విద్యా_దీవెన_6_దశల_అప్లికేషన్_ఫారం.pdf
420.2 KB
JVD SIX STEP VALIDATION
భీమా_క్లెయిమ్_వెరఫికేషన్_చేయుటకు_vc.pdf
114.1 KB
*వై.యస్.ఆర్ భీమా క్లెయిమ్ వెరఫికేషన్ చేయుటకు
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు*
📲
@VolunteerConnection
వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు*
📲
టెలిగ్రామ్ ఛానల్ :@VolunteerConnection
జిల్లాలో గల కళాశాలల ప్రదానాచార్యులకు తెలియచేయునదేమనగా ఫ్రెష్ విద్యార్ధుల ధరఖాస్తులు కళాశాల లాగిన్ నందు మాత్రమే నమోదు చేయాలి. గ్రామ/వార్డ్ సచివాలయముల యందు నమోదు కాబడవు.
అదేవిధముగా, ఫ్రెష్ & రెన్యువల్ విద్యార్ధులను SIX STEP VERIFICATION మరియు నూతన (జ్ఞానభుమి నందు మొట్ట మొదటిసారిగా నమోదు అయిన) విద్యార్ధుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ కు మాత్రమే గ్రామ/వార్డ్ సచివాలయములకు పంపగలరు.
గ్రామ/వార్డ్ సచివాలయముల యందు SIX STEP VERIFICATION కొరకు రెన్యువల్ విద్యార్ధులకు తే.25-03-2021ది మరియు ఫ్రెష్ విద్యార్ధులకు తే.27-03-2021ది గడువులోపుగా పూర్తి చేయవలెను.గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రాయితీ ధరలపై అందించేందుకు సహకరించాలని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌కు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.source : *సాక్షి న్యూస్*
🏘️ *ఏప్రిల్ 15 నాటికి*
📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయండి. ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్ కట్టండి. తామే ఇల్లు కట్టుకుంటానున్న వారికి నిర్మాణ సామగ్రిని అందించండి. - *సీఎం వైయస్ జగన్*📲 Telegram Channel :
https://t.me/VolunteerConnection
👩🎓 Completion of verification of *Renewal Applications* by the WEAs and WESs - *2021 MARCH 25*
👩🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*
📲 *
https://t.me/VolunteerConnection
👩🎓 Completion of verification of *Fresh Applications* by the WEAs and WESs - *2021 MARCH 27*
📲 *
Telegram Channel* :https://t.me/VolunteerConnection
LatestFeb2021-ENewsLetter.pdf
8.6 MB
గ్రామ/వార్డు సచివాలయం న్యూస్ లెటర్ ఫిబ్రవరి 2021 - ఎడిషన్ 3
బిమామిత్ర_documents_upload_status_user_manual.pdf
582.6 KB
BIMAMITRA DOCUMENTS UPLOAD STATUS USER MANUAL
*బిగ్ అప్డేట్* :
జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరితేదీ పొడిగించడం జరిగింది. చివరి తేదీ ఈ నెల 25.