VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టింది. కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది.
𝐀𝐞𝐏𝐃𝐒 4.7𝐯 నందు రైస్ కార్డు మ్యాప్పింగ్ - లొకేషన్ కాప్చర్ ను పూర్తి చేశారా!?
Anonymous Poll
49%
నావన్నియు పూర్తి చేశాను.
31%
ఇంకా కొన్ని చేయాలి/చేసేస్తాను.
20%
ఒకటి కూడా చెయ్యలేదు.
🔅 *వైఎస్సార్ చేయూత*
*గ్రూప్ సభ్యులకు, పిల్లలకు, పెద్దలకు విన్నపం*

కరోనా వచ్చి తగ్గిన వారు, కరోనా అని తెలియకుండా తగ్గిపోయిన వారు... ఈ దీపావళి పండుగ రోజునా బాణాసంచా యొక్క పొగకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ కరోనా మహమ్మారి పూర్తిగా ఊపిరితిత్తుల మీదనే తన ప్రభావం చూపించిన మూలాన బాణాసంచా తాలూకా కాలుష్యం కూడా ఊపిరితిత్తులనే ఇబ్బందికి గురి చెయును. కాబట్టి ఈ దీపావళి పండుగను పిండివంటలతోనే జరుపుకోవడం మంచిది.

*Note*: ఈ సంవ్సతరం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున. ఎవ్వరికి కూడా ఇంటీ వద్ద బాణాసంచా తయారు చేయుటకు అనుమతులు లేవు. మరియు కాల్చుటకు గాను దీపావళి రోజున రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతి జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.
అవికూడా కాలుష్య రహిత బాణాసంచా కాల్చుటకు మాత్రమే అనుమతులు జారీ చేయడం జరిగినవి. కావున సభ్యులందరు సహకరించ ప్రార్ధన. 🙏🏻
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వైస్సార్ భీమా ఇన్ ఎలిజిబుల్ లిస్ట్* ను GSWS పోర్టల్ WDS లాగిన్ తో ఓపెన్ చేయగానే కనిపిస్తుంది.
🔮 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) - క్రొత్త అప్లికేషన్లు ను నవశకం పోర్టల్ | PSDA లాగిన్ లో ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది. @VolunteerConnection
*వైఎస్ఆర్ చేయూత రెండో విడత ప్రారంభం*

వైఎస్ఆర్ చేయూత రెండో విడత సాయం కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమీషనరేట్‌ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.
☄️ *వైస్సార్ భీమా యాప్ 1.02V | వాలంటీర్స్ ఎలా చేయాలి? | యాప్ మీ ఫోన్ లో వర్క్ కాకపోతే ఏమి చేయాలి? | యాప్ యొక్క ముఖ్య ఉదేశ్యం*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

⛓️https://youtu.be/h8GdXaunVOQ
🔮 *YSR BHIMA APP SOP* :
https://youtu.be/h8GdXaunVOQ 👇

పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయండి! 👍
👼 *BIRTH Certificate Registration Cases-CDMA,Birth Corrections, Late Registration, Non Availability Ap* 👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

⛓️https://youtu.be/VZZvZ55vhGQ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
★వైస్సార్ భీమా 1.02v లో "OTP వస్తుంది కానీ లాగిన్ అవ్వలేకపోతున్న" - *సర్వర్ సమస్య*

★ వైస్సార్ భీమా 1.02v లో "OTP చాలా సేపు వరకు అసలు రావడం లేదు" - *సర్వర్ సమస్య*

🔅 *భీమా యాప్ యొక్క SOP* :
https://youtu.be/h8GdXaunVOQ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
𝐀𝐞𝐏𝐃𝐒 4.7𝐯 సర్వర్ సమస్య వలన ఈ క్రింది ఎర్రర్ చూపిస్తుంది. 👇

SESSION TIMED OUT, KINDLY LOGIN AGAIN (13-11-2020 04:10:26)
కొద్దిసేపు తరువాత ప్రయత్నించండి.

🔥 *AePDS 4.7 Process* :
https://youtu.be/en0EHXDMspg