రేపే ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. @VolunteerConnection*జగనన్న వసతి దీవెన/ జగనన్న విద్యా దీవెన అర్హతలు, దరఖాస్తు నమోదు & మంజూరు ప్రక్రియ* @volunteerconnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
YSR Bima_1.04.apk
5.2 MB
* YSR భీమా సర్వే లో పెరు ఉండి, బ్యాంక్ లో ప్రీమియం డెబిట్ కాకుండా ఉండి 21-10-2020 తరువాత చనిపోయిన వారికి ప్రభుత్వ నిధుల నుండి ఇన్సూరెన్స్ చెల్లించుటకు ప్రభుత్వం నుండి GO నిన్న విడుదల అయినది...*
*కావున మీ పరిధిలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారి డెత్ సర్టిఫికెట్, మరియు నామినీ ల డాకుమెంట్స్ వెంటనే మీ భీమా మిత్రలకు ఇవ్వగలరు...*
*ఇలాంటి వాటికి వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ చెల్లించబడును...*
*💥వెంటనే మీ మండల భీమా మిత్ర/APM లకు డాకుమెంట్స్ అందజేయగలరు...*
వాలంటీర్లకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకోండి.Forwarded as received
*వైస్సార్ చేయూత* పేమెంట్ ఫెయిల్ ఐనవారికి తిరిగి అప్డేట్ చేసుకోవడానికి
EDIT BANK DETAIL'S అనే ఆప్షన్ ను నవశకం పోర్టల్ ఎనేబుల్ చేశారు. @volunteerconnectionHOUSING (R&UH.A2) DEPARTMENT.PDF
77.7 KB
Housing Department - APSHCL - *"Navaratnalu- Pedalandariki Illu”* – Sanction of 50,000 Houses under PMAY-YSR-Gramin Housing Scheme for the Financial Year 2020-2021 with a unit cost of Rs.1.80 Lakhs on par with the unit cost sanctioned to the houses under PMAY-YSR-U (BLC) Scheme – Orders - Issued.
🍂 *ముఖ్యమైన తేదీలు 2021* 🍂
🎖️ *ఏప్రిల్ 06న* ➡️ "వైస్సార్ భీమా" :
🎖️ *ఏప్రిల్ 09న* ➡️ "జగనన్న విద్యా దీవెన 1వ విడత" :
🎖️ *ఏప్రిల్ 13న* ➡️ "గ్రామ/వార్డు వాలంటీర్లును సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించి ఆయా అవార్డును బట్టి నగదు ఇవ్వనుంది". :
🎖️ *ఏప్రిల్ 16న* ➡️ "రబీ 2019కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు". :
🎖️ *ఏప్రిల్ 20న* ➡️ "డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు".
🎖️ *ఏప్రిల్ 27న* ➡️ "జగనన్న వసతి దీవెన 1వ విడత" :
📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
🎖️ *ఏప్రిల్ 06న* ➡️ "వైస్సార్ భీమా" :
🎖️ *ఏప్రిల్ 09న* ➡️ "జగనన్న విద్యా దీవెన 1వ విడత" :
🎖️ *ఏప్రిల్ 13న* ➡️ "గ్రామ/వార్డు వాలంటీర్లును సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరించి ఆయా అవార్డును బట్టి నగదు ఇవ్వనుంది". :
🎖️ *ఏప్రిల్ 16న* ➡️ "రబీ 2019కి రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు". :
🎖️ *ఏప్రిల్ 20న* ➡️ "డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ చెల్లింపులు".
🎖️ *ఏప్రిల్ 27న* ➡️ "జగనన్న వసతి దీవెన 1వ విడత" :
Join For More Updates 📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
JVD_Timelines for Various Activitiesbefore.PDF
134.7 KB
Timelines for Various Activities before Release of Jagananna Vidya Deevena on April 9, 2021
🗳️
ఇక నుంచి ఓటర్ ఐడీ కి ఆధార్ అను సంధానం - లోక్ సభలో ప్రకటించిన కేంద్రంForwarded from VOLUNTEER 🤝 CONNECTION
ATTENDANCE 1.5.apk
5 MB