*YSR PENSION KANUKA*
Dear All,
వాలంటీర్ లాగిన్ లో finger prints మరియు IRIS రెండు ఫైల్ అయిన పెన్షనర్ల డేటా WEA లోగిన్స్ కి PUSH చెయ్యటం జరిగింది. కేవలం అట్టి పెన్షనర్లకు మాత్రమే WEA తన లాగిన్ లో పెన్షనర్ కి రిమార్కు కాప్చర్ చేసి, ఫోటో తీసి, WEA తన biometric authentication ఇవ్వటం ద్వారా, రిమార్కు ప్రాసెస్ ని పూర్తిచేయగలరు.
మిగిలిన రిమార్కులు అన్ని కూడా MPDO లాగిన్ enable చేయబోతున్న screen లో enter చేయవలసి ఉంటుంది. ఈ screen ను 90% eKYC పూర్తి అయిన తరువాత enable చేస్తారని తెలిచేయడమైనది.
DC, APTOnlineYSR BHIMA CLAIM PROCESS.PDF
789.6 KB
*YSR BIMA CLAIM PROCESS*
💉 ఏపీ వ్యాక్సినేషన్ రిపోర్ట్.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.31 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.*పింఛన్ల పంపిణీలో చేతివాటం*
» బొండపల్లికి చెందిన నలుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగింపు
» డిజిటల్ అసిస్టెంట్ ను డిస్మిస్ చేసిన కలెక్టర్
» ఐదుగురిపై క్రిమనల్ కేసు నమోదుకు సిఫార్సు
🍃 ᴛᴡɪᴛᴛᴇʀ ᴘᴀɢᴇ : https://twitter.com/news_volunteer
» బొండపల్లికి చెందిన నలుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగింపు
» డిజిటల్ అసిస్టెంట్ ను డిస్మిస్ చేసిన కలెక్టర్
» ఐదుగురిపై క్రిమనల్ కేసు నమోదుకు సిఫార్సు
🍃 ᴛᴡɪᴛᴛᴇʀ ᴘᴀɢᴇ : https://twitter.com/news_volunteer
¶ *YSR KAPUNESTAM* ¶
"Provisional Eligible list" enabled under 'Common Services' option in Navasakam WEA/WWDS login.*JVD OBJECTION OPTION :*
జగనన్న విద్యా దీవెన పథకంలో గత సంవత్సరం govt employee, electricity, land ఇలా ఏదైనా కారణం వల్ల ఆగిపోయిన వారు ప్రస్తుతంపై కారణాలను Online data నుండి క్లియర్ చేసుకుని ఉంటే వారు ఈ సంవత్సరం అర్హులు అవుతారు.
Ex:- గత సంవత్సరం కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉంటే వారు ఈ సంవత్సరం ఆ కుటుంబం నుండి విడిపోతే ఆ ఫ్యామిలీ లో విద్యార్థి JVD కి Eligible అవుతారు..
Objection raise చేసే క్రమంలో household mapping, rice card data ను పరిగణనలోకి తీసుకోవాలీᵛᶜNew Six Step అర్బన్.pdf
83 KB
» *Updated Six Step Reports for Urban :*
ᵛᶜNew Six Step రూరల్.pdf
82.9 KB
» *Updated Six Step Reports for Rural :*
ᵛᶜCover Page for Six Step.pdf
96.8 KB
» *Cover Page for Six Step Report for Rural & Urban :*
*YSR KAPUNESTAM*:
"New Applicant's Names Enabled for Biometric Verification"*రైతు భరోసా పేమెంట్ వేరిఫకేషన్ AP VSWS STAFF యాప్ లో బయోమెట్రిక్ వెరిఫై చేసేందుకు ఇవ్వడం జరిగింది.*
*ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు విద్యా సంస్థలతోపాటు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.*