VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.1𝐯 :
https://bit.ly/2GQKLJe

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.2𝐯 :
https://bit.ly/3ibI6Y7

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.3𝐯 :
https://bit.ly/2DOT9aJ

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.4𝐯 :
https://bit.ly/33qpcGu

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.5𝐯 :
https://bit.ly/368IZNR

✪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 4.7𝐯 :
https://bit.ly/36SOgJQ
🎦 *గ్రామ/వార్డు వాలంటీర్ 4.7v ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :

https://youtu.be/a83RdLcAphI

https://youtu.be/a83RdLcAphI

పై లింక్ క్లిక్ చేసి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడగలరు & వీడియో డెస్క్రిప్షన్ లో పూర్తి వివరణ & లింక్స్ కలవు.
༺━━━━━━━━━━━━━༻
⚠ Uploaded by :
𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☑️ గ్రామ/వార్డు వాలంటీర్ 4.7 లో "REQUIRED EKYC FOR CITIZEN" ఆప్షన్ లో మీ క్లస్టర్ వివరాలు యొక్క లింగం మరియు వయస్సు అప్డేట్ చేయమని పెండింగ్ లిస్ట్ లో వారివి కనిపిస్తే వాటికి వెంటనే EKYC చేయవలెను.

☑️ అలా చేసిన యెడల వెల్ఫేర్ లాగిన్ లో నుండే మీ క్లస్టర్ పెన్షనర్స్ మరల తిరిగి మీకు మ్యాపింగ్ అవుతాయు. మరియు రాబోయే ప్రభుత్వ పథకాలకు ఎటువంటి సమస్యలు రావు.

☑️ మీరు ఈ నెల 15వ తేదీ లోపు పెండింగ్ లిస్ట్ లోనుండే వాటిని పూర్తిచేసిన యెడల నవంబర్ నెలలో వెల్ఫేర్ లాగిన్ లోనున్న పెన్షనర్స్ ఆయా వాలంటీర్ కి మ్యాపింగ్ అవుతాయు. @VolunteerConnection

⚠️ *G/W VOLUNTEER 4.7* :

https://youtu.be/a83RdLcAphI

https://youtu.be/a83RdLcAphI

⚠️ *పోర్ట్| ట్రాన్స్ఫర్ | మైగ్రేట్ విధానం*

https://youtu.be/7qxZsiVUlmE

https://youtu.be/7qxZsiVUlmE

ఈ సమాచారాన్ని అందరికి చేరేలా సహాయపడగలరు. థాంక్యూ!!
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది.
5 సం. లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని సబ్ సెంటర్ /గ్రామ మరియు వార్డ్ సచివాలయం/ అంగనవాడి కేంద్రం లేదా సమీప ఏ.ఎన్.ఎం/ఆశ/అంగన్వాడీ వర్కర్స్ ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్-ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి*


🅖︎/🅦︎ 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 4.7 :
https://youtu.be/a83RdLcAphI

➪ https://t.me/VolunteerConnection
🔻వాలంటీర్స్! వై.యస్.ఆర్ భీమా నమోదు మీ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ లో అవ్వకపోతే GSWS పోర్టల్; వెల్ఫేర్ లాగిన్ లో చేయచ్చు.

༆ 𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞 𝐋𝐨𝐠𝐢𝐧 ☟︎︎︎
https://youtu.be/FZlSMh2XAgw

༆ 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤 ☟︎︎︎
https://youtu.be/vdE_g9tPqgg
🖥️ *జగనన్న తోడు బ్యాంక్ లాగిన్ విధానం*👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

https://youtu.be/aDlJX0fTv3A
*10 Ambulance + 4000 PPE Kits*

#Zee_Telugu ఛానల్ వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి ఈరోజు అందించడం జరిగింది. 💐👌 @VolunteerConnection
☟︎︎︎ 𝗚/𝗪 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 4.7ᵛᵉʳˢⁱᵒⁿ ☟︎︎︎
*గ్రామస్వరాజ్యమే గ్రామ సచివాలయం*
*నేటి నుంచి "మిటమిన్ - ఏ" వారోత్సవాలు* @VolunteerConnection
మరి కాసేపట్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు జగన్‌ సమీక్ష.. ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్షించనున్న సీఎం
బుచ్చిరేడ్డిపాలెం నగర పంచాయతీ, సచివాలయం-5 పరిది గాంధీనగర్

ఇటివల 10 నిమిషాల్లో రైస్ కార్డ్ మంజూరు చేసి రాష్ట్రంలో నే ది బెస్ట్ సచివాలయంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇందు నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రశంశ పత్రంను మండల రెవెన్యూ అధికారి శ్రీ షెక్ షఫీమాలిక్ గారికి అందజేశారు. ఇందు విషయమై సచివాలయ సెక్రటరీ అల్లం కృపకర్ మాట్లడుతూ ఈ విజయానికి కారణమైన వాలెంటర్ మున్న మరియు డిజిటల్ అసిస్టెంట్ వినయ్ క్రాంత్ ఇతర సిబ్బంది మరియు వాలెంటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మమ్మల్ని ప్రోత్సహించి ప్రతి విషయంలో ముందుండి ఇంతటి గోప్ప విజయాన్ని సచివాలయం-5 సమకూర్చిన గౌ శ్రీ షఫీమాలిక్ గారికి మరియు నగర పంచాయతీ కమిషనర్ .గౌ..శ్రీ ..శ్రీనివాసరావు గారికి ప్రత్యేక దన్యవాదములు తేలియజేశారు .

ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు అందించుటలో మా సచివాలయం ఏప్పుడు ముందుంటుందని ఇప్పటికే వేయ్యి సర్విసలు ప్రజలకు అందించామని తేలియజేశారు. ప్రజలకు సేవచేసే ఇంతటి గోప్ప మహత్కారం తలపెట్టి మమ్మల్ని బాగస్వామ్యులని చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఋణపడివుంటామని తేలియజేశారు
🔻Dear all, the new version of RBIS app will be enabled by tomorrow. Please inform to all the concerned.

⚠︎ 𝐑𝐁𝐈𝐒 Aᴘᴘ Pʀᴏᴄᴇss :
https://youtu.be/MFLdZvHr6o8

⚠︎ 𝐑𝐁𝐈𝐒 Wᴇʟғᴀʀᴇ Lᴏɢɪɴ :
https://youtu.be/pzcR2Bw8ATs
*గ్రామ సచివాలయాలకు శాశ్వత భవనాలు*

రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామ సచివాలయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం. @VolunteerConnection
𝐑𝐈𝐂𝐄 𝐂𝐀𝐑𝐃 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍𝐒
-------------------------------------------------
➪ Nᴇᴡ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/j4wjig

➪ Aᴅᴅ Mᴇᴍʙᴇʀ ɪɴ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/4dc9bo

➪ Dᴇʟᴇᴛᴇ Dᴇᴀᴛʜ ɪɴ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/tkdbgv

➪ Sɪɴɢʟᴇ Pᴇʀsᴏɴ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/bdnbsf

➪ Sᴘʟɪᴛ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/tecwjq

➪ Iɴᴇʟɪɢɪʙʟᴇ Rɪᴄᴇ Cᴀʀᴅ :
https://rb.gy/y48v2w

⚠️ 𝕌ℙ𝕃𝕆𝔸𝔻𝔼𝔻 𝔹𝕐 :
𝚅𝚘𝚕𝚞𝚗𝚝𝚎𝚎𝚛 𝙲𝚘𝚗𝚗𝚎𝚌𝚝𝚒𝚘𝚗
(Youtube & Telegram Channel)