VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*పింగళి వెంకయ్యకి భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్ డిమాండ్*
రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. @VolunteerConnection
*జగనన్న వసతి దీవెన/ జగనన్న విద్యా దీవెన అర్హతలు, దరఖాస్తు నమోదు & మంజూరు ప్రక్రియ* @volunteerconnection
* YSR భీమా సర్వే లో పెరు ఉండి, బ్యాంక్ లో ప్రీమియం డెబిట్ కాకుండా ఉండి 21-10-2020 తరువాత చనిపోయిన వారికి ప్రభుత్వ నిధుల నుండి ఇన్సూరెన్స్ చెల్లించుటకు ప్రభుత్వం నుండి GO నిన్న విడుదల అయినది...*

*కావున మీ పరిధిలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారి డెత్ సర్టిఫికెట్, మరియు నామినీ ల డాకుమెంట్స్ వెంటనే మీ భీమా మిత్రలకు ఇవ్వగలరు...*

*ఇలాంటి వాటికి వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ చెల్లించబడును...*

*💥వెంటనే మీ మండల భీమా మిత్ర/APM లకు డాకుమెంట్స్ అందజేయగలరు...*

వాలంటీర్లకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకోం
డి.
Forwarded as received
🎙️ *VOLUNTEER CONNECTION Youtube Live* :

https://youtu.be/tBSCg4Wzcb4
💎 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 -
https://mobile.twitter.com/news_volunteer
*నిన్న వాలంటీర్లు నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు*
🌐 *యూట్యూబ్ లైవ్* 🎙️

https://youtu.be/B591cveb2LU
*వైస్సార్ చేయూత* పేమెంట్ ఫెయిల్ ఐనవారికి తిరిగి అప్డేట్ చేసుకోవడానికి EDIT BANK DETAIL'S అనే ఆప్షన్ ను నవశకం పోర్టల్ ఎనేబుల్ చేశారు. @volunteerconnection
HOUSING (R&UH.A2) DEPARTMENT.PDF
77.7 KB
Housing Department - APSHCL - *"Navaratnalu- Pedalandariki Illu”* – Sanction of 50,000 Houses under PMAY-YSR-Gramin Housing Scheme for the Financial Year 2020-2021 with a unit cost of Rs.1.80 Lakhs on par with the unit cost sanctioned to the houses under PMAY-YSR-U (BLC) Scheme – Orders - Issued.
*ఇళ్లు కట్టుకునేందుకు 7.69 లక్షల మంది సంసిద్ధత*
స్వాతంత్య్ర సమరయోధుడు, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.
🌐 *యూట్యూబ్ లైవ్* 🎙️

https://youtu.be/GrUpvFUkJaM
*జ‌గ‌న‌న్న విద్యా కానుక*
🍂 *ముఖ్యమైన తేదీలు 2021* 🍂

🎖️ *ఏప్రిల్ 06న* ➡️ "వైస్సార్ భీమా" :

🎖️ *ఏప్రిల్ 09న* ➡️ "జగనన్న విద్యా దీవెన 1వ విడత" :

🎖️ *ఏప్రిల్ 13న* ➡️ "గ్రామ/వార్డు వాలంటీర్లును సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించి ఆయా అవార్డును బట్టి నగదు ఇవ్వనుంది". :

🎖️ *ఏప్రిల్ 16న* ➡️ "రబీ 2019కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు". :

🎖️ *ఏప్రిల్ 20న* ➡️ "డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు".

🎖️ *ఏప్రిల్ 27న* ➡️ "జగనన్న వసతి దీవెన 1వ విడత" :

Join For More Updates

📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
JVD_Timelines for Various Activitiesbefore.PDF
134.7 KB
Timelines for Various Activities before Release of Jagananna Vidya Deevena on April 9, 2021
*ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం* @VolunteerConnection
🗳️ ఇక నుంచి ఓటర్ ఐడీ కి ఆధార్ అను సంధానం - లోక్ సభలో ప్రకటించిన కేంద్రం