GSWS - CITIZEN CHARTER - WARD.pdf
1.9 MB
గ్రామ/వార్డ్ సచివాలయం ద్వారా అందించు సేవలు.
VOLUNTEER 🤝 CONNECTION pinned «ప్రతి వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!! https://t.me/VolunteerConnection 👆👆👆👆👆👆👆👆👆👆👆 మీ తోటి వాలంటీర్స్ కి షేర్ చేయండి.»
"రైతు భరోసా కేంద్రం" - హబ్ ద్వారా అందించు ధరల పట్టిక AP VOLUNTEER 🤝 CONNECTION
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!
@VolunteerConnection
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!
@VolunteerConnection
COVID -19 (5th సర్వే) dashboard
👇👇👇👇👇👇👇👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboardPhase5
🗞️ @VolunteerConnection
👇👇👇👇👇👇👇👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboardPhase5
🗞️ @VolunteerConnection
5 రోజుల్లో ఫించన్లు👉 #YSRPK
డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో అవుతాయి. ప్రస్తుతం OAP పెన్షన్స్ మాత్రమే అవుతున్నాయి. కావున ఎవరైనా అర్హులు ఉంటే అప్లై చేయండి. - @VolunteerConnection
డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో అవుతాయి. ప్రస్తుతం OAP పెన్షన్స్ మాత్రమే అవుతున్నాయి. కావున ఎవరైనా అర్హులు ఉంటే అప్లై చేయండి. - @VolunteerConnection
PM_kisan_video_200602.mp4
21.9 MB
PM కిసాన్ ఎలా అప్లై చెయ్యాలి? - వీడియో చూడు!! @VolunteerConnection
5_6246728339428475149.pdf
1.3 MB
💸 వైస్సార్ పింఛన్ కానుక & అర్హతలు @VolunteerConnection
క్రొత్త పింఛను కొరకు దరఖాస్తు రేఖాచిత్రం - విధానము @VolunteerConnection
YSR YSR pension new.pdf
79.5 KB
వైస్సార్ పింఛన్ కానుక అప్లికేషన్ ఫారం @VolunteerConnection
💸 మీకు, ఈ నెల శాలరీ వచ్చిందా!? 🤝
Anonymous Poll
63%
హ!! వచ్చింది.
30%
నాకు ఇంకా రాలేదు.
6%
గత రెండు & మూడు నెలలుగా రావడం లేదు.
"పాపం వాలంటీర్ల ... మండుటెండలో సర్వేలు" - @VolunteerConnection
కొత్తగా ఈ రకమైన పెన్షన్ లు మాత్రమె గ్రామ వార్డ్ సచివాలయం వెబ్సైట్ లో అప్లై చేయటం జరుగుతుంది.
#YSRPK @VolunteerConnection
#YSRPK @VolunteerConnection
ఆంధ్రప్రదేశ్_ప్రభుత్వం_0_2.pdf
295.9 KB
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం లోని అన్ని గ్రామాలలో 2020-21 ఆర్ధిక సంవత్సరం నుండి రైతులకు వ్యవసాయ ఉత్పాదకాలు రైతు భరోసా కేంద్రాల వద్ద పంపిణీ చేయుటకు నిర్ణీత మార్గదర్శకాలను మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలను (SOP) జారీచేసింది.
మార్గదర్శకాల ప్రకారం, గ్రామ సచివాలయంలోని విలేజి డిజిటల్ అసిస్టెంట్ (VDA), రైతులనుండి, రైతు భరోసా కేంద్రం వద్ద కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పాదకాలు సంబంధించిన నగదును వసూలు చేసి APSAIDC కు పంపుటకు మార్గదర్శకాలు. - @VolunteerConnection

2020 జూన్ 4th వైస్సార్ వాహన మిత్ర లబ్దిదారుల అకౌంట్ లోనికి 10 వేలు జమకానున్నాయి. @VolunteerConnection
*గ్రామ రైతులందరికీ విజ్ఞప్తి* :
2020-21 ఖరీఫ్ సీజన్ లో సాగు చేయుటకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను ఇస్తుంది.
*కందులు* : 4 Kg/s *1Bag* Amount Rs : 226/-
*పెసలు* : 4 Kg/s *1Bag* Amount Rs : 299/-,
*పిల్లిపెసర* : 4 Kg/s *1Bag* Amount Rs : 190/-
*జనుము* : 10 Kg/s *1Bag* Amount Rs : 360/-
*జీలుగలు* : 10 Kg/s *1Bag* Amount Rs : 295/-
*వరి* : 25 Kg/s *1Bag* Amount Rs : 597/-
( *పైన తెలిపిన అమౌంట్ సబ్సిడీ పొగ రైతు కట్టవలసినది )*
పై విత్తనాలు కావలసిన రైతులు మీ గ్రామంలో ని * రై తు భరోసా కేంద్రం * గ్రామ వ్యవసాయ అధికారి ని సంప్రదించండి. - @VolunteerConnection