Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
YSR Bima_1.04.apk
5.2 MB
(ఎన్టీవీ స్క్రోలింగ్) ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక కమిషనరేట్ – ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు కమిషనరేట్ ను ఏర్పాటు – ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ఆర్థికశాఖ – ఏపీ ఫైనాన్షియల్ కోడ్ లో సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ – గ్రామ వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి కమిషనరేట్ కార్యాలయం విభాగాధిపతిగా ఉంటుందని ఉత్తర్వులు
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
*వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు కమిషనరేట్*
ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు కమిషనరేట్ ను ఏర్పాటు చేయగా.. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఏపీ ఫైనాన్షియల్ కోడ్ లో సవరణలు చేయగా.. గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయ విభాగానికి కమిషనరేట్ కార్యాలయం విభాగాధిపతిగా ఉండనుంది.

1.HCM Letter to Volunteers.pdf
1.6 MB
*వాలంటీర్స్ గౌరవవేతనం విషయము పై సీఎం జగన్ మాటలు | 09.02.2021* 👆
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి నేతృత్వంలో సచివాలయంలో పలు అంశాలపై ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశం @volunteerconnection*'వలంటీర్'* అనే పదానికి అర్థమే *"స్వచ్చందంగా సేవలు అందించడం"*.
🔹 ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ.
*వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి.*
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
🔹 ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ.
*వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి.*
★ గ్రామ, వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ అటెండెన్స్ ఇస్తున్నారు.
★ మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు.
★ పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. - *ముఖ్యమంత్రి వైయస్. జగన్ గారు*📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
కరోన వ్యాక్సిన్ వికటించి మరణించిన మహిళ వలంటీర్ కుటుంబానికి 50 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు @VolunteerConnection
Instructions.pdf
1.8 MB
House Sites - "NAVARATNALU - PEDALANDARIKI ILLU" - Further guidetines / Additionat guidetines / lnstructions issued for imptementation of the programme - Distribution
of pattas to etigibte beneficiaries within 90 Days under the Programme - lnstructions - Issued - Reg.
of pattas to etigibte beneficiaries within 90 Days under the Programme - lnstructions - Issued - Reg.
*ఉగాది రోజు వాలంటీర్లను సత్కరించాలి : సీఎం జగనన్న* @volunteerconnection
*వాలంటీర్లకు రోజులో అరగంటే పని*
» వారిపై పని ఒత్తిడేం లేదు
» మంత్రి బొత్స సత్యనారాయణ గారు @volunteerconnection
» వారిపై పని ఒత్తిడేం లేదు
» మంత్రి బొత్స సత్యనారాయణ గారు @volunteerconnection
Media is too big
VIEW IN TELEGRAM
*ప్రశ్న* : వాలంటీర్స్ అడిగేటువంటి గౌరవవేతనం ఎందుకంటే..."సచివాలయాల నుండి పని ఒత్తిడి ఎక్కువ అయ్యిందని భావించి"... 👆 @VolunteerConnection
🗣️ అయ్యా... గౌరవనీయులైన మంత్రి బొత్స సత్యనారాయణ గారు *వాలంటీర్లకు రోజులో అరగంటే పని* అని ఈ విషయమై క్లారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్! వాస్తవానికి, వాలంటీర్స్ యొక్క పని ఒత్తిడి ఇంత అంత కాదు మేము రోజుకు అరగంట కాదు ఆరు గంటలు పైనే పని చేయుచున్నాం. కొన్ని సందర్భములో మేము మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురి అవుతున్నాం. ఐనప్పటికీ మా జగనన్న మీదనున్న ప్రేమ బట్టి చాలా విషయాల్లో తగ్గించుకుని ముందుకు పోతున్నాం. కాస్త మా సమస్యలు విషయమై మరల మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగలరని అందరి తరుపున విన్నపించుకొంటున్న... @VolunteerConnection

*మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే.*
పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’* పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి శశిధర్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

🗣️ వాలంటీర్స్ .., "ప్రతీ రోజు సగటున ఎన్ని గంటలు మీ సచివాలయం/మీ క్లస్టర్/గ్రౌండ్ లెవెల్ లో పనీ చేస్తున్నారు"..?
మీరు నిజాయితీగా పోల్ రూపములో తెలియజేయగలరు.
(మీరు 30mins మాత్రమే పని చేస్తున్నారనే న్యూస్ ప్రకటింపబడింది).
మీరు నిజాయితీగా పోల్ రూపములో తెలియజేయగలరు.
(మీరు 30mins మాత్రమే పని చేస్తున్నారనే న్యూస్ ప్రకటింపబడింది).
Anonymous Poll
51%
06 గంటలకు మించి పని చేస్తున్న
24%
రోజుకు 03 నుండి 06 గంటలు
16%
రోజుకు 01 నుండి 03 గంటలు
9%
రోజుకు 30 నిమిషాలు మాత్రమే
★ నిత్యావసర సరుకులు పంపిణీ చేయు సమయంలో ఎవరైనా కార్డుదారుల వేలి ముద్రల అతంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు, ఈ-పాస్ నందు గల ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
★ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ సందు కుడా అతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు సదరు కార్డుదారులకు EKYC ప్రక్రియ చేపట్టి తద్వారా సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.6𝐯 🔹
https://bit.ly/3adAmlG
★ EKYC ప్రక్రియ నందు కుడా ఆతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సదరు వాలంటీర్ ఆ కార్డుదారులకు నామిని గా నమోదు చేయబడతారు. తద్వారా సరుకులు పంపిణీ చేయవలెను.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
★ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ సందు కుడా అతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు సదరు కార్డుదారులకు EKYC ప్రక్రియ చేపట్టి తద్వారా సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.6𝐯 🔹
https://bit.ly/3adAmlG
★ EKYC ప్రక్రియ నందు కుడా ఆతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సదరు వాలంటీర్ ఆ కార్డుదారులకు నామిని గా నమోదు చేయబడతారు. తద్వారా సరుకులు పంపిణీ చేయవలెను.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఉగాది కి రచ్చబండ కార్యాచరణ ప్రారంభం* @volunteerconnection