YSR Pension Kanuka_1.8.5.apk
24.8 MB
☑️ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.5𝐕 𝐀𝐏𝐊
https://cutt.ly/PjeBmy1
https://cutt.ly/PjeBmy1
💸
https://cutt.ly/PjeBmy1
https://cutt.ly/PjeBmy1
📌 *TELEGRAM* :
https://t.me/VolunteerConnection
వైస్సార్ పెన్షన్ కానుక 1.8.5v ను APK ద్వారా ఇన్స్టాల్ చేస్తే అవ్వకపోతే....
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PLAY STORE ద్వారా ఇన్స్టాల్/అప్డేట్ చేసుకొనగలరు. 👇https://cutt.ly/PjeBmy1
https://cutt.ly/PjeBmy1
📌 *TELEGRAM* :
https://t.me/VolunteerConnection
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ.. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకే పరిమితం కానున్న డోర్ డెలివరీ విధానం.. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ నిబంధనలు @VolunteerConnectionForwarded from VOLUNTEER 🤝 CONNECTION
💸
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త పరిపాలన సంస్కరణకు నాంది పలికి ఏడాది పూర్తయింది. 📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
పట్టణాల్లో ఇంటింటికి రేషన్ కోలాహలం
¶ మొదటిరోజు 83,387 కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీరేపటి నుంచి రెండో దశ వ్యాక్సినేషన్.. రెండో దశలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్.. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
*ఏపీ: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
https://t.me/VolunteerConnection
📄 *పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు)* :
» జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
» జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
» జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్
» జూన్ 10(గురువారం) : గణితం
» జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్
» జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్
» జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్
» జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఓఎస్ఎస్సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
» జూన్ 16 ( బుధవారం ) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థియరీ).
*Forwarded As received*

_
పంచాయితీ ఎన్నికల విషయమై మీ గ్రామ/పట్టణపు యొక్క పూర్తి ఓటర్ లిస్ట్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది.
🔹 *ఓటర్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొనే విధానం* :
*STEP 1️⃣* : ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
*STEP* 2️⃣ :
జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకొని GET POLLING STATIONS అని క్లిక్ చేయాలి.
*STEP* 3️⃣ :
పోలింగ్ స్టేషన్ నెంబర్, స్టేషన్ పేరు, స్టేషన్ లొకేషన్ , & తెలుగు, ఇంగ్లీష్ ఎలెక్ట్రోల్ రోల్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు కావలసిన భాషను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
మీతోటి వారికి షేర్ చేయగలరు.
Electoral Rolls (Final Roll Published on 15-01-2021 Under Special Summary Revision - 2021)_పంచాయితీ ఎన్నికల విషయమై మీ గ్రామ/పట్టణపు యొక్క పూర్తి ఓటర్ లిస్ట్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది.
🔹 *ఓటర్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొనే విధానం* :
*STEP 1️⃣* : ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls
*STEP* 2️⃣ :
జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకొని GET POLLING STATIONS అని క్లిక్ చేయాలి.
*STEP* 3️⃣ :
పోలింగ్ స్టేషన్ నెంబర్, స్టేషన్ పేరు, స్టేషన్ లొకేషన్ , & తెలుగు, ఇంగ్లీష్ ఎలెక్ట్రోల్ రోల్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు కావలసిన భాషను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
మీతోటి వారికి షేర్ చేయగలరు.
పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. @volunteerconnectionరేషన్ వాహనదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి శుభవార్త ప్రతి నెలా రూ 16 వేలకు బదులు రూ 21 వేలు చెల్లింపు @volunteerconnection