VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి అధ్యక్షతన హై లెవల్ మీటింగ్*

కోవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయాలు, పదో తరగతి పరీక్షలుపై నిర్ణయం, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్లకు సెలవులుపై నిర్ణయం, రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మరియు దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల‌కు అవకాశం, బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు,మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం పలు ఆంక్షలపై నిర్ణయాలు.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
JVD 2020-21 సంబంధించి మొదటి విడత అర్హుల లిస్ట్ ను వెల్ఫేర్ లాగిన్ నవశకం పోర్టల్ లో పెట్టడం జరిగింది. @VolunteerConnection

*నేడే జగనన్న విద్యా దీవెన ప్రారంభం*
ఫీజు రీయంబర్స్ మెంట్ లో ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 కు ఫోన్ చేయండి @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జగనన్న విద్యా దీవెన*
🔆 ఏపీలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రేపటి నుంచి సెలవులు

🔆 10 వ తరగతి, ఇంటర్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి - మంత్రి ఆది మూలపు సురేష్ గారు
YSRBimaeKYC_1.06.apk
6.5 MB
*YSR BIMA EKYC 1.06v*
» పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేయండి. @VolunteerConnection
*గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,963 కరోనా కేసులు. కరోనా వలన 27 మంది మరణించారు.*
రేపు వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద 2019-20 రబీకి సంబంధించి 6,27,906 మంది రైతులకు రూ.128.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు
https://t.me/VolunteerConnection/3228
*ఐదు రాష్ట్రాల సీఎంలకు కరోన పాజిటివ్*
» తమిళనాడు సీఎం పళని స్వామి
» కేరళ సీఎం పినరయి విజయన్‌‌
» కర్ణాటక సీఎం యడ్యూరప్ప
» యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు
» తెలంగాణ సీఎం కేసీఆర్‌
● మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కరోనా.
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
YSRBimaeKYC_1.06.apk
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.06𝐯 :

https://bit.ly/3v2xIYt

✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 𝐒𝐎𝐏 :

https://bit.ly/3x8MeQi
*YSR BIMA ENROLLMENT/RENEWAL/SURVEY APP*

YSR బీమా APP వాలంటీర్ ఓపెన్ చేసిన తరువాత క్రింది విదంగా అందరి పేర్లు కనపడతాయి. అందులో మూడు రకములు :

✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.06𝐯 :

https://bit.ly/3v2xIYt

1. *Green Color*: వీరు సర్వే చేయబడి, బ్యాంకు నందు బీమా లో నమోదు అయినవారు. వీరి వివరములు సరైనవో కాదో చెక్ చేసి సబ్మిట్ చేయవలెను.

1. State Bank of India
2. Union Bank of India
3. APGB
4. Canara Banka
5. Indian Bank
6. Bank of India
7. Bank of Baroda
8. Indian Overseas Bank
9. APCOB or ADCC or DCC *బ్యాంకు లలో నమోదు కాబడిన వారు మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తారు.

ఈ బ్యాంక్స్ కాకుండ ఇతర బ్యాంకు లలో బీమా నందు నమోదు కాబడినను వారిని Orange కలర్ లో చూపించడం జరిగినది. వారికి పై బ్యాంకు ల నందు అకౌంట్ ఓపెన్ చేసి మల్లి బీమా చేయించవలెను.

2. *Orange Color*: వీరు సర్వే చేయబడి, బ్యాంకు నందు బీమాలో నమోదు కానివారు.
వీరి వివరములు పరిశీలించి, బ్యాంకు నందు బీమాలో నమోదు కాబడినది లేనిది సరిచూసి (బ్యాంకు Statement 01-05-2020 నుండి పరిశీలించి నమోదు చేయవలెను) నమోదై ఉంటె తేది వేస సబ్మిట్ చేయవలెను.

నమోదు కానట్లయితే “కాదు” అని సబ్మిట్ చేయవలెను. పైన తెలిపిన బ్యాంకు లకు సంబందించిన అకౌంట్ మాత్రమే నమోదు చేయవలెను.
పై బ్యాంకు లలో లబ్ది దారునికి అకౌంట్ లేనియడల కొత్తగా పై బ్యాంకు లలో అకౌంట్ ఓపెన్ చేసి నమోదు చేయవలెను.
వీరికి నామిని లో మార్పు చేసే అవకాశం కూడా ఉన్నది.

3. *Red Color*: వీరు ఇంత వరకు బీమా నందు సర్వే చేయబడలేదు.

వీరిలో అర్హత కలిగిన వారిని బీమా నందు నమోదు చేసి, అనర్హత కలిగిన వారిని (ప్రభుత్వ ఉద్యోగులు, 18 సం,, వయస్సు తక్కువ కలిగిన వారు, 70 సం,, పైన వయస్సు కలిగిన వారు, బీమా ఇష్టం లేనివారు, శాశ్వత వలస వెళ్ళిన వారు) తొలగించవలెను.

వీరిలో కూడా పై బ్యాంకుల యందు బీమాలో నమోదు కాబడిన వారు ఉంటె (బ్యాంకు Statement 01-05-2020 నుండి పరిశీలించి) నమోదు చేయవలెను.
బీమా లో నమోదు కాకుంటే పై బ్యాంకు లకు సంబందించిన అకౌంట్ మాత్రమే నమోదు చేయవలెను. పై బ్యాంకు లలో లబ్ది దారునికి అకౌంట్ లేనియడల కొత్తగా పై బ్యాంకు లలో అకౌంట్ ఓపెన్ చేసి నమోదు చేయవలెను.

4. వాలంటీర్ కు OTP రాకపోవటం లేదా వాలంటీర్ మారినట్టు అయితే:

⭐️ వాలంటీర్ కి OTP రాకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో ఫోన్ నెంబర్ అప్డేట్ చేసే అవకాశం ఉంది.
⭐️ వాలంటీర్ పేరు మార్పు చేయవలసి ఉన్న, కొత్త వాలంటీర్ పేరు నమోదు చేయాలన్న ఈ క్రింది వివరములు Constituency gorup నందు పంపవలెను.

👉Name of the Mandal:
👉Name of the Sachivalayam:
👉Secretariat Code:
👉Volunteer Name:
👉 Volunteer Aadhar Number:
👉Volunteer Phone Number:
👉CFMS ID Number:
👉 WEA Phone Number:

✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.06𝐯 :

https://bit.ly/3v2xIYt

5. బ్యాంకు, బ్రాంచ్, మార్పు గురించి:
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కింద పేర్కొన్న బ్యాంకులు కలసి పోవటం జరిగినది👇👇👇

👉 Canara Bank = Syndicate Bank + Canara Bank

👉 Union Bank of India = Corporation Bank + Andhra Bank

👉 Bank of Baroda = Vijaya Bank + Deena Bank

👉 Indian Bank = Allahabad Bank

⭐️ పై బ్యాంకు లను పరిశీలించి ఏదైనా బ్యాంకు, బ్రాంచ్ కనపడకపోతే వాటి బ్యాంకు, బ్రాంచ్ మరియు IFSC కోడ్ వివరములు WEA లాగిన్ నందు నమోదు చేయవలెను.

⭐️ మారిన బ్యాంకు, బ్రాంచ్ మరియు IFSC Code మాత్రమే నమోదు చేయవలెను.

✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 𝐒𝐎𝐏 :

https://bit.ly/3x8MeQi

*గమనిక:*

⭐️ అప్డేట్ చేసే ముందు కచ్చితంగా కుటుంబసభ్యుల ఎదురుగా వారితో మాట్లాడిన తర్వాతనే పూర్తి చేయవలెను.

⭐️ లబ్ధిదారుని నామిని వివరాలు, నామినితో సంబంధం Green Color వాటికి మార్చుకునే అవకాశం ఉంది.

⭐️ లబ్ధిదారుని యొక్క అకౌంటు నెంబరు బ్యాంకు, బ్రాంచ్, IFSC కోడ్, నామిని వివరాలు నామినితో సంబంధం అన్ని వివరాలు కూడా Orange మరియు Red Color వాటికి మార్చుకునే అవకాశం ఉంది.

⭐️ Orange మరియు Red Color లబ్ది దారులను Update చేసిన తరువాత WEA లాగిన్ లో ఏమైనా మార్పులు ఉంటె మార్పు చేసి అప్రూవల్ ఇవ్వవలెను..

⭐️ Orange మరియు Red Color లబ్ది దారులకు మాత్రమే బ్యాంకు లో అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. WEA అప్రూవల్ చేసిన తరువాత WEA లాగిన్ నందు లబ్ది దారుని వారిగా అప్లికేషను ప్రింట్ ఇవ్వటానికి అవకాశం ఇవ్వబడుతుంది.

అప్లికేషను పైన లబ్దిదారునితో సంతకం చేయించి బ్యాంకు నందు ఇవ్వవలసి ఉంటుంది...

⭐️ గతంలో మాదిరిగా Manual గా అప్లికేషను Fill చేసి ఇవ్వవలసిన అవసరం లేదు.

⭐️ ఇప్పుడు నమోదు కాని Rice Card Holders కు బీమా వర్తించదని గమనించగలరు.

ఏదైనా సాంకేతిక సమస్యల కొరకు 7731987581, 7731987582, 9505394510 కాల్ చేయవలెను,

మెయిల్ ID: serp_bima@progment.com కి మెయిల్ చేయవలెను

✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 𝐒𝐎𝐏 :

https://bit.ly/3x8MeQi

Forwarded As Received
★ *21/04/2021* - SRI RAMA NAVAMI - General Holiday.

*Source* : G.O.Rt.No.1963 Dated: 15-12-2020.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
*"డెత్ కేసు కన్ఫర్మేషన్" ఆప్షన్ ను Epds వెబ్సైట్ లో వి.ఆర్.ఓ లాగిన్ యందు రీ-ఎనేబుల్ చేయడం జరిగింది.* @VolunteerConnection
గ్రామ_వార్డు_వాలంటీర్_5_15vc.apk
8.4 MB
🚨 *గ్రామ/వార్డు వాలంటీర్ 5.15v*

★ పాత వెర్షన్ ను uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేసుకొనగలరు. @VolunteerConnection

1. Covid 19 Survey(2021)
ఈబీసీ నేస్తం జీవో.pdf
66.7 KB
B.C. Welfare Department - Inclusion in the Budget for the Financial Year 2021-22 "EBC NESTHAM” for EBC communities for granting Rs.15,000/- per annum for a
period of three years amounting to Rs.45,000/- to financially empower EBC Women (other than SC/ST/BC/Kapu/Minority communities) aged above 45 years and below 60 years for enhancing their livelihood opportunities and living standards – Orders - Issued.
● *1 నుండి 9వ తరగతి వరకు అందరూ పాస్*

● *వ్యాక్సిన్ అర్హులు 3.48 కోట్ల మంది*

● *మాస్క్ లేకుండా తిరిగితే రూ.100 జరిమనా*

● *రాష్ట్రములో 7.73 లక్షల ఎన్-95 మాస్కులు*
*కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రకటించిన పూణే సీరం సంస్థ ప్రభుత్వానికి రూ 400 చొప్పున కోవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరా ప్రవేట్ ఆసుపత్రులకు రూ 600 చొప్పున విక్రయం* @volunteerconnection
🎙️ *VOLUNTEER CONNECTION Youtube Live* :

https://youtu.be/cca8pDxfskI