మురసు (MURASU) తుఫాను, కొద్ది రోజుల క్రితం కోనసీమ ప్రాంతాన్ని ప్రభావితం చేసిన అర్నాబ్ (ARNAB) తుఫాను మాదిరిగానే నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఒంగోలు – చీరాల తీర ప్రాంతాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో సముద్రపు అలల ఉద్ధృతి (Storm Surge), గంటకు 130–160 కి.మీ. వేగంతో విధ్వంసకరమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. ⚠️
⚠️ *మురసు తుఫాను తీరం దాటేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఒంగోలు, బాపట్ల, అద్దంకి ప్రాంతాల్లో రాబోయే 10 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 300 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.* ⚠️

రాబోయే 3-5 రోజులు ఒంగోలు - చీరాల తీరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి 👍
తీవ్ర వర్షాలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 🌧️⚠️
📍 భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
🔴 బాపట్ల – 204 మి.మీ.
🔴 కొత్తపట్నం, ప్రకాశం – 182 మి.మీ.
🔴 ఒంగోలు – 174 మి.మీ.
🔴 చీరాల – 167 మి.మీ.
🔴 కోనసీమ, మైలవరం – 139 మి.మీ.
🔴 పల్నాడు, చిలకలూరిపేట – 123 మి.మీ.
🔴 పశ్చిమ గోదావరి, నరసాపురం – 122 మి.మీ.
📍 భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు:
🔴 బాపట్ల – 204 మి.మీ.
🔴 కొత్తపట్నం, ప్రకాశం – 182 మి.మీ.
🔴 ఒంగోలు – 174 మి.మీ.
🔴 చీరాల – 167 మి.మీ.
🔴 కోనసీమ, మైలవరం – 139 మి.మీ.
🔴 పల్నాడు, చిలకలూరిపేట – 123 మి.మీ.
🔴 పశ్చిమ గోదావరి, నరసాపురం – 122 మి.మీ.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గంటకు 100-130 కిలోమీటర్ల వేగంతో గాలుల ముప్పు పొంచి ఉంది ⚠️
Dear All,
Please Note: Pension Disbursement will be closed today at 11:59 PM.
Please Note: Pension Disbursement will be closed today at 11:59 PM.
విజయవాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో రానున్న 12 గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు ⛈️⚠️
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు.. 13 కార్పొరేషన్లలో 12 మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్న కూటమి.. 10 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన విక్టరీ.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ
📢 AP ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు, జీతాల పూర్తి వివరాలు! 🏛️
మన రాష్ట్రంలో వివిధ స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం చెల్లిస్తున్న గౌరవ వేతనాలు, జీతాల వివరాలు ఇలా ఉన్నాయి...
1. మేయర్, కార్పొరేటర్లు మరియు ఇతర స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనాలు:
* మేయర్: రూ. 30,000
* డిప్యూటీ మేయర్: రూ. 20,000
* జెడ్పీ చైర్పర్సన్: రూ. 40,000
* జెడ్పీటీసీ (ZPTC): రూ. 6,000
* ఎంపీపీ (MPP): రూ. 6,000
* కార్పొరేటర్: రూ. 6,000
* సర్పంచ్: రూ. 3,000
* సభ్యుడు / MPTC: రూ. 3,000
* వార్డు సభ్యుడు: లేదు
2. మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధుల జీతాలు (జనాభా ప్రాతిపదికన):
📍 50 వేల జనాభా పైన ఉన్న మున్సిపాలిటీలు:
* చైర్పర్సన్: రూ. 19,500
* డిప్యూటీ చైర్పర్సన్: రూ. 9,750
* కౌన్సిలర్: రూ. 4,550
📍 50 వేల జనాభా లోపు ఉన్న మున్సిపాలిటీలు:
* చైర్పర్సన్: రూ. 15,600
* డిప్యూటీ చైర్పర్సన్: రూ. 6,500
* కౌన్సిలర్: రూ. 3,250

*ఆంధ్రప్రదేశ్లో నేడు 'డీఎస్సీ' నోటిఫికేషన్..!*
*నిన్న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ నేటికి వాయిదా.*
*2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.*
*నిన్న విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ నేటికి వాయిదా.*
*2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.*
ఏపీలో ఉదయం 9 గంటల వరకు 4.80 శాతం పోలింగ్.. పల్నాడు జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 12 శాతం పోలింగ్.. అనంతపురం జిల్లాలో ఉ.9 గంటల వరకు 9.44 శాతం పోలింగ్.. కాకినాడ జిల్లాలో ఉ.9 గంటల వరకు 8.83 శాతం పోలింగ్.. అత్యల్పంగా కడప జిల్లాలో 0.5 శాతం పోలింగ్ నమోదు