VOLUNTEER 🤝 CONNECTION
36.4K subscribers
3.49K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
While Doing Rice Card Work you all are facing the below issues.

🕹️ https://t.me/VolunteerConnection

1️⃣ ప్రశ్న:-

5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ అవసరం లేదు అన్నారు కానీ అలా ఉన్న ఫ్యామిలీ లో కొత్తగా ఇంకొక అబ్బాయి ని యాడ్ చేసేటప్పుడు ఈ కేవైసీ ఫ్యామిలీ మొత్తానికి చేయండి అని వస్తుంది.

⚜️ సమాధానం :-

కుటుంబములో ప్రతీ వ్యక్తికి E-kyc తప్పని సరిగా చేయించు కోనవలెను. లేని యడల ఏ విధమైన అప్లికేషన్ నమోదు కాబడదు. ఒక వేళ 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ అవ్వని యడల కనీసం ఫెయిల్యూర్ అయిన రావలెను (attempt) తప్పని సరి.

2️⃣ ప్రశ్న:-

ఇంటికి వచ్చిన కోడలు తన పుట్టింటి లో తొలగిపోయిన తరువాత వేరొక ఫ్యామిలీలో యాడింగ్ ఎలా సాధ్యపడుతుంది? అప్పుడు తన పుట్టింటి రైస్ కార్డు నెంబర్ వేయడం సాధ్యం కాదు కదా.

⚜️ సమాధానం :-

వివాహము జరిగిన స్త్రీలు వారి అత్తమామల కార్డు నందు నమోదు కొరకు మాత్రమే దరఖాస్తు చేసుకోన వలెను (డిలీట్ అవసరం లేదు). గ్రామ వార్డు సచివాలయం వెబ్సైటులో రెండు కార్డు నెంబర్లు నమోదు చేసిన యడల సదరు స్త్రీ తన అత్తమామల కార్డు లోకి వచును.

3️⃣ ప్రశ్న:-

సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో ఇన్ ఎలిజిబుల్ గా ఉన్న వ్యక్తిని తాము ఎలిజిబుల్ మేము సరిచేసుకోవాలి అనుకుంటున్నాము మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు వారినిఎక్కడికి పంపించాలి?

⚜️ సమాధానం :-

ప్రభుత్వం గతములో INELIGIBLE కార్డుదారులకు ఏ విధమైన అవకాశం కల్పించి యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను.

4️⃣ ప్రశ్న:-

ఒక మహిళ పుట్టింటిలో రైస్ కార్డ్ అనేది జనరేట్ కాలేదు అలాంటి వారి పరిస్థితి ఏంటి. ఆవిడ అత్తగారి కార్డులో యాడింగ్ టైం లో ఇబ్బంది వస్తుంది.

⚜️ సమాధానం :-

వివాహము జరిగిన స్త్రీలు వారి అత్తమామల కార్డు నందు నమోదు కొరకు మాత్రమే దరఖాస్తు చేసుకోను సమయంలో వారి తల్లిదడ్రుల కార్డు లేక పోయిన పరవాలేదు ఎందుకు అనగా రెండవ కార్డు నెంబరు తప్పని సరి కాదు (optional) కనుక ఇబ్బంది ఉండదు.

🕹️ https://t.me/VolunteerConnection

5️⃣ ప్రశ్న:-

ఇంటికి వచ్చిన కోడలు తన భర్త(ఏ కార్డ్ లోని లేని వ్యక్తి) తో కొత్త కార్డు apply చేయడానికి అవ్వటం లేదు. ఎందుకు అంటే ఆ కోడలు తన పుట్టింటి కార్డు లో మెంబెర్ గా ఉంది కనుక.

⚜️ సమాధానం :-

ప్రభుత్వం ఏ విధమైన అవకాశం కల్పించి యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను.


6️⃣ ప్రశ్న:-

Digital Assistant పెట్టిన అప్లికేషన్ VRO స్పందన లో నవశకం కి వస్తుంది. ఫీల్డ్ వేరిఫికేషన్ లో సభ్యుల eKYC చేయాలి అన్నారు. కానీ అప్లికేషన్ ద్వారా generate అయిన ఫామిలీ ID volunteer Aepds app లో ఎంటర్ చేస్తుంటే Card Not Available అని వస్తుంది. ఆ app లో ఏ number తో eKYC చేయాలో తెలుపగలరు.

⚜️ సమాధానం :-

New cards/ adding/ deletion కూడా ekyc తప్పని సరిగా చేయవలెను. అందు అప్లికేషను id ద్వారా మాత్రమే ekyc చేయవలెను. ప్రస్తుతం కొన్ని కార్డులకు ఫామిలీ ID volunteer Aepds app లో ఎంటర్ చేస్తుంటే Card Not Available అని వస్తుంది, దానికి RTGS మరియు NIC వారు పరీక్ష జరుపు చున్నారు. కావున వేచి యుండవలెను.

7️⃣ ప్రశ్న:-

కొత్తగా పెళ్లయిన వారికి కొత్త రైస్ కార్డు అప్లై చేస్తున్నప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉమెన్ కాబట్టి భార్య ఆధార్ కార్డు నెంబర్ కొట్టి అప్లై చేస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ రైస్ కార్డు ఉంది అని రైస్ కార్డు నెంబర్ చూపిస్తుంది. ఆమె తన తల్లిదండ్రుల కార్డు లో ఉంది కనుక ఆ నంబర్ డిస్ప్లే అవుతుంది. తన భర్త ఏ రైస్ కార్డు లోను లేరు మరియు తన భర్తని తల్లిదండ్రుల కార్డులో యాడ్ చేయుటకు కూడా వీలు పడటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అప్లైచేయగలమో తెలియజేయగలరు.

⚜️ సమాధానం :-

ప్రభుత్వం ఏ విధమైన అవకాశం కల్పించి bh యుండలేదు. ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చు వరకు వేచి యుండవలెను. - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన ముఖ్యమంత్రి!

22,89,319 కాపు మహిళల ఖాతాలో 15 వేల రూపాయలు జమ!

జాబితాలో పేరు లేని వారు మరల దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు! @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
క్యాంపు కార్యాలయం లో వైఎస్సార్ కాపు నేస్తం పధకం ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు #YSRKapuNestham @VolunteerConnection
Vijayawada MC Housing( 1-59 ).pdf
9.6 MB
Vijayawada MC Housing( 1-59 ).pdf

◆ House Site Patta Final List As On (15-06-2020) @VolunteerConnection
housing complete final.pdf
3.3 MB
District : Kurnool

House Site Patta TIDCO Final List As On (15-06-2020) @VolunteerConnection
EAST_APTIDCO.pdf
591.2 KB
VIJAYAWADA MUNICIPAL CORPORATION (East & WEST AP TIDCO LIST) @VolunteerConnection
🗣️ మన గ్రామ/వార్డ్ వాలంటీర్ యాప్ 4.0 వెర్షన్ లో "వైయస్ఆర్ చేయూత" ఆప్షన్ పెడతారనే న్యూస్ వినబడింది. (జగనన్న తోడులా)

👥 వాలంటీర్స్!!... మీరు ఏమైనా విన్నారా!?? 🌠ఈ పోస్టు చూసి VOTE చేయడం మరవకండి. మీలో అనేకమంది పోస్ట్ చూస్తున్నారు కానీ VOTE చేయడం లేదు.
Anonymous Poll
48%
నేను విన్నాను.
52%
నేను వినలేదు.
జిల్లాల_వారీగా_ఆరోగ్యశ్రీ_హాస్పిటల్_వివరాలు.pdf
249.7 KB
🏥 జిల్లాల వారీగా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే హాస్పిటల్ లిస్ట్ - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🕹️ వైయస్ఆర్ చేయూతకు అవసరమైన సర్టిఫికెట్లు 🕹️

🔰 https://t.me/VolunteerConnection

1️⃣ తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
2️⃣ ఆదాయ ధ్రువీకరణ పత్రం.
3️⃣ బ్యాంక్ అకౌంట్.
4️⃣ ఆధార్ కార్డ్ & రేషన్ కార్డు.
5️⃣ వయస్సు నిర్ధారణకు ఆధార్ & రేషన్ కార్డులను పరిశీలిస్తారు.

»»»»»»»»»»»»»»»»»»»»»»»

⚡ జూన్ 25 నుంచి జూలై 2వ తేదీ మధ్య అరుదైన మహిళలు వలంటీర్లు ఇంటింటా సర్వే ప్రారంభిస్తారు

⚡ జూన్ 3- జూలై 9 - 2020 తేదీల అర్హుల, అనర్హుల జాబితాలను ప్రకటించి సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు.

⚡ జూలై 10- జూలై -20, 2020 తేదీ మండల స్థాయిలో ఎంపీడీఓ, మునిసిపాలిటీల్లో కమిషనర్లు అర్హుల తుది జాబితాను ప్రకటిస్తారు.

🔰 ఆగస్టు 12వ తేదీన వైఎస్ఆర్ చేయూతను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. @VolunteerConnection

🔰 అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తారు.

⚜️ ప్రతి జిల్లాలోని వాలంటీర్స్ కి అవసరమైన సమాచారం కొరకు మీ TELEGRAM అప్ లో "VOLUNTEER CONNECTION" అని సెర్చ్ చేసి 14,000 మంది నున్న ఛానల్ లో జాయిన్ కాగలరు.

📌 https://t.me/VolunteerConnection
అందరికి తెలియచేయునది ఏమనగా వాహనమిత్ర పధకము క్రింద మొదటి విడతలో అర్హత కలిగి ఉండి ధరఖాస్తును చేసుకొన లేకపోయిన లబ్దిదారులకు దరఖాస్తు చేసుకొనుటకు 26-06-2020 వరకు అవకాశము ఇచ్చియిన్నారు. కావున అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులు/మునిసిపల్ కమీషనర్లు వారి పరిధిలోగల సచివాలయ సిబ్బందికి అర్హత కలిగియున్న లబ్దిదారులనుండి దరఖాస్తులను స్వీకరించి ఆన్ లైను నందు నమోదు చేయించవలసినదిగా కోరడ మైనది. అదే విధముగా వచ్చిన దరఖాస్తులను యంపిడీఓ/మునిసిపల్ కమిషనర్లు పరిశీలనచేసి అర్హత కలిగిన దరఖాస్తులను ది. 28-06-2020 లోగా ఆయా జిల్లాల కలెక్టరు వార్లకు సమర్పించవలసినదిగా కోరడమైనది.
⚡ https://t.me/VolunteerConnection
సమయము తక్కువగా యున్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించి అర్హత కలిగిన లబ్దిదారులను ఎవరూ మిస్ కాకుండా చూడవలసినదిగా కోరడమైనది.

వాలంటీర్లు&సచివాలయ శాఖ
తాడేపల్లి, గుంటూరు జిల్లా
@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఈ @VolunteerConnection ఛానల్ సభ్యులందరికి నా నమస్కారం.

దయచేసి ఎవరు కూడా ఈ గ్రూప్ నోటిఫికేషన్లను ను మీ ఫోన్ లో MUTE లో పెట్టుకోకండి. అలాచేస్తే ఈ గ్రూప్ లో పెట్టిన ముఖ్యమైన సమాచారం మీకు రావు/మీరు ఆలశ్యముగా చూసే పరిస్థితి కలుగుతుంది. కావున.., ఎవరైనా MUTE లో పెట్టినచో UNMUTE చేయగలరని మనవి చేయుచున్నాను.
☄️ https://t.me/VolunteerConnection
మీకు ఈ ఛానెల్ ఉపయోగకరంగా ఉందని అనిపిస్తే మీతోటి వారికి షేర్ చేయడం మరవకండి. థాంక్యూ! 💐

- మీ తోటి వాలంటీర్
⚡ పత్రికా ప్రకటన ⚡

గ్రామ /వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నోటిఫికేషన్ - 2020 , తేది .10 .01.2020 ఇవ్వడం జరిగింది.
🗣️ https://t.me/VolunteerConnection
అయితే కోవిడ్ -19 కారణంగా పరిక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్ధులు వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్ళిపోవడమ వలన, వారి పరీక్షా కేంద్రాల మార్పు చేసుకునే అవకాసం కల్పించవలసిందిగా అభ్యర్దుల నుంచి వచ్చిన అభ్యర్దన మేరకు జిల్లా కల్లెక్టర్లు పరీక్షా కేంద్రాలు మార్పు చేసుకునుటకు అవకాసం కల్పించవలసిందిగా కోరియున్నారు.

కావున జిల్లా కల్లెక్టర్ల అభ్యర్థన మేరకు తేది 26.06.2020 ఉదయం 11 AM నుండి తేది 02.07.2020 సాయంత్రం 5.00 PM వరకు http://gramasachivalayam.ap.gov.in/ వెబ్ సైట్ నందు పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకొనుటకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం అయినది.
కాబట్టి పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవాలి అనుకునే అభ్యర్దులు మరొకసారి ఈ అవకాశమును వినియోగించు కోవలసిందిగా కోరడమైనది. - @VolunteerConnection