VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ 2026 విడుదల!*

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతల్లో (3 Phases) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

🗳️ *పోలింగ్ & ఫలితాల తేదీలు:*
• *ఫేజ్ - 1 పోలింగ్:* 26.11.2026
• *ఫేజ్ - 2 పోలింగ్:* 29.11.2026
• *ఫేజ్ - 3 పోలింగ్:* 02.12.2026

📌 *ముఖ్య వివరాలు:*
• నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ తదితర ప్రక్రియ నవంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
• పోలింగ్ పూర్తయిన రోజే ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన ఉంటుంది.
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌కు రంగం సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 28 జిల్లాల్లోని 365 కేంద్రాల్లో భారీ భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.

- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.
- కౌంటింగ్ విధుల్లో 11 వేల మంది సూపర్‌వైజర్లు, 28,500 మంది సిబ్బంది.
- తొలి ఫలితం రావడానికి కనీసం 4 గంటల సమయం పట్టే అవకాశం.