VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
YSR Pension Kanuka_1.8.5.apk
24.8 MB
☑️ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.5𝐕 𝐀𝐏𝐊
https://cutt.ly/PjeBmy1
💸 వైస్సార్ పెన్షన్ కానుక 1.8.5v ను APK ద్వారా ఇన్స్టాల్ చేస్తే అవ్వకపోతే....

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PLAY STORE ద్వారా ఇన్స్టాల్/అప్డేట్ చేసుకొనగలరు.
👇

https://cutt.ly/PjeBmy1

https://cutt.ly/PjeBmy1

📌 *TELEGRAM* :
https://t.me/VolunteerConnection
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ.. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలకే పరిమితం కానున్న డోర్ డెలివరీ విధానం.. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ నిబంధనలు @VolunteerConnection
🔹 𝙿𝙴𝙽𝚂𝙸𝙾𝙽 𝙳𝙰𝚂𝙷𝙱𝙾𝙰𝚁𝙳 :

https://sspensions.ap.gov.in/CoreHabitationDashBoardCMSecratariatWise.do
💸 వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే సరికొత్త పరిపాలన సంస్కరణకు నాంది పలికి ఏడాది పూర్తయింది.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
ePos AP_5.5.apk
24.3 MB
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.5𝐯 🔹
*ఏపీలో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ విడుదల* @volunteerconnection
పట్టణాల్లో ఇంటింటికి రేషన్ కోలాహలం

¶ మొదటిరోజు 83,387 కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ
రేపటి నుంచి రెండో దశ వ్యాక్సినేషన్.. రెండో దశలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సినేషన్.. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
మూడు నెలల పెన్షన్లు ను RBIS 2.3 లో ఎనేబుల్ చేయడం జరిగింది 👇

https://cutt.ly/ajDH1Ws
ఏపీలో జూన్7 నుంచి 16వరకు టెన్త్ పరీక్షలు
*ఏపీ: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

https://t.me/VolunteerConnection

📄 *పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు)* :

» జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 
» జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌
» జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌
» జూన్‌ 10(గురువారం) : గణితం
» జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌
» జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌ 
» జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌ 
» జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
» జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ).

*Forwarded As received*

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
_Electoral Rolls (Final Roll Published on 15-01-2021 Under Special Summary Revision - 2021)_

పంచాయితీ ఎన్నికల విషయమై మీ గ్రామ/పట్టణపు యొక్క పూర్తి ఓటర్ లిస్ట్ ను తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది.

🔹 *ఓటర్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొనే విధానం* :

*STEP 1️⃣* : ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము.

https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls

https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2020/Rolls

*STEP* 2️⃣ :
జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకొని GET POLLING STATIONS అని క్లిక్ చేయాలి.

*STEP* 3️⃣ :
పోలింగ్ స్టేషన్ నెంబర్, స్టేషన్ పేరు, స్టేషన్ లొకేషన్ , & తెలుగు, ఇంగ్లీష్ ఎలెక్ట్రోల్ రోల్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీకు కావలసిన భాషను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.

📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection

మీతోటి వారికి షేర్ చేయగలరు.
పాఠశాలల వేళలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. @volunteerconnection
🔬 *కరోన టెస్ట్ ఫలితం తెలుసుకొనుటకు* :

https://bit.ly/36MXW7U
రేషన్ వాహనదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి శుభవార్త ప్రతి నెలా రూ 16 వేలకు బదులు రూ 21 వేలు చెల్లింపు @volunteerconnection
*పాఠ‌శాల‌ల‌న్నీ ఉద‌యం 9 గంట‌ల‌కే ప్రారంభించండి*
ప్రతి ఒక్కరు ఈ క్రింది hashtag తో మీ ట్విటర్ అకౌంట్ లో ట్వీట్/రీట్వీట్ చేయండి.👇

#IncreaseVolunteersHonorarium

https://twitter.com/news_volunteer/status/1358369669829120007

💎 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 -
https://mobile.twitter.com/news_volunteer