VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *ఆంధ్రప్రదేశ్ DSC 2026 నోటిఫికేషన్ విడుదల - మొత్తం 2,721 టీచర్ పోస్టులు!*

ఏపీ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక DSC-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔹 *మొత్తం ఖాళీలు:* 2,721 పోస్టులు
• జనరల్ డీఎస్సీ: *2,111*
• స్పెషల్ ఎడ్యుకేషన్: *350*
• సొసైటీస్ పోస్టులు: *260*

🔹 *భర్తీ చేసే పోస్టులు:*
School Assistant (SA), Secondary Grade Teacher (SGT), PGT, TGT, Principal, PET & PD.

🔹 *ముఖ్యమైన తేదీలు & వివరాలు:*
• దరఖాస్తు ప్రారంభం: *11 నవంబర్ 2026*
• దరఖాస్తుకు చివరి తేదీ: *30 నవంబర్ 2026*
• కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT): *20 డిసెంబర్ 2026 నుంచి 13 జనవరి 2027 వరకు*
• దరఖాస్తు ఫీజు: ఒక్కో పోస్టుకు *₹1,000*
• వయోపరిమితి: OC అభ్యర్థులకు గరిష్ఠంగా *44 సంవత్సరాలు* (SC/ST/BC/EWS వారికి *49 సంవత్సరాలు*)
ఈ వారం నుంచి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో చలికాలం ప్రారంభం కానుంది.

అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మాత్రం మినహాయింపు. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లో వర్షాకాల ప్రభావం డిసెంబర్ వరకు కొనసాగుతుంది. 👍
📢 *ఏపీ DSC-2026 నోటిఫికేషన్ విడుదల!*

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2026 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

📌 *ముఖ్య వివరాలు:*
• *మొత్తం ఖాళీలు:* 2,721 పోస్టులు
• *పోస్టులు:* SGT, స్కూల్ అసిస్టెంట్, TGT, PGT, ప్రిన్సిపాల్, స్పెషల్ ఎడ్యుకేషన్
• *దరఖాస్తు ప్రారంభం:* 11 నవంబర్ 2026
• *చివరి తేదీ:* 30 నవంబర్ 2026
• *పరీక్షల తేదీలు:* 20 డిసెంబర్ 2026 నుండి 13 జనవరి 2027 వరకు
• *దరఖాస్తు ఫీజు:* రూ. 1,000/- (ఒక్కో పోస్టుకు)
*దీపావళి గిఫ్ట్ పేరుతో సైబర్ మోసం!*
*ముఖ్యమైన సమాచారం :*

*ఎన్నికల విధుల్లో అకాల మరణం చెందిన ఉద్యోగుల కు పరిహారం*

ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం G.O.Ms.No 1346 విడుదల చేసినట్లు తెలియజేయడమైనది.

ఈ ఉత్తర్వుల ప్రకారం:

ఎన్నికల విధుల్లో హింసాత్మక ఘటనల కారణంగా మరణిస్తే: బాధిత కుటుంబానికి ₹30 లక్షల పరిహారం అందించబడుతుంది.

అనివార్య కారణాల వల్ల సాధారణ మరణం సంభవిస్తే (Normal Death): బాధిత కుటుంబానికి ₹15 లక్షల పరిహారం అందించబడుతుంది

ఈ నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో అకాల మరణం చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందేలా తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేయడమైనది.