VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔘 *ఈ క్రింది లింక్ ఉపయోగించుకొని మీ బియ్యం కార్డు ఆక్టివ్ లోనుందో? లేదో? తెలుసుకొనగలం*.

➪ https://aepos.ap.gov.in/ePos/SRC_Trans_Int.jsp ☜︎︎︎

🔺 రైస్ కార్డు నెంబర్ తో సెర్చ్ చేస్తే NO DATA FOUND అని వస్తే అది ఇన్ ఆక్టివ్ లో ఉందని అర్ధము.
@VolunteerConnection

🔹 రైస్ కార్డు నెంబర్ తో సెర్చ్ చేస్తే "మీ కార్డు సభ్యులు వివరాలు, ట్రాన్సక్షన్ హిస్టరీ,...etc" కనిపిస్తే అది ఆక్టివ్ లో ఉందని అర్ధము.
🖥️ 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐭 𝐖𝐢𝐬𝐞 𝐘𝐒𝐑 𝐁𝐡𝐢𝐦𝐚 𝐄𝐧𝐫𝐨𝐥𝐥𝐞𝐝 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 || 𝙻𝙸𝚅𝙴 𝙳𝙴𝙼𝙾

*వాలంటీర్స్ చేసే భీమా సర్వేను క్లస్టర్ వారీగా ఎలా చూడాలో తెలుసుకొనుటకు ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడుము!!*👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/vdE_g9tPqgg

https://youtu.be/vdE_g9tPqgg
-----------------------------
🌠 DATE : 07/10/2020
🔴 *వైఎస్సార్ జలకళ పూర్తి వివరాలు* : ☟︎︎︎

https://youtu.be/Yz2U3Wfq264

🔴 *వై.యస్.ఆర్ జలకళ అప్లికేషన్ ఎలా నింపాలి? || సూచనలు*

https://youtu.be/xWngWFrOPt4
🔘 𝐒𝐎𝐏 𝐅𝐨𝐫 𝐒𝐩𝐥𝐢𝐭𝐢𝐧𝐠 𝐨𝐟 𝐑𝐈𝐂𝐄 𝐂𝐚𝐫𝐝𝐬 𝐰𝐢𝐭𝐡 𝐢𝐧 5 𝐃𝐚𝐲𝐬 👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/5jpUGZHuoSw

https://youtu.be/5jpUGZHuoSw
-----------------------------
🌠 DATE : 10/10/2020
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔻 మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తిడేట 🔻

ఏవిధమైన కోడ్ లేకుండా జిల్లా, మండలము, గ్రామము, పాఠశాల పేరును సెలెక్ట్ చేసుకుని నాడు-నేడు పనులలో వాడిన మెటీరియల్, పనివారు, మొదలైనవి పరిశీలించవచ్చును.

http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
*రూ. 2,168 కోట్లతో రోడ్ల మరమ్మతులు*
👩‍✈️ *గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శికి మరో పని || సచివాలయాల్లో ఆధార్ సెంటర్స్ || ట్రైనింగ్ ఎప్పుడు? || ఆధార్ వేర్ఫికేషన్ జీవో ||*

పై వాటికి పూర్తి వివరణ ఈ క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి తెలుసుకొనగలరు. 👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🔻 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 🔻

https://youtu.be/IgLU5pRFphY

https://youtu.be/IgLU5pRFphY
-----------------------------
🌠 DATE : 11/10/2020

🔹 మీ తోటి వాలంటీర్స్ కి అందరికి షేర్ చేయగలరు. థాంక్యూ!! @VolunteerConnection
*YSR భీమా ముఖ్య గమనిక:*

బీమా కొరకు ఇప్పటికే పొదుపు ఖాతాలు ఉండి update చేసినా add కాని వారికి సంబంధించి వాలంటీర్ app నందు SB ఖాతా అని కాకుండా Jandhan ఖాతా అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే Update అవుతున్నాయి.
🔻 IMPORTANT UPDATES 🔻

1). *స్ప్లిటింగ్ రైస్ కార్డు విధానం ఇక ఐదు రోజుల్లోనేనా?* :
https://youtu.be/5jpUGZHuoSw

2). *మహిళ సంరక్షణ కార్యదర్శికి మరో పని|జీవో* :
https://youtu.be/IgLU5pRFphY

3). *జిల్లాల/రూరల్/అర్బన్/సచివాలయం వారీగా వైస్సార్ భీమా నమోదు ప్రక్రియ* :
https://youtu.be/vdE_g9tPqgg

4). *జగనన్న తోడు బ్యాంక్ లాగిన్ విధానం* :
https://youtu.be/aDlJX0fTv3A

🔹 మరెన్నో ప్రభుత్వ పథకాలు, LIVE DEMO గూర్చి మన *వాలంటీర్ కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ ను* ఇప్పుడే సబ్స్క్రిబ్ చేసుకొనగలరు.
📖 Cᴜʀʀᴇɴᴛ Aғғᴀɪʀs 2020 Tᴇʟᴜɢᴜ : 💡

https://www.youtube.com/playlist?list=PLAZKJCWk6vMxhaD-5ELO3WePVHzKdu4_t
📖 *కరెంట్ అఫైర్స్ || సెప్టెంబర్ నెల 2020 || తెలుగు వీడియో ||*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
-----------------------------
🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/nv856s5NsJQ

https://youtu.be/nv856s5NsJQ
-----------------------------
🌠 DATE : 11/10/2020
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దేశంలో మ‌రెక్క‌డా ఇన్ని ప‌రీక్ష‌లు చేస్తున్న దాఖ‌లాలు లేవు*
🎥 *ఈజీ ఆఫ్ లివింగ్ సర్వే ప్రొసెస్*
👇
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

🎖️𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/NVqSdUc_jTc
*క‌ర్నూలులో తొలి పైల‌ట్ శిక్ష‌ణా కేంద్రం*
అందరికి నమస్కారం!

జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే టెలీ కాన్ఫెరెన్సు పెట్టారు. రాబోవు 24 గంటలలో (హెవీ రైన్స్ ) అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాలంటీర్స్ ; గ్రామ సచివాలయం సిబ్బంది,ఇరిగేషన్,ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు మరియూ అందరూ గ్రామ స్థాయి వివిధ శాఖల ఉద్యోగులు వారి వారి హెడ్ క్వార్టర్స్ లో అనగా వారు పని చేస్తున్న గ్రామం లో అందుబాటులో వుండవలసిందిగా అదేసించారు.

12 నుండి 16 సెంటి మీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని, రోడ్స్,డ్రైన్స్,చెట్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు... సదరు విషయములో అందరూ వాలంటీర్స్ & సచివాలయ సిబ్బంది గమనించి విధులు నిర్వ హించవలసిందిగాకోరుచున్నాము. అంతే కాకుండా గ్రామ ప్రజలకు, రైతులకు ముందస్తుగా సమాచారం తెలియచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియచేస్తూ పురాతన బిల్డింగ్ లలో ఉన్న వారిని, తాటాకు ఇళ్ళ లో ఉన్నవారిని ప్రత్యేక శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలని తెలియ చేయవలసినదిగా కోర డ మైనది.

పంచాయతీ కార్యదర్శి
AUD-20201011-WA0019.aac
1.7 MB
*వాతావరణ సమాచారం*