WELFARE AND EDUCATIONAL ASSISTANT/WARD WELFARE AND DEVELOPMENT SECRETARY.
అందరికీ శుభోదయం.వైస్సార్ భీమా ఈ నెల 20 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు అన్న విషయము మీకు విదితమే. దీనికి సంబంధించి ఎంపీడీఓ లు ఈ క్రింది మార్గదర్శకాలు ఈ నెల 16 వ తారీకు కల్ల పూర్తి చేయాలి
1️⃣ వాలంటీర్స్ ద్వారా పూర్తి చేసిన PMJJBY ,PMSBY దరఖాస్తులను సచివాలయం వారీగా సేకరించి వాటిని బ్యాంకు బ్రాంచ్ వారీగా విభజించి బ్యాంకు లకు ఖచ్చితంగా అందచేయాలి.
2️⃣ వాలంటీర్ లాగిన్ లో భీమా నమోదు చేసి ఇంకనూ బ్యాంకు ఖాతా ఏర్పాటు చేయలేని వివరాలు సచివాలయం వారీగా చేయలేక పోవటానికి గల కారనాలు తో సచివాలయం వారీగా ఎక్సెల్ ఫార్మేట్ నందు రిమార్క్స్ పంపించాలి .
☑️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection
3️⃣ ఇంకను బ్యాంకు ఖాతా పూర్తి చేయని వారిని వాలంటీర్ ,వెలుగు మిత్రల (VOA) సహకారం తో పూర్తి చేసి బ్యాంకు లకు అందచేసి త్వరగా బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసేవిదంగా చర్యలు తీసుకోవాలి.
4️⃣ ఇప్పటి కి కొన్ని సచివాలయలల్లో భీమా దరఖాస్తులు వాలంటీర్లు తీసుకోలేదననే సమాచారం వస్తుంది, కావున దయచేసి రైస్ కార్డ్ హోల్డర్స్ కి వారి వయస్సు ను బట్టి PMJJBY &PMSBY అప్లికేషన్లు పూర్తి చేసి సంబంధిత బ్యాంకుల లో ఇవ్వవలెను
పై విషయాలు అత్యంత ప్రాధాన్యత గల అంశాలుగా భావించి శనివారం లోపు పూర్తి అయ్యేలా మీ సచివాలయ మరియు వైస్సార్ క్రాంతి పథం సిబ్బందిని గైడ్ చేయవలెనని కోరుతున్నాము.

🎦 *అమ్మఒడి డబ్బులు పడనివారికి మరో అవకాశం* ☟︎︎︎
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/fhqlS7_9eyo
https://youtu.be/fhqlS7_9eyo
మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍

★ స్టాక్ ఇష్యూ కి నేడే చివరి తేదీ.
★ మీ స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేసుకొనగలరు. 👇
🔗 https://aepos.ap.gov.in/ePos/volunteer_dist_stock_abstract
*శ్రీకాకుళం వాలంటీర్స్ కి మాత్రమే*

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రేపు ఉదయం 11:30 నిమిషాలకు కేంద్రమంత్రి గడ్కరీ గారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం జగనన్న గారు*
Sir /madam ,
Released G/W volunteer mobile application V4.8 with below features
1.YSR Bhima active & inactive accounts
Download mobile application from below URLs
https://bit.ly/3k41A1D
https://bit.ly/2FwtHYh
https://bit.ly/3k1vweT
https://bit.ly/3k1zW5f

YSR Bheema Bank Acount active inactive.pdf
679.5 KB
YSR Bheema Bank Acount active inactive.pdf
జాయింట్ కలెక్టర్లు (VWS&D),సీఈఓ, డిపిఓ,ఎంపీడీఓ ,మునిసిపల్ కమిషనర్లకు తెలియ చేయునది ఏమనగా వైఎస్సార్ భీమా పధకం క్రింద గుర్తించబడిన లబ్దిదారులలో మొత్తము 98 లక్షల మందికి జనధన్ లేదా ఇతర బ్యాంకు ఖాతాలు ఉన్నట్లుగా గుర్తించుట జరిగింది. సదరు వివరములు మీకు ఇవ్వబడిన 4.8 వెర్షన్ మొబైల్ యాప్ నందు ప్రీ పాపులేట్ చేయబడినది. కావున అందరు వాలంటీర్లు విధిగా సదరు ఖాతాదారుల ఇండ్లవద్దకు వెళ్లి ఆ ఖాతాలు ఆక్టివ్ లేదా ఇనాక్టివ్ లో ఉన్నవో తెలుసుకొని వాటి వివరములు సదరు యాప్ నందు నమోదు చేయవలెను. ఇనాక్టివ్ లో ఉన్న ఖాతాదారులను వెంటనే సంబంధిత బ్యాంక్ లకు తీసుకొని వెళ్లి వాటిని ఆక్టివ్ లోనికి తీసుకొని వచ్చి మరల యాప్ నందు ఆక్టివ్ గా నమోదు చేయవలెను ఆ విధముగా మొత్తము 98 లక్షల ఖాతాలను ఆక్టివ్ లోనికి తీసుకొని వచ్చే విధముగా సచివాలయ సిబ్బందికి తగు అదేశములను జారిచేసి ఈ సర్వే కార్యక్రమము పూర్తి చేయవలసినదిగా కోరడమైనది
కమిషనర్&డైరక్టర్,
వాలంటీర్లు&సచివాలయ శాఖ
తాడేపల్లి◆ GWV - 4.8v :
https://rb.gy/izyrv2
*వాలంటీర్స్ Alert గా ఉండండి
మీకు ఎవరైనా కాల్ చేసి మేము బ్యాంక్ నుండి లేదా అమరావతి నుండి మాట్లాడుతున్నానని చెప్పి బ్యాంక్ డిటైల్స్ గాని, ఏటీఎం పిన్ లేదా నంబర్ గాని, సిటిజన్స్ డిటైల్స్ గాని ఎటువంటి అయిన సరే ఎవ్వరు చెప్పకండి...
*సైబర్ నేరగాళ్లు కాల్స్ చేస్తున్నారు జాగ్రత్త*
ఇట్లు
మీ
మండల్ లెవెల్ ఆఫీసర్ (M.L.O)

🎦 *SOP Of 6-Step Validation Process For Ineligible Candidates Reverification step by step Process* ☟︎︎︎
★ ఆరు దశల వేర్ఫికేషన్ లోనున్న అర్హత ఉండి అనర్హులైన వారు ఎలా అర్జీ పెట్టాలి?
★ ఎలా క్లియర్ చేసుకోవాలి?
★ ఆయా వాటి కాల వ్యవధి ఎంత?
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 : 👇
https://youtu.be/vxXrcCwyed4
https://youtu.be/vxXrcCwyed4
మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
★ ఆరు దశల వేర్ఫికేషన్ లోనున్న అర్హత ఉండి అనర్హులైన వారు ఎలా అర్జీ పెట్టాలి?
★ ఎలా క్లియర్ చేసుకోవాలి?
★ ఆయా వాటి కాల వ్యవధి ఎంత?
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 : 👇
https://youtu.be/vxXrcCwyed4
https://youtu.be/vxXrcCwyed4
మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
🔥 *వై.యస్.ఆర్ భీమా న్యూ జీవో || గ్రామ/వార్డు వాలంటీర్ 4.8 వెర్షన్*
🔥 𝐆𝐒𝐖𝐒𝐃 - వై.యస్.ఆర్ భీమా - క్రియాశీలకంగా లేని బ్యాంకు ఖాతాల గురించి ఆదేశాలు - సర్వే చేయబడిన బియ్యం కార్డులు - చర్యలు - శ్రీ అజయ్ జైన్, ఐఏఎస్
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 : 👇
https://youtu.be/fAJ4tPZFOh0
https://youtu.be/fAJ4tPZFOh0
మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
🔥 𝐆𝐒𝐖𝐒𝐃 - వై.యస్.ఆర్ భీమా - క్రియాశీలకంగా లేని బ్యాంకు ఖాతాల గురించి ఆదేశాలు - సర్వే చేయబడిన బియ్యం కార్డులు - చర్యలు - శ్రీ అజయ్ జైన్, ఐఏఎస్
✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵
🕹️ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 : 👇
https://youtu.be/fAJ4tPZFOh0
https://youtu.be/fAJ4tPZFOh0
మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
YouTube
Ysr Bhima New G.O || Gsws Volunteer App 4.8v about Ysr Bhima Account Status details
𝐆𝐒𝐖𝐒𝐃 - వై.యస్.ఆర్ భీమా - క్రియాశీలకంగా లేని బ్యాంకు ఖాతాల గురించి ఆదేశాలు - సర్వే చేయబడిన బియ్యం కార్డులు - చర్యలు - శ్రీ అజయ్ జైన్, ఐఏఎస్
GSWSD – YSR Bhima – Certain instructions issued on Inactive Bank Accounts, Un-surveyed Ration Cards – Regarding :…