రూ. 2500 కు పెంపు.
🔹 అర్హత: LKG నుండి ఇంటర్మీడియట్ వరకు.
🔹 పరిమితి: గరిష్టంగా ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది.
🔹 ఎవరికి: ప్రొబేషన్ ఖరారైన అందరి GSWS సిబ్బందికి.
*నేతన్నలకు రేపే అసలైన పండగ!* 🧵⚡

ఏపీ ప్రభుత్వం రేపటి (ఏప్రిల్ 1) నుండే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తోంది. దీనివల్ల ఏ కుటుంబానికి ఎంత లాభమో తెలుసా? 👇

*💰 మీకు కలిగే ఆర్థిక లాభం:*
🔹 చేనేత మగ్గాలకు: ఏడాదికి ₹8,640 ఆదా!
🔹 పవర్ లూమ్ మగ్గాలకు: ఏడాదికి ₹21,600 ఆదా!
*✅ ముఖ్యాంశాలు:*
• మొత్తం లబ్ధిదారులు: 1.04 లక్షల కుటుంబాలు
• బడ్జెట్: ₹150 కోట్లు విడుదల
• పాత బకాయిలు ₹7 కోట్లు కూడా క్లియర్!
*NTR Bharosa Pension Scheme  App is UPDATED to version (8.9)*

New Features added :
Enhanced app performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
LIST OF HOLIDAYS APRIL 2026

As per G.O RT No.2276 dated 04-12-2025 of Govt of AP.



03-04-2026 - గుడ్ ఫ్రైడే

05-04-2026- ఆదివారం (బాబూ జగ్జీవన్ రామ్ జయంతి)

11-04-2026- రెండవ శనివారం

12-04-2026- ఆదివారం

14-04-2026- డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి

19-04-2026- ఆదివారం

26-04-2026- ఆదివారం

Optional Holidays

20-04-2026 - బసవ జయంతి

No.of Calendar Days: 30

No. of #Holidays : 07

Working Days: 23