*మే 15న ఏపీకి 9 లక్షల కోవిడ్ టీకా డోసులు.*
ఈనెల 15వ తేదీలోపు 9 లక్షలు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలోకి అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. వ్యాక్సినేషన్లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

*ఏపీలో కర్ఫ్యూ నుంచి వీరికి మినహాయింపులు*
★ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, ప్రింట్-ఎల్రక్టానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ ఔట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు,
★ నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.
★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు.
https://twitter.com/news_volunteer
★ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్ టీకాలకు వెళ్లే వ్యక్తులు.
★ ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి.
★ అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

URGENT AND IMPORTANT
Dear Tahsildhars,
Please inform all your MDU operators that DISTRICT ADMINISTRATION is going to give additional payment of Rs 5,000 for each month for May and June as they made a representation to district administration. It will be paid separately over and above their Rs. 21,000 by DM, Civil Supplies. The 5 thousand is for handling additional stocks during this Covid times. Inform all please.
Joint Collector RB&R

*విజయవాడలో ఆక్సిజన్ సరఫరాకు సెల్ నెంబర్లు.. అధికారికంగా ఈ రోజు జేసీ శివశంకర్ ప్రకటించిన నంబర్లు ఇవీ..*
6309963531, 6309963532, 6309963533, 6309963534, 6309963535

ఏపీలో బ్యాంక్ సేవలు యథాతథం
బ్యాంక్ సేవలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వంజగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కోవిడ్ సంక్షోభంలోనూ చెప్పిన సమయానికే పథకాలు అమలు
అనంతపురం జిల్లాలో కరోన నియంత్రనకు (ఆక్సిజన్ కొనుగోలు కోసం) ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయిస్తానని ప్రకటించిన *అనంతపురం పార్లమెంట్ సభ్యులు #తలారి_రంగయ్య గారు.*
22,204 new COVID19 cases, 85 deaths and 11,128 discharges reported in Andhra Pradesh in last 24 hours
Total cases: 12,06,232
Active cases: 1,70,588
Total recoveries: 10,27,270
Death toll: 8,374
Total cases: 12,06,232
Active cases: 1,70,588
Total recoveries: 10,27,270
Death toll: 8,374
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదు.
భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ముఖ్య వైజ్ఞానిక సలహదారు విజయరాఘవన్ ప్రకటన.
దేశంలో కరోనా విజృంభణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.
పటిష్ట పర్యవేక్షణ, వ్యాక్సిన్ అప్డేట్స్తో కొత్త వేవ్‌లను ఎదుర్కోవాలి: విజయరాఘవన్.
✓ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://t.co/ajZBadlD7R

కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది. గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమె డిశ్చార్జయ్యి గత నెలాఖరున ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.