VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
𝐀𝐞𝐏𝐃𝐒 4.7𝐯 సర్వర్ సమస్య వలన ఈ క్రింది ఎర్రర్ చూపిస్తుంది. 👇

SESSION TIMED OUT, KINDLY LOGIN AGAIN (13-11-2020 04:10:26)
కొద్దిసేపు తరువాత ప్రయత్నించండి.

🔥 *AePDS 4.7 Process* :
https://youtu.be/en0EHXDMspg
*వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కంలో భాగంగా మొద‌లైన ఉచిత బోర్ల త‌వ్వ‌కం* 👇

⛲ *జలకళ అప్లికేషన్ - 1* :
https://bit.ly/3kAM65r

⛲ *జలకళ అప్లికేషన్ - 2* :
https://bit.ly/31LG4Yo

⛲ *వై.యస్.ఆర్ జలకళ పూర్తి వివరణ* :
https://youtu.be/Yz2U3Wfq264

⛲ *వై.యస్.ఆర్ జలకళ అప్లికేషన్ ఎలా నింపాలి? || సూచనలు*
https://youtu.be/xWngWFrOPt4
Dear Team, The bima server is facing issue at data center, our team working on the same,it will take some time will inform as soon as it get restored, Thank You.

Message from Bhima Tech Team.
YSR Bhima Claim Settlement Process SOP.pdf
205.4 KB
🔅 YSR Bhima Claim Settlement Process SOP. pdf
✳️ వైస్సార్ భీమా OTP రాకపోయినా OTP ఎంట్రీ చేసిన ఓపెన్ కాకపోయిన అక్కడ *000000* (జీరో) ఎంట్రీ చేస్తే అవుతుంది.

⛓️ https://t.me/VolunteerConnection

✳️ మీ DOB ఇలా *DDMMYY* ఎంట్రీ చేసిన అవుతుంది.
Ex: 210596
YSR BHIMA APP 1.02v లో లాగిన్ ఐతే ఈ క్రింది ఎర్రర్ ఎంతమందికి వస్తుంది 👇

👉 PLEASE CONTACT SERP 👈
Anonymous Poll
48%
నాకు వస్తుంది
52%
నాకు రావడం లేదు
🙆🏻‍♂️ *పెన్షన్ తీసుకునే వారికి ఇక చేదు వార్త ! Ysr pension kanuka Aadhar update history || Reverification*

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

⛓️https://youtu.be/IKcEMl9nbK8

పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయండి. 👍
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
☀️ *వైస్సార్ భీమా యాప్* ☀️

1️⃣. *వైస్సార్ భీమా 1.02v యాప్*

http://bima.ap.gov.in/Downloads/app/ysrbima.apk

ఏదైనా బ్రౌజర్ లో పేస్ట్ చేసి క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ☝️

2️⃣. *వైస్సార్ భీమా యాప్ లో ఫోటో కాప్చర్ చేయు విధానం*

*VIDEO* : 👇

https://youtu.be/h8GdXaunVOQ

https://youtu.be/h8GdXaunVOQ

3️⃣. *వైస్సార్ భీమా యాప్ లో వాలంటీర్స్ ఏ నెంబర్ ఎంట్రీ చేయాలి?* 👇

నవశకం పోర్టల్ - WEA లాగిన్ లో వాలంటీర్ మ్యాప్పింగ్ యొద్ద ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఎంట్రీ చేయాలి.

4️⃣. *వైస్సార్ భీమా యాప్ లో OTP రాకపోతే ఏమి చెయ్యాలి?*

OTP రాకపోతే 000000(జీరో) లేదా మీ DDMMYY ఎంట్రీ చేసిన ఓపెన్ అవుతుంది.

5️⃣. *వైస్సార్ భీమా యాప్ లో ఫోన్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఎర్రర్ గా 𝐏𝐥𝐞𝐚𝐬𝐞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐒𝐄𝐑𝐏 అని వస్తే ఏమి చెయ్యాలి?* 👇

వాలంటీర్ పేరు, ఆధార్ నెంబర్, నవశకం లో ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్, సచివాలయం పేరు, మండల, జిల్లా .

వీటిని serp@progment.com కి కచ్చితంగా ఈమెయిల్ వాలంటీర్ చేయాలి.

6️⃣. *వైస్సార్ భీమా యాప్ లో ఫోటో కాప్చర్ కి చివరి తేదీ?*

ప్రభుత్వం ఇంకా చివరి తేదీ చెప్పలేదు కానీ వీలైనంత మట్టుకు త్వరితగా చేసేయండి.

7️⃣ *వైస్సార్ భీమా యాప్ లో కొందరివి కనిపిస్తున్నాయి, అన్ని కనపడటం లేదు.?*

వాటి గూర్చి ప్రభుత్వం నుండి అప్డేట్ రావాలి.

🔻 𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 :
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వైఎస్సార్ భీమా పథకం విధివిధానాలు వెల్లడి*

★ ఆపద రోజే రూ.10 వేల తక్షణ సాయం.
★ ప్రతి సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్.
⛓️ https://youtu.be/h8GdXaunVOQ
*వ‌చ్చే ఏడాది నుంచి ఆ రెండు కూడా అమ‌లు చేస్తాం*

👰 *వైస్సార్ పెళ్లి కానుక* :
https://youtu.be/RzQ718o_RrY
*నవంబర్ రెండో వారం అప్డేట్స్*

⌛ *బియ్యం కార్డు లోకేషన్ కాప్చర్ విధానం | AePDS 4.7 అప్డేట్* : 👇
https://youtu.be/en0EHXDMspg

⌛ *స్పందనలో ఎలా గ్రీవియన్స్ పెట్టాలి"? SOP* : 👇
https://youtu.be/TXBYcz-x1Hg

⌛ *వైస్సార్ భీమా 1.02v | భీమా ఫోటో కాప్చర్ విధానం* : 👇
https://youtu.be/h8GdXaunVOQ

⌛ *సచివాలయంలో బర్త్ సర్టిఫికెట్ మార్పులు | లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ విధానం* : 👇
https://youtu.be/VZZvZ55vhGQ

⌛ *వైస్సార్ పెన్షన్ కానుక తీసుకొనే వారికి రీవేర్ఫికేషన్ జీవో | ఆధార్ అప్డేట్ హిస్టరీ* : 👇
https://youtu.be/IKcEMl9nbK8
🚨 *𝐒𝐁𝐈 ᴘᴏ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదల | చివరి తేదీ | అర్హతలు | పూర్తి సమాచారం* 👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

⛓️https://youtu.be/iY0nhnp5wVw

పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయండి. 👍
Report of WWDS on 6 Step Validation-Urban.pdf
961 KB
Report of WWDS on 6 Step Validation-Urban.pdf
Report of WEA on 6 step validation.pdf
962 KB
Report of WEA on 6 step validation.pdf