VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు*

రిటైర్డ్ అధికారులకూ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది

ఎన్నికల ప్రచారానికి రిటైర్డ్ ఉద్యోగులు దూరంగా ఉండాలి

రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించొద్దు

ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయి అన్నారు..
చీఫ్ ఎలక్షన్ కమిషన్
*💁‍♂️డీఎస్సీ 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది*

*👉చివరి తేది : 30-11-2026*
🚨 ఆంధ్రప్రదేశ్‌లో 720 గ్రూప్-2 ప్రభుత్వ ఉద్యోగాలు..!

🏛️ Deputy Tahsildar, Sub-Registrar, GST Officer పోస్టులు కూడా ఉన్నాయి..! మీ అర్హత కు ఏ పోస్టు వస్తుందో చెక్ చేయండి 👀

🏢 సంస్థ: Andhra Pradesh Public Service Commission (APPSC)
📊 మొత్తం పోస్టులు: 720
📝 పోస్టు: Executive & Non-Executive Group-2 Posts

📅 చివరి తేదీ: 11-12-2026
📢 *AP Govt Memo: నవంబర్ 14న ఆ ఉద్యోగులకు సెలవు మంజూరు!*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14 (రెండో శనివారం) పనిదినం విషయంలో కీలక స్పష్టతనిస్తూ అధికారిక మెమో విడుదల చేసింది.

🔹 *ముఖ్య వివరాలు:*
• *మెమో నెం:* Memo.No.2970189/Poll.B/2025-5, తేదీ: 11.11.2026.
• గతంలో అక్టోబర్ 19న సాధారణ సెలవు ఇచ్చి, దానికి బదులుగా నవంబర్ 14ను పనిదినంగా నిర్ణయించారు.
• అయితే అక్టోబర్ 19న అధికారిక విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నవంబర్ 14న సెలవు వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

👥 *ఎవరికి సెలవు వర్తిస్తుంది?*
• 19.10.2026న ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు లేదా విజయవాడ సరస్ (SARAS) ఫెస్టివల్ వంటి అధికారిక విధుల్లో పాల్గొని సెలవు పొందలేని వారికి మాత్రమే.
• సంబంధిత సక్షమ అధికారి (Competent Authority) వీరి రికార్డులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.

⚠️ *గమనిక:* మిగిలిన సాధారణ ఉద్యోగులందరికీ నవంబర్ 14 యథావిధిగా పనిదినమే అవుతుంది.
*గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 11 వరకు గడువు విధించింది.*
బంగాళాఖాతంలో అల్పపీడనం

▪️ దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

▪️ఇది శనివారానికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA- MD, RTGS - CEO ప్రఖర్ జైన్ తెలిపారు.