బంగాళాఖాతంలో అల్పపీడనం
▪️ దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
▪️ఇది శనివారానికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA- MD, RTGS - CEO ప్రఖర్ జైన్ తెలిపారు.

*తల్లిదండ్రులను పట్టించుకోకుంటే... 'రూ.10 వేల కోత'కు రంగం సిద్ధం*
చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి నిర్దేశిత మొత్తాన్ని తగ్గించి... వారి ఖాతాల్లో జమచేయాలన్న చట్టం అమలుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ప్రతినెలా ఉద్యోగి మొత్తం వేతనంలో 15% లేదా రూ. 10 వేలు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026'ను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా దీని అమలుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ నిబంధనలు రూపొందించి... ఆమోదానికి ప్రభుత్వానికి పంపించింది. కొత్త చట్టం కింద ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.

*14న వర్కింగ్ డే.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన*
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహాపర్వదినం సందర్భంగా అక్టోబర్ 19న సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా ఈ నెల 14న రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అంగీకారంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

📢 AP NFBS Scheme: కుటుంబ పెద్ద మరణిస్తే ₹20,000 సాయం!
అర్హులైన పేద కుటుంబాలకు ఒకేసారి ₹20,000 ఆర్థిక సహాయం అందుతుంది.
✅ అర్హతలు:
• మరణించిన వ్యక్తి వయస్సు 18–60 ఏళ్లు.
• గ్రామీణ ఆదాయం ₹10,000 లోపు.
• పట్టణ ఆదాయం ₹12,000 లోపు.
• BPL కుటుంబం, విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు.
📄 పత్రాలు: డెత్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, NPCI లింక్ బ్యాంక్ పాస్‌బుక్.
📝 దరఖాస్తు: RDO కార్యాలయంలో మాన్యువల్‌గా సమర్పించాలి.
⚠️ ముఖ్య గడువు: మరణించిన తేదీ నుంచి 6 నెలల్లోపు అప్లై చేయాలి.

🔴 స్టేకు నిరాకరించిన ధర్మాసనం!
📌 68,420 మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ!
⚖️ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా.
📢 తుది కీ విడుదల, ఫలితాల ప్రకటనపై ఇంకా వీడని సందిగ్ధత!
⏳ వేలాది మంది అభ్యర్థుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి...

🔴 ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. రేపే తొలి విడత నోటిఫికేషన్!
🗳️ నవంబర్ 26న తొలి విడత పోలింగ్
🗳️ నవంబర్ 29న రెండో విడత పోలింగ్
🗳️ డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికలు
📊 డిసెంబర్ 2న ఓట్ల లెక్కింపు
📢 మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.. రేపు వెలువడనున్న తొలి విడత నోటిఫికేషన్!

🔴 ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు!
🗳️ నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC).
📍 ఎన్నికలు జరగనున్న నాలుగు కార్పొరేషన్లు:
1. శ్రీకాకుళం
2. కాకినాడ
3. రాజమహేంద్రవరం
4. మంగళగిరి
🏙️ మరో 19 పురపాలక సంఘాల్లోనూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.
📢 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది!

🅰️🅿️ AP SSC – ముఖ్యమైన సమాచారం
📢 ఈ విద్యా సంవత్సరంలో AP SSC School Codes మారాయి.
పాత SSC School Code ఉపయోగించి, కింది లింక్ ద్వారా కొత్త School Code ను సులభంగా తెలుసుకోవచ్చు.
🔗 https://bse.ap.gov.in/sscadmntxts/Account/CheckNewSchoolCode.aspx
🔐 New Login వివరాలు:
- User ID: New School Code
- Password: New School Code+@
⚠️ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది గమనించగలరు. కొత్త School Code ఆధారంగా Login వివరాలను ఉపయోగించండి.

🚨 ఆంద్రప్రదేశ్ జనన-మరణ ఆలస్య నమోదులో కొత్త నిబంధనలు
01.10.2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఆలస్యంగా బర్త్/డెత్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి.
📌 ఎవరి ఆర్డర్ కావాలి?
• 1 ఏడాది దాటి, 2 ఏళ్లలోపు — District Magistrate / Sub-Divisional Magistrate / Executive Magistrate ఆర్డర్
• 2 ఏళ్లు దాటితే — Judicial Magistrate of the First Class (JMFC) ఆర్డర్ మాత్రమే
⚠️ ముఖ్య గమనిక: 2 ఏళ్లు దాటిన తర్వాత RDO లేదా Executive Magistrate ఆర్డర్ చెల్లదు. కోర్టు ఆర్డర్ ఉంటేనే నమోదు చేస్తారు.
📄 కోర్టుకు వెళ్లే ముందు:
• ఫారం-1 (జననం) / ఫారం-2 (మరణం) దరఖాస్తు
• రిజిస్ట్రార్ నుంచి NAC (Non-Availability Certificate)
• అఫిడవిట్ + హాస్పిటల్ రికార్డ్ / ఆధార్ / స్కూల్ సర్టిఫికెట్
✅ JMFC ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే crsorgi.gov.in లో నమోదు.

VOLUNTEER 🤝 CONNECTION
*రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 19 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్*
🚨 BREAKING NEWS: ఏపీలో 23 మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల! 🗳️
ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.
📅 ముఖ్యమైన ఎన్నికల తేదీలు:
🔹 నవంబర్ 14 – నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
🔹 నవంబర్ 16 – నామినేషన్లకు చివరి తేదీ
🔹 నవంబర్ 17 – నామినేషన్ల పరిశీలన
🔹 నవంబర్ 19 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
🔹 నవంబర్ 26 – పోలింగ్
🔹 నవంబర్ 30 – ఓట్ల లెక్కింపు
📢 మరో ముఖ్యమైన అప్‌డేట్:
నవంబర్ 26నే సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.

*నవంబర్ 13 ఉదయం నాటికి తుఫాను తాకే అవకాశాలు* 🌀
ఆంధ్రప్రదేశ్- 60%
ఒడిశా- 20%
బంగ్లాదేశ్ - 10%
మయన్మార్ - 10%
పశ్చిమ బెంగాల్ - 0%
తమిళనాడు - 0%
ఆంధ్రప్రదేశ్- 60%
ఒడిశా- 20%
బంగ్లాదేశ్ - 10%
మయన్మార్ - 10%
పశ్చిమ బెంగాల్ - 0%
తమిళనాడు - 0%
రాబోయే 5 రోజులు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాతావరణ అప్‌డేట్‼️ (నవంబర్ 13, 2026)
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రాబోయే 5 రోజులు పొడి వాతావరణం, ఎండలు కొనసాగనున్నాయి. అయితే కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంత కన్వర్జెన్స్ (Coastal Convergence) ప్రభావంతో రాత్రి వేళల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడనుంది! 🌪️
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నవంబర్ 14 నాటికి వాయుగుండంగా, అనంతరం నవంబర్ 15 లేదా 16 నాటికి ’సైక్లోన్ అక్వాన్ (Cyclone Aknav)’గా బలపడే అవకాశం ఉంది.
అయితే తుఫాను గమనం విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తొలుత వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో తుఫాను ఉత్తర దిశగా, బంగ్లాదేశ్ / మయన్మార్ వైపు కదిలే సూచనలు కనిపించాయి. కానీ ప్రస్తుతం హిమాలయాలపై ఉన్న వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కొంత బలహీనపడటంతో, తాజా పరిస్థితుల్లో తుఫాను భారత ప్రధాన భూభాగం వైపు మళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఎక్కడ తీరం దాటుతుందనేది స్పష్టత లేదు.
⚠️ ఆంధ్రప్రదేశ్ నుంచి బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వరకు నవంబర్ 19–22 తేదీల మధ్య వాతావరణ పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తుఫాను గమనం, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

*IMD అధికారిక సముద్ర వాతావరణ బులెటిన్ ప్రకారం:*
* నవంబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
* నవంబర్ 14: ఇది మరింత బలపడి Well Marked Low Pressure Area అయ్యే అవకాశం ఉంది.
* నవంబర్ 15: వాయుగుండంగా (Depression) మారే అవకాశం ఉంది.
* నవంబర్ 16 సాయంత్రం: మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

అందరు డిప్యూటీ విద్యాశాఖాధికారులు / మండల విద్యాశాఖాధికారులు / ప్రధానోపాధ్యాయులకు,
14-11-2026 (రెండవ శనివారం) నాడు అన్ని యాజమాన్యాల పాఠశాలలకు Working day గా ప్రకటించబడింది. కావున ఆ రోజు పాఠశాలలన్నింటినీ తప్పనిసరిగా పనిచేయాలి.
జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు

All the DyEOs, MEOS & HMs are informed that, tomorrow is working day (I.e. SECOND SATURDAY 14/11/2026) and all management schools will be functioned as usual.
DEO PALNADU
DEO PALNADU