Media is too big
VIEW IN TELEGRAM
*ప్రశ్న* : వాలంటీర్స్ అడిగేటువంటి గౌరవవేతనం ఎందుకంటే..."సచివాలయాల నుండి పని ఒత్తిడి ఎక్కువ అయ్యిందని భావించి"... 👆 @VolunteerConnection
🗣️ అయ్యా... గౌరవనీయులైన మంత్రి బొత్స సత్యనారాయణ గారు *వాలంటీర్లకు రోజులో అరగంటే పని* అని ఈ విషయమై క్లారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్! వాస్తవానికి, వాలంటీర్స్ యొక్క పని ఒత్తిడి ఇంత అంత కాదు మేము రోజుకు అరగంట కాదు ఆరు గంటలు పైనే పని చేయుచున్నాం. కొన్ని సందర్భములో మేము మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడికి గురి అవుతున్నాం. ఐనప్పటికీ మా జగనన్న మీదనున్న ప్రేమ బట్టి చాలా విషయాల్లో తగ్గించుకుని ముందుకు పోతున్నాం. కాస్త మా సమస్యలు విషయమై మరల మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగలరని అందరి తరుపున విన్నపించుకొంటున్న... @VolunteerConnection

*మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే.*
పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’* పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి శశిధర్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.

🗣️ వాలంటీర్స్ .., "ప్రతీ రోజు సగటున ఎన్ని గంటలు మీ సచివాలయం/మీ క్లస్టర్/గ్రౌండ్ లెవెల్ లో పనీ చేస్తున్నారు"..?
మీరు నిజాయితీగా పోల్ రూపములో తెలియజేయగలరు.
(మీరు 30mins మాత్రమే పని చేస్తున్నారనే న్యూస్ ప్రకటింపబడింది).
మీరు నిజాయితీగా పోల్ రూపములో తెలియజేయగలరు.
(మీరు 30mins మాత్రమే పని చేస్తున్నారనే న్యూస్ ప్రకటింపబడింది).
Anonymous Poll
51%
06 గంటలకు మించి పని చేస్తున్న
24%
రోజుకు 03 నుండి 06 గంటలు
16%
రోజుకు 01 నుండి 03 గంటలు
9%
రోజుకు 30 నిమిషాలు మాత్రమే
★ నిత్యావసర సరుకులు పంపిణీ చేయు సమయంలో ఎవరైనా కార్డుదారుల వేలి ముద్రల అతంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు, ఈ-పాస్ నందు గల ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
★ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ సందు కుడా అతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు సదరు కార్డుదారులకు EKYC ప్రక్రియ చేపట్టి తద్వారా సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.6𝐯 🔹
https://bit.ly/3adAmlG
★ EKYC ప్రక్రియ నందు కుడా ఆతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సదరు వాలంటీర్ ఆ కార్డుదారులకు నామిని గా నమోదు చేయబడతారు. తద్వారా సరుకులు పంపిణీ చేయవలెను.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
★ ఫ్యూజన్ ఫింగర్ ఆప్షన్ సందు కుడా అతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు సదరు కార్డుదారులకు EKYC ప్రక్రియ చేపట్టి తద్వారా సరుకులు పంపిణీ చేయుటకు ప్రయతించవలెను.
🔹 𝐀𝐞𝐏𝐃𝐒 5.6𝐯 🔹
https://bit.ly/3adAmlG
★ EKYC ప్రక్రియ నందు కుడా ఆతేంటికేషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సదరు వాలంటీర్ ఆ కార్డుదారులకు నామిని గా నమోదు చేయబడతారు. తద్వారా సరుకులు పంపిణీ చేయవలెను.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఉగాది కి రచ్చబండ కార్యాచరణ ప్రారంభం* @volunteerconnection
Press Note - ULB Elections 2021.pdf
582.6 KB
Press Note - ULB Elections 2021.pdf
*మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
*మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల*
*డోర్ డెలివరీ వాహనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చిన హైకోర్టు* @volunteerconnection
హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి ఏపీ పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది.📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
🅨︎🅞︎🅤︎🅣︎🅤︎🅑︎🅔︎ 🅛︎🅘︎🅥︎🅔︎
🎥 ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో *05:00PM* లైవ్ నిర్వహించబడును
ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును 𝐋𝐈𝐕𝐄 జరుగుతున్నప్పుడే 𝐋𝐈𝐕𝐄 𝐂𝐇𝐀𝐓 లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. థాంక్యూ!!
👇
-----------------------------
⬇️ 🅛︎🅘︎🅥︎🅔︎ 🅛︎🅘︎🅝︎🅚︎ ⬇️
-----------------------------
📽️ https://youtu.be/oJVNn_NT3fQ
📽️ https://youtu.be/oJVNn_NT3fQ
🔝 పైన లింక్ క్లిక్ చేసి స్క్రీన్ మీద కనపడే - 𝐒𝐞𝐭 𝐑𝐞𝐦𝐢𝐧𝐝𝐞𝐫 - క్లిక్ చేస్తే ఆ టైం కి మీకు మరల నోటిఫికేషన్ వస్తుంది. థాంక్యూ!!
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)

కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఏపీ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్ ఆపరేషన్లు చేయాలని, చిన్నారుల్లో లోపాలను ముందుగానే గుర్తించేలా ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. అందుకోసం మెడికల్ కాలేజీలు, పీహెచ్సీలను సిద్ధం చేయాలన్నారు.Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
➡️ సచివాలయం : ఫిబ్రవరి
23న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం :మొన్న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు
నేడు చెవి పరీక్షలు, వినికిడి లోపం, మూగ వాళ్ళను గుర్తించి వైద్యం ఇప్పించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
నేడు చెవి పరీక్షలు, వినికిడి లోపం, మూగ వాళ్ళను గుర్తించి వైద్యం ఇప్పించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం.
📌 *TELEGRAM CHANNEL* :
https://t.me/VolunteerConnection
🅨︎🅞︎🅤︎🅣︎🅤︎🅑︎🅔︎ 🅛︎🅘︎🅥︎🅔︎
🎥 ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో *03:00PM* లైవ్ నిర్వహించబడును
ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును 𝐋𝐈𝐕𝐄 జరుగుతున్నప్పుడే 𝐋𝐈𝐕𝐄 𝐂𝐇𝐀𝐓 లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. థాంక్యూ!!
👇
-----------------------------
⬇️ 🅛︎🅘︎🅥︎🅔︎ 🅛︎🅘︎🅝︎🅚︎ ⬇️
-----------------------------
📽️
https://youtu.be/dV98oPCHNZo
📽️
https://youtu.be/dV98oPCHNZo
🔝 పైన లింక్ క్లిక్ చేసి స్క్రీన్ మీద కనపడే - 𝐒𝐞𝐭 𝐑𝐞𝐦𝐢𝐧𝐝𝐞𝐫 - క్లిక్ చేస్తే ఆ టైం కి మీకు మరల నోటిఫికేషన్ వస్తుంది. థాంక్యూ!!
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)
🎥 ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో *03:00PM* లైవ్ నిర్వహించబడును
ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును 𝐋𝐈𝐕𝐄 జరుగుతున్నప్పుడే 𝐋𝐈𝐕𝐄 𝐂𝐇𝐀𝐓 లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. థాంక్యూ!!
👇
-----------------------------
⬇️ 🅛︎🅘︎🅥︎🅔︎ 🅛︎🅘︎🅝︎🅚︎ ⬇️
-----------------------------
📽️
https://youtu.be/dV98oPCHNZo
📽️
https://youtu.be/dV98oPCHNZo
🔝 పైన లింక్ క్లిక్ చేసి స్క్రీన్ మీద కనపడే - 𝐒𝐞𝐭 𝐑𝐞𝐦𝐢𝐧𝐝𝐞𝐫 - క్లిక్ చేస్తే ఆ టైం కి మీకు మరల నోటిఫికేషన్ వస్తుంది. థాంక్యూ!!
(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝚂𝚄𝙱𝚂𝙲𝚁𝙸𝙱𝙴)
*Dear WEAs and WWDS:*
*Forwarded As Recieved*
*👉 YSR బీమా ద్వారా లబ్ది పొందటానికి, మరణించిన వ్యక్తి వాలంటీర్ ద్వారా బీమా లో నమోదు కాబడి, సంబందించిన బ్యాంకు నందు అప్లికేషను ఇచ్హి, బ్యాంకు వారు మరణించిన వ్యక్తి ఖాతా నుండి PMJJBY (18 నుండి 50 సం,,వరకు) మరియు PMSBY (18 నుండి 70 సం,, వరకు) కొరకు అమౌంట్ చెల్లించి ఉండవలెను...*
*👉 మరనించిన వ్యక్తి ఆధార్/రైస్ కార్డు నంబర్ తీసుకోని YSR బీమా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి, బీమా లో నమోదు కాబడినది లేనిదీ తెలుసుకొని, బీమా లో నమోదు కాబడీ ఉంటె తక్షణ సహాయం కొరకు రూ.10000/- చెల్లించి నామినీ దగ్గరనుండి ఓచర్ తీసుకోవలెను...*
*👉 బ్యాంకు వారి నుండి మరణించిన వ్యక్తి యొక్క అకౌంట్ స్టేట్ మెంట్ తీసుకోని ఏ తేదిన బీమా కొరకు అమౌంట్ చెల్లించినది, బీమా లో నమోదు కాబడిన తేది సరిచుసుకోవలెను. అదే స్టేట్ మెంట్ కాల్ సెంటర్ కు పంపవలెను...*
*👉 ప్రమాద మరణం నకు సంబంధించి, వాలంటీర్ ద్వారా బీమా లో నమోదు కాబడి బ్యాంకు నందు అమౌంట్ చెల్లించ కున్నను, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.లక్ష చెల్లించబడుతుంది...*
*👉సహజమరణం నకు సంబంధించి అవసరమైన డాకుమెంట్స్:*
*1. మరణించిన వ్యక్తి ఆధార్*
*2. మరణించిన వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ (ఏ తేదిన బీమా కొరకు అమౌంట్ చెల్లించినది తెలుసుకోవ టానికి)*
*3. మరణ ధ్రువీకరణ పత్రం*
*4. నామిని ఆధార్*
*5. నామినీ బ్యాంకు అకౌంట్*
*6. బ్యాంకు వారి దగ్గర నుండి క్లెయిమ్ ఫార్మ్స్ (PMJJBY మరియు PMSBY)*
*7. Rs.10000/- చెల్లించిన ఓచర్*
*👉ప్రమాద మరణము నకు సంబంధించి అవసరమైన డాకుమెంట్స్:*
*1. సహజ మరణం నకు అవసరమైన అన్ని డాకుమెంట్స్*
*2. FIR*
*3. Complaint copy*
*4. Inquest*
*5. P M(పోస్ట్ మార్టం) report*
*6. Police final report*
*👉 NIC Claim కొరకు:*
*1. NIC Claim Form (ఒరిజినల్)*
*2. Original Death Certificate*
*3. FIR*
*4. Complaint copy*
*5. Inquest*
*6. P M (పోస్టుమార్టం) report*
*7. Police final report*
*పై వన్నియు కాల్ సెంటర్ కు పంపవలసి ఉంటుంది...*
*💥గౌ”ముఖ్య మంత్రి గారి ఆదేశముల మేరకు మనము 15 రోజుల లోపు బీమా పరిహారం చెల్లించవలెను....*
*ఈ సమాచారం చదివిన వారు దయచేసి మీ మండల స్థాయు గ్రూప్ లలో కుడా పంపగలరు...* *Forwarded As Recieved*
🎥 ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ లో *03:00PM* లైవ్ నిర్వహించబడును
ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును 𝐋𝐈𝐕𝐄 జరుగుతున్నప్పుడే 𝐋𝐈𝐕𝐄 𝐂𝐇𝐀𝐓 లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. 👇
📽️
https://youtu.be/5C6tYpIeOew
ప్రభుత్వ పథకాలు విషయమై మీకున్నా సందేహములును 𝐋𝐈𝐕𝐄 జరుగుతున్నప్పుడే 𝐋𝐈𝐕𝐄 𝐂𝐇𝐀𝐓 లో లిఖితపూర్వకంగా అడిగి నివృత్తి చేసుకొనగలరు. 👇
📽️
https://youtu.be/5C6tYpIeOew