*కోవిడ్ ఉధృతి కారణంగా, సదరం క్యాంపులను 01.05.2021 నుండి తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది*
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా కరోనా పాజిటివిటీ రేటే 6.72 శాతంగా ఉంది - అనిల్‌కుమార్ సింఘాల్
*ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు ఏపీ ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు*
సీటీ స్కాన్‌కు రూ.3 వేలు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు రూ.2,500, తోసిజుమాంబ్ ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకోవచ్చని.. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యాధికారులకు ఏపీ ప్రభుత్వం కల్పించింది.
» 𝙻𝚒𝚗𝚔:
https://t.co/vNLQ7POjJz

*NOTE* - The Applications (PMJJBY & PMSBY) will be downloaded for the not enrolled members only, for enrolled members the application need not to be submitted to bank.
*గమనిక* - PMJJBY & PMSBY Application forms download చేయవలసినది బ్యాంక్ లో నమోదు కానీ పాలిసీదారులకి మాత్రమే.
బ్యాంక్ లో నమోదు చేసుకున్న పాలిసీదారులకు సంబందించిన Application forms బ్యాంకుకు సమర్పించాల్సిన అవసరం లేదు.
కావున బ్యాంక్ లో నమోదు చేసుకున్న పాలసీదారులకి సంబందించిన Application forms download చేయడానికే వీలుకాదు.
*Forwarded As Received*

💑 *వివాహము అనుమతి కొరకు దరఖాస్తు* : 👇
https://cutt.ly/pbzfcMV
పై అప్లికేషన్ ను తహసిల్దార్ కార్యాలయం లో సబ్మిట్ చెయ్యాలి

అమరావతి
మే 2, 2021
– ఆదిమూలపు సురేష్,
విద్యాశాఖ మంత్రి
పత్రికా ప్రకటన
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నాం.

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం – ఏపీలో బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ.*
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి – రెండు వారాల పాటు కొనసాగనున్న కర్ఫ్యూ

Andhra Pradesh reports 18,972 new COVID19 cases, 71 deaths in the last 24 hours; Total positive cases in the state now 11,63,994 with 1,51,852 active cases
*లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన కేంద్రం*
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపధ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. తాము దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించలేమని.. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

*నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ*
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం.